Monday, 10 June 2019

బీఈసీఐఎల్‌లో 278 ఉద్యోగాలు, రెప్కో బ్యాంకులో ఉద్యోగాలు, ఎన్‌ఐఈలో రిసెర్చ్ అసిస్టెంట్లు, బిట్స్ పిలానీలో ప్రవేశాలు, మనూలో ఐటీఐ కోర్సులు, ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మి షన్ టెస్ట్.

బీఈసీఐఎల్‌లో 278 ఉద్యోగాలు,

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన నాన్ టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 278
- పోస్టులు: డీటీపీ, రిసెప్షనిస్ట్, ల్యాబ్ అటెండెంట్, మాలి, శానిటరీ ఇన్‌స్పెక్టర్,హెడ్‌కుక్, ఆఫీస్, హౌస్ కీపింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్.
- అర్హత: ఎనిమిది, పది, ఇంటర్, ఎంఎల్‌టీ, డిప్లొమా, బీకాం, బీఎస్సీ, డీఎంఎల్‌టీ/బీఎంఎల్‌టీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, బీసీఏ, లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: జూన్ 30
- వెబ్ సైట్: www.becil.com.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రెప్కో బ్యాంకులో ఉద్యోగాలు,

తమిళనాడు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న రెప్కో బ్యాంకు ఖాళీగా ఉన్న క్లర్క్ క్యాడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్
- మొత్తం ఖాళీలు: 40 (జనరల్-16, ఈడబ్ల్యూఎస్-4, ఎస్సీ-6, ఎస్టీ-3)
- అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. . 
- వయస్సు: 2019 ఏప్రిల్ 30 నాటికి గరిష్ఠంగా 28 ఏండ్లు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
- పేస్కేల్: రూ. 11,765-31,540/-
- అప్లికేషన్ ఫీజు: రూ. 700/- 
(ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్ రూ. 400/-)
- ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 20
- ఆన్‌లైన్ రాతపరీక్ష: జూలై 7
- వెబ్‌సైట్: www.repcohome.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈలో రిసెర్చ్ అసిస్టెంట్లు,
చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (ఎన్‌ఐఈ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 
నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు-9
- విభాగాలవారీగా ఖాళీలు: అప్పర్ డివిజన్ క్లర్క్-1, రిసెర్చ్ అసిస్టెంట్-4, ప్రాజెక్టు సైంటిస్ట్ సీ-2, ప్రాజెక్టు సైంటిస్ట్ బీ-1, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ (సోషల్ వర్కర్)-1
- అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం.
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: జూన్ 9-21 & 24-25
- వెబ్‌సైట్: www.nie.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బిట్స్ పిలానీలో ప్రవేశాలు,
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ, అనుబంధ క్యాంపసుల్లో 2019-20 కిగాను ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ 
ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. 

- బీఈ (కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ)
- బీ ఫార్మసీ
- ఎమ్మెస్సీ (బయలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఎమ్మెస్సీ జనరల్ స్టడీస్
- అర్హతలు: ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) /లేదా తత్సమాన పరీక్షలో 75 శాతం మార్కు లతో ఉత్తీర్ణత.
- క్యాంపస్‌లు: పిలానీ, గోవా, హైదరాబాద్ 
- ఎంపిక విధానం: బిట్‌శాట్-2019 స్కోర్ ద్వారా
- కేంద్ర/రాష్ట్రాల బోర్డు పరీక్షలో మొదటి ర్యాంకులు పొందిన విద్యార్థులకు బిట్‌శాట్‌కు సంబంధం లేకుండా నేరుగా ప్రవేశం కల్పిస్తారు.
- అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 18
- వెబ్‌సైట్: www.bitsadmission.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మనూలో ఐటీఐ కోర్సులు,
హైదరాబాద్ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2019-20 విద్యాసంవత్సరానికిగాను కింది ఐటీఐ ట్రేడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం సీట్ల సంఖ్య: 151
ట్రేడులవారీగా ఖాళీల వివరాలు..
- డ్రాఫ్ట్స్‌మ్యాన్-సివిల్-26, మెకానిక్ (రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనర్)-26, ఎలక్ట్రీషియన్-21, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-26, ప్లంబర్-52 సీట్లు
- అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. 
- దరఖాస్తు ఫీజు: రూ.60
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 20
- వెబ్‌సైట్: www.manuu.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మి షన్ టెస్ట్.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న కమిషన్డ్ ఆఫీసర్స్ (ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ) -02/2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని ఉన్నత స్థాయి (టెక్నికల్/నాన్‌టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్‌ను ఏటా రెండుసార్లు (మే/జూన్ లేదా డిసెంబర్)లో నిర్వహిస్తుంది. 
- ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ/ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ/ మెటీరియాలజీ ఎంట్రీ
- మొత్తం ఖాళీలు: 242
- బ్రాంచీలు: ఫ్లయింగ్ , గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్), మెటీరియాలజీ.
- అర్హతలు: సంబంధిత బ్రాంచీలో/సబ్జెక్టుల్లో ఏదైనా డిగ్రీ (ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో), బీఈ/బీటెక్, బీకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీకి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉండాలి. 
- వయస్సు: ఫ్లయింగ్ బ్రాంచీ పోస్టులకు జూలై 1, 2020 నాటికి 20 -24 ఏండ్ల మధ్య, మిగిలిన పోస్టులకు 20 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

- ఎత్తు: 157.5 సెం.మీ., మహిళా అభ్యర్థులయితే 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. అదేవిధంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
- పేస్కేల్: ట్రెయినింగ్ సమయంలో నెలకు రూ. 56,100/- స్టయిఫండ్ చెల్లిస్తారు. ఆ తర్వాత పే స్కేల్ రూ. 56,100-1,10,700 (లెవల్ 10 ప్రకారం)+ ఎంఎస్‌పీ 15,500/-
- దరఖాస్తు ఫీజు: ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ పోస్టులకు రూ. 250/-, మిగిలిన పోస్టులకు ఫీజు లేదు
- ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ టెస్ట్.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
- వెబ్‌సైట్: www.careerindianairforce.cdac.in

No comments:

Post a comment