Monday, 10 June 2019

ఎండీఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్‌లు, ఈఐఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, నేషనల్ ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు, ఎంఆర్‌పీఎల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు, ఆర్‌జీసీబీలో సైంటిస్టులు, ఐఐటీ రోపర్‌లో ఉద్యోగాలు.

ఎండీఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్‌లు,

భారత రక్షణ శాఖ పరిధిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్ లిమిటెడ్ (ఎండీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 27 (పర్సనల్ అసిస్టెంట్ కమ్ క్లర్క్-20, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, సెక్యూరిటీ సిపాయి-6)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పర్సరల్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, హిందీ ట్రాన్స్‌లేటర్‌కు పీజీ (హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణతతోపాటు హిందీ నుంచి ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. సెక్యూరిటీ సిపాయి పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత.
- వయస్సు: 33 ఏండ్లకు మించరాదు.
- ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 26
- ఆన్‌లైన్ రాతపరీక్ష: జూలై 15
- వెబ్‌సైట్: www.mazagondock.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈఐఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు,

న్యూఢిల్లీలోని నవరత్న హోదా కలిగిన ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
- మొత్తం ఖాళీలు - 79 
- విభాగాలవారీగా.. సివిల్-16, మెకానికల్-36, కెమికల్-10, ఎలక్ట్రికల్-9, ఇన్‌స్ట్రుమెంటేషన్-8
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, కెమికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్/ తత్సమాన పరీక్షలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత బ్రాంచీలో గేట్-2019లో వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. 
- వయస్సు: 2019 జూలై 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులు పదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
- ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది 

- పే స్కేల్: శిక్షణ కాలంలో రూ. 60,000/- అదనంగా అకామిడేషన్ & ట్రాన్స్‌పోర్టేషన్-నెలకు రూ. 15000/- చెల్లిస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్, తదితర సౌకర్యాలు కలుపుకొని సుమారుగా ఏడాదికి రూ. 15 లక్షల జీతం చెల్తిస్తారు
- ఎంపిక: గేట్-2019 స్కోర్+ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 20
- వెబ్‌సైట్: www.engineersindia.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు,

నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 

- మొత్తం పోస్టులు: 19
- విభాగాలవారీగా ఖాళీలు: సీనియర్ మేనేజర్ (హెచ్‌ఆర్-1, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-1), మేనేజర్ (ఎలక్ట్రికల్)-2, అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్)-3, ఇంజినీర్ (సివిల్-1, మెకానికల్-2, కెమికల్-4, ఎలక్ట్రికల్-2, ఇన్‌స్ట్రుమెంటేషన్-1), ఆఫీసర్ -1, మెడికల్ ఆఫీసర్-1
- అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం 
- ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ 
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4
- వెబ్‌సైట్: www.nationalfertilizers.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంఆర్‌పీఎల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు,
మంగళూరులోని ఓఎన్‌జీసీ పరిధిలోని మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ క్యాడర్ (గేట్ స్కోర్ ద్వారా) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం పోసులు: 41 (ఇంజినీర్-26, సూపర్‌వైజర్-36, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్-5)
- విభాగాలవారీగా ఖాళీలు: కెమికల్-6, మెకానికల్-9, ఎలక్ట్రికల్-3, ఇన్‌స్ట్రుమెంటేషన్-4, సివిల్-3, ఇన్ఫర్మేషన్ సిస్టమ్-1, ల్యాబొరేటరీ సూపర్‌వైజర్-10
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), ఎంబీఏ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఇంజినీర్/ సూపర్‌వైజర్ పోస్టులకు గేట్-2019 స్కోర్, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు యూజీసీ నెట్ డిసెంబర్-2018లో అర్హత సాధించాలి.

- వయస్సు: 28 ఏండ్లు మించరాదు.
- ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4
- వెబ్‌సైట్ : https://mrpl.co.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌జీసీబీలో సైంటిస్టులు,
తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌జీసీబీ) లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- మొత్తం ఖాళీల సంఖ్య: 9
- పోస్టు పేరు: ఫ్యాకల్టీ సైంటిస్ట్
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీతోపాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
- వెబ్‌సైట్: www.rgcb.res.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ రోపర్‌లో ఉద్యోగాలు.

రోపర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- పోస్టు పేరు: ఫ్యాకల్టీ
- విభాగాలు: కెమిస్ట్రీ, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ & సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్
- అర్హత: సంబంధిత బ్రాంచీలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్/ ఇండస్ట్రీ రంగంలో అనుభవం ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4
- వెబ్ సైట్: www.iitrpr.ac.in

No comments:

Post a Comment