Wednesday, 24 July 2019

మజ్‌గావ్ డాక్‌లో అప్రెంటిస్‌లు, ఎన్‌సీడీఆర్‌సీలో ఉద్యోగాలు, బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు, ఐహెచ్‌ఎంసీటీ ఉద్యోగాలు.

మజ్‌గావ్ డాక్‌లో అప్రెంటిస్‌లు,

భారత రక్షణ శాఖ పరిధిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్ లిమిటెడ్ (ఎండీఎల్) ఖాళీగా ఉన్న వివిధ ట్రేడ్ విభాగాల్లో అప్రెంటిస్‌ల కోసం ప్రకటన విడుదల చేసింది.

Mazagon

-ట్రేడ్ అప్రెంటిస్‌లు
-మొత్తం ఖాళీల సంఖ్య: 445
-విభాగాలవారీగా.. డ్రాఫ్ట్‌మెన్ (మెకానికల్)-20, ఎలక్ట్రీషియన్-30, ఫిట్టర్-50, పైప్ ఫిట్టర్-50, స్ట్రక్చరల్ ఫిట్టర్-50, ఐసీటీఎస్‌ఎం-15, ఎలక్ట్రానిక్ మెకానిక్-30, కార్పెంటర్-30, రిగ్గర్-60, ఫిట్టర్ స్ట్రక్చరల్ (ఐటీఐ ఫిట్టర్)-50, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-60
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి ఎనిమిదో తరగతి, పదోతరగతితోపాటు ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: ఎనిమిదో తరగతి వారికి 14 -18 ఏండ్లు, పదోతరగతివారికి 15-19 ఏండ్లు, ఐటీఐవారికి 16-21 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-స్టయిఫండ్: పదోతరగతి వారికి రూ.7577/- ఐటీఐ వారికి రూ.9742/-, ఎనిమిదో తరగతివారికి రూ.8659/- నెలకు శిక్షణ సమయంలో చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ.100/-
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి..
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్: www.mazagondock.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీడీఆర్‌సీలో ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) లో ఖాళీగా ఉన్న గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 

-మొత్తం ఖాళీలు: 37
-విభాగాలవారీగా.. యూడీసీ-11, ఎల్‌డీసీ-12, ఎంటీఎస్-14
-అర్హత: పదోతరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 
-వయస్సు: ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు 18-27 ఏండ్ల మధ్య ఉండాలి. 
-ఎంపిక: రాతపరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 19
-వెబ్‌సైట్: http://ncdrc.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు,

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్).. నోయిడా మెట్రో కార్పోరేషన్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

-మొత్తం పోస్టులు: 199
-పోస్టులవారీగా ఖాళీలు: స్టేషన్ కంట్రోలర్ ట్రెయిన్ ఆపరేటర్-9, కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్-16, జూనియర్ ఇంజినీర్-35, మెయింటెనర్-135, అకౌంట్స్ అసిస్టెంట్-3, ఆఫీస్ అసిస్టెంట్-1
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, బీకాం లేదా సీఏ ఇంటర్/ఐసీడబ్ల్యూఏ, బీబీఏ/బీసీఏ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జనవరి 1 నాటికి 18 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి. 
- ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.675/- ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ.500/-
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్/సైకో టెస్ట్ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్ సైట్: www.becil.com 

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్‌సీఏ).. బెంగళూరు ప్రాంతీయ కేంద్రంలో పీజీ డిప్లొమా ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. 

ఐజీఎన్‌సీఏలో పీజీ డిప్లొమా
-కోర్సు: మాన్యుస్క్రిప్టాలజీ అండ్ పాలియోగ్రఫీ
-కోర్సు వ్యవధి: ఏడాది
-మొత్తం సీట్లు-25
-అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 
-చివరితేదీ: జూలై 26
-వెబ్‌సైట్:http://ignca.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐహెచ్‌ఎంసీటీ ఉద్యోగాలు.
తిరువనంతపురంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఐహెచ్‌ఎంసీటీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-అసిస్టెంట్ లెక్చరర్-4 పోస్టులు
-టీచింగ్ అసోసియేట్-4 పోస్టులు
-అర్హత: హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్/హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం & ట్రావెల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ.
-వయస్సు: అసిస్టెంట్ లెక్చరర్‌కు 35 ఏండ్లు, టీచింగ్ అసోసియేట్‌కు 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. 
-వెబ్‌సైట్: www.ihmctkovalam.ac.in


ఐఎల్‌బీఎస్‌లో
న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

ILBS

-మొత్తం ఖాళీలు: 71
-రెగ్యులర్ పోస్టులు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్స్, జూనియర్ రెసిడెంట్స్, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, హెడ్ నర్సింగ్ కేర్ సర్వీసెస్, మేనేజర్ (నర్సింగ్), రీడర్ తదితర పోస్టులు ఉన్నాయి
-బ్యాక్‌లాగ్ పోస్టులు: సీనియర్ రెసిడెంట్స్, అసిస్టెంట్ మేనేజర్ నర్స్, ఫిజియోథెరపిస్ట్, నర్స్/జూనియర్ నర్స్, జూనియర్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్: www.ilbs.in

No comments:

Post a Comment