Monday, 29 July 2019

జేఎన్‌యూలో 271 ఉద్యోగాలు, జిప్‌మర్‌లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు, ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు, ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీలు, సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు.

జేఎన్‌యూలో 271 ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు: 271
- ప్రొఫెసర్-110 (జనరల్-43, ఈడబ్ల్యూఎస్-10, ఓబీసీ-28, ఎస్సీ-16, ఎస్టీ-8)
- అసోసియేట్ ప్రొఫెసర్-157 (జనరల్-62, ఈడబ్ల్యూఎస్-15, ఓబీసీ-40, ఎస్సీ-22, ఎస్టీ-11)
- అసిస్టెంట్ ప్రొఫెసర్-4 (జనరల్-2, ఓబీసీ-1, ఎస్సీ-1)
- విభాగాలు: ఆర్ట్స్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సిస్టమ్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఇంజినీరింగ్, లైఫ్/ఫిజికల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ స్టడీస్, లాంగ్వేజ్/లిటరేచర్ & కల్చర్ స్టడీస్, సోషల్ సైన్సెస్ తదితర విభాగాలు
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. పీహెచ్‌డీ లేదా నెట్/స్లెట్, యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్‌లో అర్హతతోపాటు సంబంధిత రిసెర్చ్/టీచింగ్ విభాగంలో అనుభవం ఉండాలి.
- పే స్కేల్: ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,44,200-2,18,200/-, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,31,400-2,17,100/-, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.57,700-1,82,400.
- అప్లికేషన్ ఫీజు: రూ.1000/-
- ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చిరునామా: Assistant Registrar, Room No-132, Recruitment Cell, Administrative Block, JNU, New Delhi-110067
- దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 19
- వెబ్‌సైట్: www.jnu.ac.in/career

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జిప్‌మర్‌లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు,

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు- 43 (జనరల్-23, ఈడబ్ల్యూఎస్-1, ఓబీసీ-12, ఎస్సీ-6, ఎస్టీ-1)
- మొత్తం పోస్టుల్లో ప్రొఫెసర్-19, అసిస్టెంట్ ప్రొఫెసర్-24 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఎండీ/ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన పరీక్ష లేదా సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చిరునామా: The Director, JIPMER, Puducherry- 605 006
- దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 30
- వెబ్‌సైట్: www.jipmer.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు,
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

- మొత్తం ఖాళీలు: 9
- పోస్టులు- ఖాళీలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మెకానికల్)-1, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్, ఎలక్ట్రికల్, వెపన్స్)-8
- అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి. 
- ఎంపిక: గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ 
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తు ఫీజు: రూ.1000
- చివరితేదీ: ఆగస్టు 14
- వెబ్‌సైట్: www.cochinshipyard.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు,
భారత తపాలా విభాగం హైదరాబాద్ రీజియన్‌లోని మెయిల్ మోటార్ సర్వీసులో ఖాళీగా ఉన్న స్టాఫ్ కార్ డ్రైవర్ (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టు: స్టాఫ్ కార్ డ్రైవర్: 6 ఖాళీలు (జనరల్-3, ఓబీసీ-2, ఎస్టీ-1)
- అర్హతలు: పదోతరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న లైట్ అండ్ హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
- వయస్సు: 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. 
- పే స్కేల్: రూ.19,900/- ఇతర అనుమతించదగిన అలవెన్స్‌లు ఉంటాయి.
- ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
- ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్/డ్రైవింగ్ టెస్ట్ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: ఆగస్టు 14
- వెబ్‌సైట్: www.indiapost.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీలు,
ఐఐటీ -ముంబై క్యాంపస్‌లోని సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ & రిసెర్చ్ ఖాళీగా ఉన్న ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీల కోసం ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 42 
- ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీ
- విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-5, టర్నర్-2, మెషినిస్ట్-4, సివిల్ ఇంజినీర్ అసిస్టెంట్-1, ఎలక్ట్రీషియన్-1, ఎలక్ట్రోప్లేటర్-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్-1, ఎలక్ట్రానిక్ మెకానిక్-16, పాసా/కోపా-9, ఐటీ/ఈఎస్‌ఎం-1, మెకానిక్ (ఆర్ అండ్ ఏసీ)-1
- అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పదోతరగతి/ఇంటర్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. 
- స్టయిఫండ్: కోపా/పాసా ట్రేడులకు రూ. 7002/-, మిగతా ట్రేడులకు రూ.7877/- 
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: జూలై 30, 31, ఆగస్టు 1
- వెబ్ సైట్: www.sameer.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు.

న్యూఢిల్లీలోని భారత సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన సాహిత్య అకాడమీ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 

- పోస్టు పేరు: అసిస్టెంట్ ఎడిటర్
- మొత్తం ఖాళీలు-3
- అర్హత: సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు అనుభవం ఉండాలి. 
- పేస్కేల్: రూ.56,100-1,77,500/-
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చిరునామా: Secretary, Sahitya Akademi, Rabindra Bhavan, 35, Ferozeshah Road, New Delhi-110001
- చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (జూలై 20-26)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
- వెబ్‌సైట్: www.sahitya- akademi.gov.in

No comments:

Post a Comment