Monday, 29 July 2019

వైజాగ్ స్టీల్‌లో జూనియర్ ట్రెయినీలు, ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాలు, నిమ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఓఎంపీఎల్ అప్రెంటిస్ ట్రెయినీలు.

వైజాగ్ స్టీల్‌లో జూనియర్ ట్రెయినీలు,

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖాళీగా ఉన్న జూనియర్ ట్రెయినీ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
vizag-steel
-మొత్తం పోస్టులు: 594
-జూనియర్ ట్రెయినీ-530 (జనరల్-213, ఈడబ్ల్యూఎస్-70, ఓబీసీ-147, ఎస్సీ-90, ఎస్టీ-10)
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-260, ఎలక్ట్రికల్-115, మెటలర్జి-86, కెమికల్-43, ఎలక్ట్రానిక్స్-5, ఇన్‌స్ట్రుమెంటేషన్-9, సివిల్-2, రిఫ్రాక్టరీ-10
-అర్హత: ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్యులేషన్+ ఫుల్‌టైమ్ ఐటీఐ లేదా సంబంధిత ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. అదనంగా ఇంటర్, బీఎస్సీ, బీకాం, బీఏ, బీఈ/బీటెక్, బీఎల్, బీహెచ్‌ఎంఎస్, ఎంబీఏ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఆపరేటర్ కమ్ మెకానిక్ ట్రెయినీ-29 (జనరల్-13, ఈడబ్ల్యూఎస్-3, ఓబీసీ-7, ఎస్సీ-5, ఎస్టీ-1)
-అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/డిప్లొమా ఉండాలి. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
-వయస్సు: 2019 జూలై 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: జూనియర్ ట్రెయినీలకు శిక్షణలో భాగంగా మొదటి ఏడాదికి రూ.10,700/-, రెండో ఏడాదికి రూ.12,200/- స్టయిఫండ్ ఇస్తారు. ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత రెగ్యులర్ పే స్కేల్ రూ. 16800-3%-24,110/-.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.300/-(ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఎలాంటి ఫీజు లేదు)
-ఎంపిక: రాత పరీక్ష ద్వారా
-రాత పరీక్ష సిలబస్: జనరల్ ఆప్టిట్యూడ్, సంబంధిత సబ్జెక్ట్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్‌లో ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. కేవలం రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్: www.vizagsteel.com


పై పోస్టులతో పాటు కింది పోస్టులను కూడా భర్తీచేయనున్నారు.
-మెడికల్ ఆఫీసర్-6, రేడియాలజిస్ట్-1, ఆపరేటర్ కమ్ మెకానిక్స్-12, మైన్ ఫోర్‌మ్యాన్-5, డ్రిల్ టెక్నీషియన్-5, బ్లాస్టర్-2, బ్లాస్టింగ్ హెల్పర్-4
-అర్హతలు: ఎంబీబీఎస్, ఎస్‌ఎస్‌సీ, డిప్లొమా (ఇంజినీరింగ్), వినియోగంలో ఉన్న హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
-గమనిక: ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీచేస్తారు.
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 31
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
sbi_intouch
-పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్
-మొత్తం పోస్టులు: 76 
-పోస్టులవారీగా ఖాళీలు: డిప్యూటీ జనరల్ మేనేజర్-1, ఎస్‌ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ (సెక్టార్ స్పెషలిస్ట్)-11, ఎస్‌ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ (స్ట్రక్చరింగ్)-4, ఎస్‌ఎంఈ క్రెడిట్ అనలిస్ట్-10, క్రెడిట్ అనలిస్ట్ (ఎంఎంజీఎస్3)-30, క్రెడిట్ అనలిస్ట్ (ఎంఎంజీఎస్2)-20
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు సీఏ/ఎంబీఏ (ఫైనాన్స్)/పీజీడీఎం (ఫైనాన్స్), బీఈ/బీటెక్ అండ్ ఎంబీఏ (ఫైనాన్స్) లేదా చార్టెర్డ్ అకౌంటెంట్/సీఎఫ్‌ఏ. సంబంధిత విభాగం/ఫైనాన్స్ రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2019 జూన్ 1 నాటికి 25-35 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పేస్కేల్: క్రెడిట్ అనలిస్ట్‌కు ఏడాదికి జీతం రూ.15 లక్షలు. మిగతా పోస్టులకు రూ.18 లక్షలు ఇస్తారు.
-ఫీజు: రూ.750/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ.125/-
-ఎంపిక: ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు12
-వెబ్‌సైట్: www.statebankofindia.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిమ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) 2019-20కిగాను పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం నిర్వహించే నిమ్‌సెట్- పీహెచ్‌డీ ప్రకటనను విడుదల చేసింది.
nims
-నిమ్‌సెట్- పీహెచ్‌డీ 2019 
-సీట్ల వివరాలు: ఎమర్జెన్సీ మెడిసిన్-1, జనరల్ మెడిసిన్-2, మెడికల్ జెనెటిక్స్-4, మైక్రోబయాలజీ-2, నెఫ్రాలజీ-3, న్యూరోసర్జరీ-4, రుమటాలజీ-2, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ-5, సర్జికల్ ఆంకాలజీ-2, ఆర్థోపెడిక్స్-2
-అర్హతలు: లైఫ్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఎండీ (ఆయుర్వేదిక్ మెడిసిన్), ఎంపీటీ, ఎంబీబీఎస్‌తోపాటు పీజీ (ఎంఎస్/ఎండీ/డీఎన్‌బీ).
-ఎంపిక: రాతపరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
-ప్రవేశ పరీక్ష: సెప్టెంబర్ 4
-వెబ్‌సైట్: www.nims.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓఎంపీఎల్ అప్రెంటిస్ ట్రెయినీలు.

ఎంఆర్‌పీఎల్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఓఎంపీఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది అప్రెంటిస్ ట్రెయినీల కోసం ప్రకటన విడుదలైంది.
ompl-plant
-మొత్తం పోస్టుల సంఖ్య: 17
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ-12 ఖాళీలు (కెమికల్-4, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్-4, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్-1, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్-1, మెకానికల్-2)
-టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రెయినీ-5 ఖాళీలు (కెమికల్-2, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్-2, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్-1
-అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా మూడేండ్ల డిప్లొమా లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 23
-వెబ్‌సైట్: www.ompl.co.in

1 comment: