Monday, 29 July 2019

ఓఎన్‌జీసీలో 214 ఉద్యోగాలు, ఎన్‌ఎల్‌సీ ఇండియాలో ఉద్యోగాలు, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలోట్రెయినీ అనలిస్టులు, భువనేశ్వర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు, ఎన్‌హెచ్‌డీసీలో ఉద్యోగాలు, నర్సింగ్ సిస్టర్ ట్రెయినీలు.

ఓఎన్‌జీసీలో 214 ఉద్యోగాలు,

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ముంబై సెంటర్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ongc-plant
-మొత్తం ఖాళీలు: 214
-విభాగాలవారీగా... అకౌంటెంట్-5, అసిస్టెంట్ హెచ్‌ఆర్-125, సెక్రటేరియల్ అసిస్టెంట్-46, ఎలక్ట్రీషియన్-5, ఎలక్ట్రానిక్ మెకానిక్-3, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-8, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్)-12, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-10
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి అకౌంటెంట్‌కు కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, హెచ్‌ఆర్‌కు బీబీఏ లేదా బీఏ, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌కు బీఎస్సీ (పీసీఎం/పీసీబీ) లేదా ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్)లో ఐటీఐ, మిగతా ట్రేడులకు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఆగస్టు 5 నాటికి 18-24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐందేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం స్టయిఫండ్ ఇస్తారు.
-ఎంపిక: అకడమిక్ మార్కుల ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. అభ్యర్థులు ఎన్‌ఎస్‌డీసీ లేదా ఎంఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
-దరఖాస్తుకు చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్ : www.ongcindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎల్‌సీ ఇండియాలో ఉద్యోగాలు,

తమిళనాడులోని నవరత్న హోదా కలిగిన ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రెయినీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
nlcindia
-పోస్టు: టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రెయినీ
-మొత్తం ఖాళీల సంఖ్య: 100
-విభాగాలవారీగా: ఫిట్టర్-20, ఎలక్ట్రీషియన్-20, వెల్డర్-20, ఎంఎల్‌టీ పాథాలజీ-15, ఎంఎల్‌టీ రేడియాలజీ-10, టెక్నీషియన్ అప్రెంటిస్ (ఫార్మసిస్ట్)-15
-అర్హతలు: పదోతరగతి, ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ), డిప్లొమా (ఫార్మసీ) లో ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: ఫార్మసిస్ట్‌కు రూ. 12,524/- మిగతా ట్రేడులకు రూ. 8766-10,019/ - (కన్సాలిడేటెడ్) చెల్లిస్తారు.
-ఎంపిక: అకడమిక్ మార్కులు+ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫార్మసిస్ట్‌కు ఆగస్టు 5, మిగతా ట్రేడులకు ఆగస్టు 7
-వెబ్‌సైట్: www.nlcindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలోట్రెయినీ అనలిస్టులు,

కొచ్చిన్‌లోని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న ట్రెయినీ అనలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
spices-board
-పోస్టు: ట్రెయినీ అనలిస్ట్ (కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ)
-మొత్తం ఖాళీలు: 8 
-అర్హత: కెమిస్ట్రీ/ఫుడ్ కెమిస్ట్రీ, అప్లయిడ్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ/ఫుడ్ టెక్నాలజీ, మైక్రోబయాలజీ/అప్లయిడ్ మైక్రోబయాలజీలో పీజీ ఉత్తీర్ణత.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: రూ.18,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: ఆగస్టు 8
-వెబ్‌సైట్: www.indianspices.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
భువనేశ్వర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు,

భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

-మొత్తం ఖాళీలు -14
-పోస్టుల వారీగా... డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్-6, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్-1, యాంటినెంటల్ మెడికల్ ఆఫీసర్-1, మెడికల్ ఫిజిషిస్ట్-3, చైల్డ్ సైకాలజిస్ట్-1, క్లినికల్ సైకాలజిస్ట్-1, లా ఆఫీసర్-1
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో పూర్తి వివరాల కోసం
-వెబ్‌సైట్:ww.aiimsbhubaneswar.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌హెచ్‌డీసీలో ఉద్యోగాలు,

మధ్యప్రదేశ్‌లోని ఎన్‌హెచ్‌పీసీ సబ్సిడరీ సంస్థ అయిన ఎన్‌హెచ్‌డీసీ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం ప్రకటన విడుదలైంది. 

-మొత్తం ఖాళీలు: 41 (గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-12, డిప్లొమా అప్రెంటిస్-9 , టెక్నీషియన్ అప్రెంటిస్-20)
-అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా పదోతరగతితోపాటు ఐటీఐలో ఉత్తీర్ణత.
-వయస్సు: 18- 25 ఏండ్ల మధ్య ఉండాలి. 
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. అర్హత కలిగిన అభ్యర్థులు మొదట వెబ్‌సైట్ (www.apprenticeship.gov.in)లో రిజస్టర్ చేసుకోవాలి. 
-చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్: www.nhdcindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నర్సింగ్ సిస్టర్ ట్రెయినీలు.

ఒడిశాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న రూర్కెలా స్టీల్ ప్లాంట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
STAFF-nurse

పోస్టులు -ఖాళీలు
-స్పెషలిస్ట్-12, మెడికల్ ఆఫీసర్-8, జూనియర్ మేనేజర్-3, నర్సింగ్ సిస్టర్ ట్రెయినీ-234, టెక్నీషియన్ ట్రెయినీ (ల్యాబొరేటరీ-30, రేడియాలజీ-15), టెక్నీషియన్ (న్యూరోటెక్నాలజిస్ట్-6, కార్డియాలజీ-14, నెఫ్రాలజీ-10, బయోమెడికల్-4), డైటీషియన్-2, ఫొటోగ్రాఫర్-1, డ్రెస్సర్-బర్న్ & ప్లాస్టిక్-2. లాండ్రీ ఆపరేటర్-4, అటెండెంట్ డ్రెస్సర్-10 తదితర పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు: ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ, ఎంబీబీఎస్, డిగ్రీ (బయోమెడికల్ ఇంజినీరింగ్), ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్),10+2 లేదా ఇంటర్ (సైన్స్)తోపాటు నర్సింగ్‌లో బీఎస్సీ/డిప్లొమా, బీఎస్సీ బయోటెక్నాలజీ/మైక్రోబయాలజీ), బీఎస్సీ (హోం సైన్స్)/ పీజీ డిప్లొమా, ఇంటర్/డిప్లొమా, మెట్రిక్యులేషన్ + ఐటీఐ ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 20
-వెబ్‌సైట్: www.sail.co.in

2 comments: