Friday, 19 July 2019

తెలంగాణ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు, బీవోబీలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాలు, వీఎస్‌ఎస్‌సీలో జేఆర్‌ఎఫ్‌లకు నోటిఫికేషన్, జేఎంఐ నాన్ టీచింగ్ పోస్టులు, ఐఐటీఎంలో ఉద్యోగాలు, NEIGRIHMS నర్సింగ్ ఆఫీసర్లు ఉద్యోగాలు.

తెలంగాణ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు,
భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ ఎయిమ్స్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- జూనియర్ రెసిడెంట్ 
- మొత్తం ఖాళీలు-8 పోస్టులు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం కలిగి ఉండాలి.
- ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూతేదీ: జూలై 19
- వెబ్‌సైట్: www.aiimsbhopal.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీవోబీలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు: 35
- పోస్టు: మేనేజర్ (ఐటీ)-25 ఖాళీలు 
- విభాగాలు: లైనక్స్/విండోస్/ఎస్‌క్యూఎల్ అడ్మినిస్ట్రేటర్, ఒరాకిల్/నెట్‌వర్క్/మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్ వెబ్ స్పియర్, వెబ్‌లాజిక్, డాటా సెంటర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఈటీఎల్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఫైనాన్షియల్ డెవలపర్
- పోస్టు: సీనియర్ మేనేజర్-10 ఖాళీలు
- అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీసీఏ, ఎంసీఏ లేదా ఐటీ, సీఎస్‌ఈ, ఈసీఈలో బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
- పేస్కేల్: మేనేజర్ పోస్టులకు రూ. 31,705-45,950, సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ.42,020-51,490.
- వయస్సు: ఐటీ మేనేజర్‌కు 25-32 ఏండ్లు, సీనియర్ ఐటీ మేనేజర్‌కు 25-35 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: రూ.600/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100/-
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
- పరీక్ష విధానం: రీజినింగ్-50, ఇంగ్లిష్ లాంగ్వేజ్-25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50, ప్రొఫెషనల్ నాలెడ్జ్-75 మార్కులు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఆగస్టు 2
- వెబ్‌సైట్: www.bankofbaroda.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వీఎస్‌ఎస్‌సీలో జేఆర్‌ఎఫ్‌లకు నోటిఫికేషన్,
తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)లోని స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్, ఆర్‌ఏల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.యాలజీ/స్పేస్ సైన్స్, ప్లానెటరీ 
ISRO
మొత్తం ఖాళీలు- 20 (జేఆర్‌ఎఫ్-10, ఆర్‌ఏ-10)
-

అర్హత
: జేఆర్‌ఎఫ్‌లకు.. ఫిజిక్స్, అప్లయిడ్/స్పేస్ ఫిజిక్స్, అట్మాస్పియరిక్ సైన్స్, మెటీరివీఎస్‌ఎస్‌సీలో జేఆర్‌ఎఫ్‌లు.యాలజీ/స్పేస్ సైన్స్, ప్లానెటరీ సైన్సెస్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (ఎమ్మెస్సీ) లేదా అట్మాస్పియరిక్/స్పేస్, ప్లానెటరీ సైన్సెస్, అప్లయిడ్ ఫిజిక్స్‌లో ఎంటెక్ ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో సీఎస్‌ఐఆర్ నెట్/గేట్, జామ్, జెస్ట్‌లో అర్హత సాధించాలి.
- రిసెర్చ్ అసోసియేట్‌లకు.. సైన్స్ లేదా టెక్నాలజీ లేదా తత్సమాన సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 30
-వెబ్‌సైట్: www.vssc.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జేఎంఐ నాన్ టీచింగ్ పోస్టులు,

న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) కేంద్ర విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

- నాన్ టీచింగ్ పోస్టులు
- మొత్తం ఖాళీలు: 75
- పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, ఆడియో విజువల్ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్, కన్జర్వేషనిస్ట్, అప్పర్ డివిజన్ క్లర్క్, క్లర్క్/టైపిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితరాలు
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
- అప్లికేషన్ ఫీజు: రూ.500/-
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: ఆగస్టు 16
- వెబ్‌సైట్: www.jmi.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీఎంలో ఉద్యోగాలు,
పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ (ఐఐటీఎం)లో యూడీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

- పోస్టు: అప్పర్ డివిజన్ క్లర్క్- 5 ఖాళీలు
- అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో కనీసం 30 పదాల టైపింగ్ సామర్థ్యం ఉండాలి.
- చివరితేదీ: ఆగస్టు 30
- వెబ్‌సైట్: www.tropmet.res.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
NEIGRIHMS నర్సింగ్ ఆఫీసర్లు ఉద్యోగాలు.

షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (NEIGRIHMS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.lneigrihms_logo
-మొత్తం పోస్టులు: 264 (నర్సింగ్ ఆఫీసర్-231, హెల్త్ ఎడ్యుకేటర్-2, వార్డెన్/లేడీ వార్డెన్-1, ఫార్మసిస్ట్-1, జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్-2, సీఎస్‌ఎస్‌డీ అసిస్టెంట్-1, టెక్నికల్ అసిస్టెంట్-24)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి, ఇంటర్/డిప్లొమా, సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఆగస్టు 19 నాటికి 30 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 500/-, మిగతా అభ్యర్థులకు రూ. 250/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో 
-చివరితేదీ: ఆగస్టు 19
-వెబ్‌సైట్: www.neigrihms.gov.in

No comments:

Post a Comment