Wednesday, 24 July 2019

ఇండియన్‌ నేవీలో సెయిలర్లు జాబ్స్, ఎయిర్‌ ఇండియాలో జాబ్స్, ఎస్‌ఐబీ ప్రొబేషనరీ లీగల్‌ ఆఫీసర్లు జాబ్స్, ఎపి కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం 2019-20 ప్రవేశాలు.

ఇండియన్‌ నేవీలో సెయిలర్లు జాబ్స్,

భారత రక్షణశాఖ పరిధిలోని ఇండియన్‌ నేవీ సెయిలర్‌ పోస్టుల భర్తీకి మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌)-ఏప్రిల్‌ 20 బ్యాచ్‌లో చేరటానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
SAILERS
-సెయిలర్‌ (మెట్రిక్‌ రిక్రూట్స్‌)-ఏప్రిల్‌ 2020 బ్యాచ్‌
-పోస్టులు: చెఫ్‌, స్టీవార్డ్‌, హైజినిస్ట్‌
-మొత్తం ఖాళీలు: 400
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. 
-వయస్సు: 2000 ఏప్రిల్‌ 1-2003 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. 
-శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
-పీఎఫ్‌టీలో భాగంగా 1.6 కిలో మీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తిచేయాలి. 20 ఉతక్‌ బైటక్‌లు, 10 పుష్‌అప్‌లు చేయాలి.
-శిక్షణ: 2020 ఏప్రిల్‌లో15 వారాల పాటు ప్రాథమిక శిక్షణను ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ఇస్తారు.
-పే & అలవెన్సులు: ట్రెయినింగ్‌లో నెలకు రూ. 14,600/- స్టయిఫండ్‌ ఇస్తారు. శిక్షణ తర్వాత రూ. 21,700-69,100 + రూ. 5,200 (ఎంఎస్‌పీ)+ డీఏ చెలిస్తారు. 
-పదోన్నతులు: సెయిలర్‌ నుంచి మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ - 1 (సుబేదార్‌కు సమాన స్థాయి) వరకు ఉంటుంది. 
-ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ (సీబీఈ), ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా
-రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో 50 మార్కులకు ఉంటుంది. దీనిలో సైన్స్‌, మ్యాథ్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌పై ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు. 
-ప్రశ్నపత్రం పదోతరగతి స్థాయిలో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 30 నిమిషాలు
-నెగెటివ్‌ మార్కింగ్‌:ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 26 నుంచి ప్రారంభం
-చివరితేదీ: ఆగస్టు 1

-వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్‌ ఇండియాలో జాబ్స్,

ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఏటీఎస్‌ఎల్‌) సదరన్‌ రీజియన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల (కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన) భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 
AIRINDIa
-మొత్తం పోస్టులు: 187
-విభాగాలవారీగా ఖాళీలు: డ్యూటీ ఆఫీసర్‌ టెర్మినల్‌-1, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ప్యాక్స్‌-3, టెక్నికల్‌-1), కస్టమర్‌ ఏజెంట్‌-30, ర్యాంప్‌ సర్వీస్‌ ఏజెంట్‌-14, యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌-24, హ్యాండీమ్యాన్‌/ ఉమెన్‌-114
-అర్హతలు: పదోతరగతి, డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంబీఏ, ఇంజినీరింగ్‌ డిగ్రీతోపాటు హెచ్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌, మెకానికల్‌/ఎలక్ట్రికల్‌, ప్రొడక్షన్‌/ఎలక్ట్రానిక్స్‌/ఆటోమొబైల్‌లో డిప్లొమా/ఐటీఐ ఉత్తీర్ణత. 
-వయస్సు: 2019 ఏప్రిల్‌ 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
-అప్లికేషన్‌ ఫీజు: రూ. 500/-
(ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు)
-ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ/జీడీ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వూ తేదీ: ఆగస్టు 4, 5
-వెబ్‌సైట్‌: www.airindia.in/careers
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌ఐబీ ప్రొబేషనరీ లీగల్‌ ఆఫీసర్లు జాబ్స్,
సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ (ఎస్‌ఐబీ) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ లీగల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
SIB
-పోస్టు: ప్రొబేషనరీ లీగల్‌ ఆఫీసర్‌
-మొత్తం ఖాళీలు - 12
-అర్హతలు: ఎల్‌ఎల్‌బీ కోర్సు ఉత్తీర్ణత. పదోతరగతి, ఇంటర్‌, ఎల్‌ఎల్‌బీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లీగల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన వారికి ప్రాధాన్యం.
-వయస్సు: 2019, జూన్‌ 30 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-జీతం: రూ. 23,700 - 42020 + డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఇస్తారు.
-అప్లికేషన్‌ ఫీజు: రూ. 800/-, ఎస్సీ/ఎస్టీలకు రూ. 200/-
-ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా
-వెబ్‌సైట్‌: www.southindianbank.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎపి కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం 2019-20 ప్రవేశాలు.

హైదరాబాద్‌లోని ఎపి కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం 2019-20కిగాను వివిధ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
-పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం- పన్నెండు నెలలు
-డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం/
-డిప్లొమా జర్నలిజం-ఆరునెలలు
-క్రాష్‌ కోర్సు ఇన్‌ వెబ్‌ జర్నలిజం రెండు నెలలు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత. 
-సర్టిఫికెట్‌ కోర్సు ఆఫ్‌ జర్నలిజం మూడు నెలలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్‌ఎస్‌సీలో ఉత్తీర్ణత.
-గమనిక: ఈ కోర్సులన్ని రెగ్యులర్‌/
-కరస్పాండెన్స్‌లో చేయవచ్చు.
-దరఖాస్తు ఫీజు: రూ. 500/- 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. 
-వివరాల కోసం: 9848512767, 7286013388 సంప్రదించవచ్చు.
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 5 
-వెబ్‌సైట్‌: www.apcj.in

No comments:

Post a Comment