Wednesday, 24 July 2019

ఐవోసీఎల్‌లో ఉద్యోగాలు, బీపీసీఎల్‌లో ట్రెయినీలు, ఇఫ్లూలో 52 ఉద్యోగాలు, బీసీసీఎల్‌ నర్సింగ్‌లో డిప్లొమా కోర్సు ప్రవేశాలు.

ఐవోసీఎల్‌లో ఉద్యోగాలు,

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌) సదరన్‌/ నార్తర్న్‌ రీజియన్‌లలో ఖాళీగా ఉన్న ట్రేడ్‌ అప్రెంటిస్‌/ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
india-corporate1
-మొత్తం ఖాళీలు-643
-ట్రేడ్‌/టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు
-సదరన్‌ రీజియన్‌-413 ఖాళీలు (జనరల్‌-201, ఈడబ్ల్యూఎస్‌-40, ఓబీసీ-103, ఎస్సీ-60, ఎస్టీ-9)
-ఈ ఖాళీల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ -353, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌-60 ఉన్నాయి.
-ప్రాంతాలవారీగా ఖాళీలు: తమిళనాడు & పుదుచ్చేరి-174, కర్ణాటక-81, కేరళ-55, ఆంధ్రప్రదేశ్‌-52, తెలంగాణ-51
-నార్తర్న్‌ రీజియన్‌-230 ఖాళీలు (జనరల్‌-135, ఈడబ్ల్యూఎస్‌-13, ఓబీసీ-45, ఎస్సీ-32, ఎస్టీ-5)
-నార్తర్న్‌ రీజియన్‌ పరిధిలో చండీగఢ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము & కశ్మీర్‌, న్యూఢిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లలో కింది ట్రేడ్‌ అప్రెంటిస్‌లను భర్తీచేస్తారు.
-ట్రేడ్‌ విభాగాలు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితర విభాగాలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-ఈ పరీక్షలో సంబంధిత టెక్నికల్‌ సబ్జెక్టు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీస్‌, బేసిక్‌ ఇంగ్లిష్‌ల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 7 (సదరన్‌), ఆగస్టు 8 (నార్తర్న్‌)
-రాతపరీక్ష: ఆగస్టు 18
-వెబ్‌సైట్‌: www.iocl.com


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీపీసీఎల్‌లో ట్రెయినీలు,

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BPCL
-మొత్తం ఖాళీలు-18
-పోస్టు పేరు: కెమిస్ట్‌ ట్రెయినీ-6 పోస్టులు
-అర్హత: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అనలిటికల్‌ కెమిస్ట్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-పోస్టు పేరు: జనరల్‌ వర్క్‌మెన్‌ ట్రెయినీ (పెట్రోకెమికల్‌)-12 పోస్టులు
-అర్హత: కెమికల్‌/పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: జూలై 1 నాటికి 18-30 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్‌ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపుఉంటుంది.
-పే స్కేల్‌: కెమిస్ట్‌ ట్రెయినీలకు రూ.13,500-31,000/-, వర్క్‌మెన్‌ ట్రెయినీ పోస్టులకు రూ.11,500-20,000 + ఇతర అలవెన్సులు ఉంటాయి.
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 5
-వెబ్‌సైట్‌:www.bharatpetroleum.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇఫ్లూలో 52 ఉద్యోగాలు,
ఇంగ్లిష్‌ & ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) హైదరాబాద్‌, షిల్లాంగ్‌, లక్నో క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
EFLU
-క్యాంపస్‌లవారీగా ఖాళీలు: 54 (హైదరాబాద్‌-42, లక్నో-6, షిల్లాంగ్‌-4)
-పోస్టులవారీగా ఖాళీలు... ప్రొఫెసర్‌-15, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-24, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-13
-విభాగాలు: ఫొనెటిక్స్‌ & స్పోకెన్‌ ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌, కమ్యూనికేషన్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌ స్టడీస్‌ (ఇంగ్లిష్‌), మెటీరియల్స్‌ డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, లింగ్విస్టిక్స్‌ & ఫొనెటిక్స్‌, లిటరేచర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌), ఫ్రెంచ్‌ అండ్‌ ఫ్రాంకోఫోన్‌ స్టడీస్‌, హిస్పానిక్‌ అండ్‌ ఇటాలియన్‌ స్టడీస్‌, ఎడ్యుకేషన్‌, ట్రెయినింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, అరబ్‌ స్టడీస్‌, ఏషియన్‌ లాంగ్వేజేస్‌ (జపనీస్‌), జర్మనిక్‌ స్టడీస్‌, హిందీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎడ్యుకేషన్‌, లిటరేచర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ తదితర విభాగాలు
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత బోధన/రిసెర్చ్‌లలోఅనుభవం. 
-పేస్కేల్‌: ప్రొఫెసర్‌కు రూ.1,44,200-2,18,200/- అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400-2,17,100/-, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 
రూ. 57,700-1,82,400/- 
-అప్లికేషన్‌ ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు రూ.1000/-, 
రిజర్వేషన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. 
-ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 14
-వెబ్‌సైట్‌:www.efluniversity.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీసీసీఎల్‌ నర్సింగ్‌లో డిప్లొమా కోర్సు ప్రవేశాలు.
ధన్‌బాద్‌లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలో పనిచేస్తున్న భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ (బీసీసీఎల్‌) జనరల్‌ నర్సింగ్‌ & మిడ్‌ వైఫరీలో డిప్లొమా 
కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
nurse1
-కోర్సు: డిప్లొమా ఇన్‌ జనరల్‌ నర్సింగ్‌ & మిడ్‌ వైఫరీ 
-కాలవ్యవధి: మూడేండ్లు
-అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 సెప్టెంబర్‌ 30 నాటికి 17 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి. 
-అప్లికేషన్‌ ఫీజు: రూ.150/-
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 14
-ప్రవేశ పరీక్ష: సెప్టెంబర్‌ 3
-వెబ్‌సైట్‌: www.bccl.gov.in


No comments:

Post a Comment