Sunday, 14 July 2019

రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 361 ఉద్యోగాలు, బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు, ప్రసార భారతిలో ఉద్యోగాలు, రామానందలో ఉచిత శిక్షణ.

రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 361 ఉద్యోగాలు,

ఒడిశాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న రూర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఎస్‌పీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్, పారామెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది.
STEEL-PALNT
-మొత్తం పోస్టులు: 361
విభాగాల వారీగా...
-మెడికల్ ఎగ్జిక్యూటివ్‌లు-23 (స్పెషలిస్ట్-12, మెడికల్ ఆఫీసర్-8, జూనియర్ మేనేజర్ (బయోమెడికల్-2, బయోస్టాటిస్టిక్స్-1)
-పారా మెడికల్ స్టాఫ్-338 ఖాళీలు ( నర్సింగ్ సిస్టర్ ట్రెయినీ-234, టెక్నీషియన్ ట్రెయినీ (ల్యాబొరేటరీ-30, రేడియాలజీ-15), టెక్నీషియన్ (న్యూరోటెక్నాలజిస్ట్-6, కార్డియాలజీ-14, నెఫ్రాలజీ-10, బయోమెడికల్-4, ఎంఆర్‌డీ-2, సీఎస్‌ఎస్‌డీ-4), డైటీషియన్-2, ఫొటోగ్రాఫర్-1, డ్రెస్సర్-బర్న్ & ప్లాస్టిక్-2. లాండ్రీ ఆపరేటర్-4, అటెండెంట్ డ్రెస్సర్-10)
-పోస్టులవారీగా అర్హతలు: మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎండీ/ ఎంఎస్/డీఎన్‌బీ, ఎంబీబీఎస్, డిగ్రీ (బయోమెడికల్ ఇంజినీరింగ్), ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణత.
పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు10+2 లేదా ఇంటర్ (సైన్స్)తోపాటు నర్సింగ్‌లో బీఎస్సీ/డిప్లొమా, బీఎస్సీ (బయోటెక్నాలజీ/మైక్రోబయాలజీ), బీఎస్సీ (హోం సైన్స్)/ పీజీ డిప్లొమా, ఇంటర్/డిప్లొమా, మెట్రిక్యులేషన్+ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
-వయస్సు: 2019 ఆగస్టు 20 నాటికి 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్ : స్పెషలిస్ట్ పోస్టులకు రూ. 32,900-58,000/-, పారామెడికల్ పోస్టులకు 16,800-24,110/-
-గమనిక: పోస్టులను బట్టి పేస్కేల్స్ వేర్వేరుగా ఉన్నాయి.
-అప్లికేషన్ ఫీజు: మెడికల్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ. 500/-,పారామెడికల్ పోస్టులకు రూ. 250/-
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 20
-వెబ్‌సైట్: www.sail.co.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు,

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. 
becil-logo
-మొత్తం పోస్టులు: 2684
-పోస్టులు ఖాళీలు: స్కిల్డ్ మ్యాన్ పవర్ -1336, అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్-1342, కన్సల్టెంట్-4, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్-2
-అర్హత: స్కిల్డ్ పోస్టులకు ఎలక్ట్రికల్/వైర్‌మ్యాన్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. అన్ స్కిల్డ్ పోస్టులకు ఎనిమిదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. మిగతాపోస్టులకు బీఈ/బీటెక్, బీకాం, ఎంకాం, ఎంబీఏ ఉత్తీర్ణత.
-వయస్సు: 18-45 ఏండ్ల మధ్య ఉండాలి. 
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 25
-వెబ్ సైట్: www.becil.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ప్రసార భారతిలో ఉద్యోగాలు,

ప్రసార భారతి వివిధ ్ర పాంతాల్లో ఖాళీగా ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ( కాంట్రాక్టు ప్రాతిపదికన) భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
prasarBharti
-మొత్తం ఖాళీలు: 60
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు
-అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్) లేదా పీజీ డిప్లొమా (మార్కెటింగ్) ఉత్తీర్ణత. సంబంధిత సేల్స్ రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. మీడియా ఆర్గనైజేషన్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-వయస్సు: 2019 జూలై 31 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 30,000-42,000/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 6
-వెబ్‌సైట్: http://prasarbharati.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రామానందలో ఉచిత శిక్షణ.
స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ రాష్ట్రంలోని గ్రామీణ నిరుద్యోగలకు ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ddukgy
-అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ)-బీకాం ఉత్తీర్ణత.
-ఆటోమొబైల్ -2,3 వీలర్ సర్వీసింగ్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ మెయింటెనెన్స్ (సెల్‌ఫోన్‌తోపాటు)
-కుట్టు మెషిన్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్)
-విదార్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీస్, డీటీపీ & ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్
-విదార్హత: ఇంటర్ ఉత్తీర్ణత. సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీస్‌కు ఇంటర్/ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-గమనిక: ఎలక్ట్రీషియన్ కోర్సు మాత్రమే నాలుగు నెలలు. మిగతావన్నీ మూడున్నర నెలలు. ఫీజు రూ. 250/- చెల్లించాలి
-దరఖాస్తు: ఒరిజనల్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్‌తో రిజిస్ట్రేషన్ కోసం 2019 జూలై 16న ఒరిజనల్ సర్టిఫికెట్లతో సంస్థలో హాజరుకావాలి.
-ఫోన్ నంబర్: 9948466111, 9133908000, లేదా జిల్లా డీఆర్‌డీఏ ఆఫీస్‌లోగల జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌ను సంప్రదించవచ్చును. 
-చిరునామా: స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్, జలాల్‌పూర్ గ్రామం, భూదాన్ పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి-508284
-వెబ్‌సైట్: www.srtri.com


No comments:

Post a Comment