Sunday, 14 July 2019

కొచ్చిన్ షిప్‌యార్డులో ఉద్యోగాలు, హెచ్‌డీఎఫ్‌సీ ఫ్యూచర్ బ్యాంకర్ ఉద్యోగాలు, ఏఐసీటీఈ ఎంబీఏ ప్రవేశాలు, జేఎన్‌టీయూ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్.

కొచ్చిన్ షిప్‌యార్డులో ఉద్యోగాలు,

కొచ్చిన్ షిప్‌యార్డులో ప్రాజెక్టు ఆఫీసర్, మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Cochin-Shipyard
-పోస్టు: ప్రాజెక్టు ఆఫీసర్
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-ఖాళీల సంఖ్య- 11
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-6, ఎలక్ట్రికల్-3, ఇన్‌స్ట్రుమెంటేషన్-1.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 30
-పోస్టు: మేనేజర్లు
-ఖాళీలు- 9
-విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మెకానికల్)-1, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్)-5, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్)-2, డిప్యూటీ మేనేజర్, (వెపన్స్)-1 ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 14
-వెబ్‌సైట్: www.cochinshipyard.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌డీఎఫ్‌సీ ఫ్యూచర్ బ్యాంకర్ ఉద్యోగాలు,

హెచ్‌డీఎఫ్‌సీ ఫ్యూచర్ బ్యాంకర్ పోస్టుల భర్తీకి నిర్వహించే పీజీడిప్లొమా ప్రోగ్రామ్ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది.
HDFC
-పోస్టు: ఫ్యూచర్ బ్యాంకర్
-ఎంపిక: ఏడాది కాలవ్యవధిగల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా శిక్షణను ఇచ్చి దానిని విజయవంతంగా పూర్తిచేసినవారికి ఉద్యోగావకాశాన్ని సంస్థ కల్పిస్తుంది.
-ప్రోగ్రామ్ వివరాలు: ఆరునెలలు రెసిడెన్షియల్ శిక్షణనిస్తారు. ఈ సమయంలో నెలకు రూ.5,500/- స్టయిఫండ్‌నిస్తారు. ఆ తర్వాత మూడునెలలు ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో నెలకు రూ.10,000/- ఇస్తారు. ఆ తర్వాతి మూడునెలలు బ్యాంకులో శిక్షణనిస్తూ నెలకు పదివేలు ఇస్తారు.
-శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సేల్స్&రిలేషన్‌షిప్ బ్యాంకింగ్ సర్టిఫికెట్‌తోపాటు డిప్యూటీ మేనేజర్‌స్థాయిలో పర్సనల్ బ్యాంకర్ ఉద్యోగావకాశాన్ని హెచ్‌డీఎఫ్‌సీ కల్పిస్తుంది.
-బెంగళూరులోని మణిపాల్ ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో ఆరునెలల శిక్షణనిస్తారు. తర్వాత ఆరునెలలు దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఇంటర్న్‌షిప్, బ్యాంకు శిక్షణనిస్తారు.
-అర్హతలు: 2019, జూన్ 1 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 
-వయస్సు: 21- 26 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.
-ఆన్‌లైన్ టెస్ట్: దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, లాజికల్&క్వాంటిటేటివ్ ఎబిలిటీ, పర్సనల్ టెస్ట్, సేల్స్ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు ఇస్తారు. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://futurebankers.myamcat.com



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐసీటీఈ ఎంబీఏ ప్రవేశాలు,

ఎంబీఏ/పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2019 ప్రకటనను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) విడుదల చేసింది.
aicte-logo
-కోర్సు: ఎంబీఏ/పీజీడీఎం (ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ వెంచర్ డెవలప్‌మెంట్-ఐఈవీ)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 20
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా
-ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: జూలై 28
-వెబ్‌సైట్: www.aicte-india.org
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జేఎన్‌టీయూ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్.


హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ, స్వీడన్‌లోని బ్లెకింగి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) సంయుక్తంగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐడీడీఎంపీ) ప్రవేశ ప్రకటన విడుదలైంది.
jntu
-కోర్సు: ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐడీడీఎంపీ)
-విభాగాలు: ఈసీఈ -30 సీట్లు, సీఎస్‌ఈ - 40 సీట్లు
-బీటెక్ (ఈసీఈ), ఎంటెక్ (టెలీకమ్యూనికేషన్ సిస్టమ్స్)ను జేఎన్‌టీయూహెచ్, ఎమ్మెస్సీ(టెలీకమ్యూనికేషన్ సిస్టమ్స్)న బీటీహెచ్ స్వీడన్ అందిస్తాయి.
-బీటెక్ (సీఎస్‌ఈ), ఎంటెక్ (సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్)ను జేఎన్‌టీయూహెచ్, ఎమ్మెస్సీ (సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్)ను బీటీహెచ్, స్వీడన్ అందిస్తాయి.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో ఇంటర్ ఉత్తీర్ణత. ప్రవేశ సమయానికి 16 ఏండ్లు నిండి ఉండాలి.
-ఎంపిక విధానం: జేఈఈ మెయిన్స్-2019 ర్యాంకు ఆధారంగా 50 శాతం సీట్లను, టీఎస్-ఎంసెట్-2019 ర్యాంకు ఆధారంగా 50 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: జూలై 13 
-రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1500/-
-అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీ: జూలై 18 
-కౌన్సెలింగ్ వేదిక: డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి, హైదరాబాద్.
-వెబ్‌సైట్: www.jntuh.ac.in

No comments:

Post a Comment