Friday, 2 August 2019

మేనేజ్‌లో బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాలు, బామర్‌ లారీలో ఉద్యోగాలు, సీపెట్‌లో ఉద్యోగాలు, హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాలు, హెచ్‌సీయూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు, యూపీఎస్సీ సైంటిస్టు బీ పోస్టులు.

మేనేజ్‌లో బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
-మొత్తం ఖాళీలు-10
-విభాగాలవారీగా: బిజినెస్‌ మేనేజర్‌-1, మేనేజర్‌/ఇన్నోవేషన్‌ మేనేజ్‌మెంట్‌-1, మేనేజర్‌, మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌-1, మేనేజర్‌ (ఫైనాన్స్‌ ఐసీటీ)-1, కన్సల్టెంట్‌-2, కంటెంట్‌ డెవలపర్‌-1, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌-3
-అర్హత: పీజీ/పీజీడీఎం, పీహెచ్‌డీ (ఎకనామిక్స్‌), ఎంసీజే, ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
-వెబ్‌సైట్‌: www.manage.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బామర్‌ లారీలో ఉద్యోగాలు,
కోల్‌కతాలోని బామర్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్‌ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-మొత్తం పోస్టులు: 6
-డిప్యూటీ మేనేజర్‌ (సేల్స్‌-1, అడ్మినిస్ట్రేటివ్‌-1, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌-1, హెచ్‌ఎస్‌ఈ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌-1) అసిస్టెంట్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌-1, సీఎస్‌ఆర్‌-1)
-అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ : ఆగస్టు 9
-వెబ్‌సైట్‌: www.balmerlawrie.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీపెట్‌లో ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌)లో ఆరునెలల ఉచిత శిక్షణ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది.
-ఈ కోర్సును గెయిల్‌ (ఇండియా) లిమిటెడ్‌, సహకారంతో సీపెట్‌ (హైదరాబాద్‌) నిర్వహిస్తుంది.
-ప్లాస్టిక్స్‌ ప్రొడక్ట్స్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ ఆపరేటర్‌ ప్రోగ్రామ్‌-40 సీట్లు
-అర్హత: 8వ తరగతి/ఎస్‌ఎస్‌సీ/ఐటీఐ/డిప్లొమా 
-వయస్సు: 18-28 ఏండ్ల మద్య ఉండాలి. 
-ఎంపిక: అకడమిక్‌ మార్కులు, ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఈ-మెయిల్‌/ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 20
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 23
-వెబ్‌సైట్‌: www.cipet.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాలు,
కోల్‌కతాలోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
hcl
-మొత్తం ఖాళీలు-26 (అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ (మైనింగ్‌)-11, మైనింగ్‌ మేట్‌ (గ్రేడ్‌1)-15)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. 
-పేస్కేల్‌: అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ పోస్టులకు రూ. 18480
-45,400/-, మైనింగ్‌ మేట్‌కు రూ. 18,280-38,670/-
-ఎంపిక విధానం, రాత పరీక్ష, ఫీజు తదితర వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. అర్హత గల అభ్యర్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి, పోస్ట్‌ ద్వారా రిక్రూట్‌మెంట్‌ పర్సనల్‌ అధికారికి పంపాలి
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.
-వెబ్‌సైట్‌: www.hindustancopper.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌సీయూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు,
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
TEACHER
-హెచ్‌సీయూను పోస్టు గ్రాడ్యుయేట్‌లోని టీచింగ్‌ & రిసెర్చ్‌ రంగంలో మెళకువలను అందించడానికి ప్రాథమిక విద్యా సంస్థగా 1974 అక్టోబర్‌ 2న ఏర్పాటు చేశారు.
-మొత్తం ఖాళీలు: 121 (జనరల్‌-50, ఈడబ్ల్యూఎస్‌-2, ఓబీసీ-12, ఎస్సీ-27, ఎస్టీ-18, పీహెచ్‌సీ-12)
ఫ్యాకల్టీ పోస్టులు-ఖాళీలు
-ప్రొఫెసర్‌-36, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-55, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-30
-సబ్జెక్టులు: మ్యాథమెటిక్స్‌ &స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ & ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ సైన్సెస్‌ & టెక్నాలజీ, ఎర్త్‌ ఓషియన్‌ & అట్మాస్ఫిరియక్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్‌ సైన్సెస్‌, యానిమల్‌ బయాలజీ, సిస్టమ్స్‌ & కంప్యుటేషనల్‌ బయాలజీ, ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ & టెక్నాలజీ, మెడికల్‌ సైన్సెస్‌, హెల్త్‌ సైకాలజీ, ఇంగ్లిష్‌, ఫిలాసఫీ, తెలుగు, హిందీ, ఉర్దూ, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్‌, ఫోక్‌ కల్చర్‌ స్టడీస్‌, ఉమెన్‌ స్టడీస్‌, డ్యాన్స్‌, మ్యూజిక్‌, మేనేజ్‌మెంట్‌, సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ పాలసీ తదితర సబ్జెక్టులు
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ (ఎంఏ/ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్‌తోపాటు పీహెచ్‌డీ ఉండాలి. సీఎస్‌ఐఆర్‌/యూజీసీ నెట్‌, సెట్‌/స్లెట్‌ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పేస్కేల్‌: ప్రొఫెసర్‌కు రూ. 1,44, 200-2,18, 200/-అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ. 1,31,400-2,17,100/-, 
-అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ. 57,700-1,82,400/-
-ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ 
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోచిరునామా: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, రిక్రూట్‌మెంట్‌ సెల్‌, అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, గచ్చిబౌలి, హైదరాబాద్‌-500046
-దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 26
-హార్డ్‌కాపీలకు చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్‌: www.uohyd.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ సైంటిస్టు బీ పోస్టులు.

న్యూఢిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల 
చేసింది

-మొత్తం ఖాళీలు -5 (జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌-1, సైంటిస్ట్‌ బీ-3, అసిస్టెంట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌-1)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-అప్లికేషన్‌ ఫీజు: రూ. 25/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
-చివరితేదీ: ఆగస్టు 1
-వెబ్‌సైట్‌: www.upsconline.nic.in

No comments:

Post a Comment