Saturday, 3 August 2019

ఆర్మీలో ‘ఇంజినీరింగ్‌' కొలువులు, ఎన్‌బీఆర్‌సీలో ఉద్యోగాలు, ఎన్‌ఎండీఎఫ్‌సీలో ఉద్యోగాలు, ఎన్‌ఆర్‌సీబీ ఉద్యోగాలు.

ఆర్మీలో ‘ఇంజినీరింగ్‌' కొలువులు,

భారత ఆర్మీలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్‌) ఏప్రిల్‌ 2020 కోర్సులో ప్రవేశానికి ఇంజినీరింగ్‌ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
indian-army
టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు ఎస్‌ఎస్‌సీ (టెక్‌) ద్వారా ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కింద ఉద్యోగావకాశాన్ని కల్పిస్తారు.
-మొత్తం ఖాళీలు: 189
-బ్రాంచీల వారీగా ఖాళీలు- అర్హతలు: సివిల్‌-50, మెకానికల్‌-16. ఎలక్ట్రానిక్స్‌& టెలికామ్‌ లేదా టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌ లేదా శాటిలైట్‌ కమ్యూనికేషన్‌-25. ఏరోనాటికల్‌/బాలిస్టిక్స్‌/ఏవియానిక్స్‌-12. ఎలక్ట్రానిక్స్‌/ఆప్టో ఎలక్ట్రానిక్స్‌/ఫైబర్‌ ఆప్టిక్స్‌/ మైక్రో ఎలక్ట్రానిక్స్‌&మైక్రోవేవ్‌-8, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌-3. ఆర్కిటెక్చర్‌/బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ-4. ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌&ఎలక్ట్రానిక్స్‌-24. కంప్యూటర్‌ సైన్స్‌& ఇంజినీరింగ్‌/కంప్యూటర్‌ టెక్నాలజీ/ ఐటీ/ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌)-47.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2020, ఏప్రిల్‌ 1 నాటికి ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. శిక్షణ ప్రారంభమైన 12 వారాల్లోగా సర్టిఫికెట్‌ను సమర్పించాలి.
-వయస్సు: ఎస్‌ఎస్‌టీ (టెక్‌)-54 మెన్‌, ఎస్‌ఎస్‌సీడబ్ల్యూ (టెక్‌)-25 ఉమెన్‌ కోర్సులకు 2020, ఏప్రిల్‌ 1 నాటికి 20-27 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అంటే 1993, ఏప్రిల్‌ 2 నుంచి 2000, ఏప్రిల్‌ 1 మధ్య జన్మించి ఉండాలి. అభ్యర్థులు అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
-ఎంపిక విధానం: రెండు దశల్లో చేస్తారు.
-మొదటి దశలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.
-రెండో దశలో వీరికి సర్వీస్‌ సెలెక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.
-ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలను అలహాబాద్‌(ఉత్తరప్రదేశ్‌), భోపాల్‌ (మధ్యప్రదేశ్‌), బెంగళూరు (కర్ణాటక), కపుర్తలా (పంజాబ్‌)లో నిర్వహిస్తారు.
-ఎంపికైన వారికి 49 వారాలు చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రెయినిగ్‌ అకాడమీలో శిక్షణ ఇస్తారు. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాలో ఉద్యోగం ఇస్తారు.
-పేస్కేల్‌: శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/- ఇస్తారు. అనంతరం లెవల్‌ పే 10 ప్రకారం రూ.56,100-1,77,500/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 22
-వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌బీఆర్‌సీలో ఉద్యోగాలు,

నేషనల్‌ బ్రెయిన్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (ఎన్‌బీఆర్‌సీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
nbrc
-క్యాజువాలిటీ మెడికల్‌ఆఫీసర్‌-1
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు ఎంఎస్‌/ఎండీ లేదా ఎండీ/బీడీఎస్‌
-నర్సింగ్‌ ఆర్డర్లీ (ప్రాజెక్టు) -2
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత
-టెక్నీషియన్‌ -2
-అర్హతలు: ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌)/బీటెక్‌/బీఈ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
-ల్యాబ్‌ అటెండెంట్‌-1, టెక్నాలజిస్ట్‌ (ఎంఈజీ)-1 పోస్టు ఖాళీగా ఉన్నాయి.
-ఎంపిక: ఇంటర్య్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 13
-ఇంటర్వ్యూలను గుర్‌గావ్‌లోని ఎన్‌బీఆర్‌సీ కార్యాలయంలో నిర్వహిస్తారు.
-వెబ్‌సైట్‌: https://www.aiims.edu చూడవచ్చు

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎండీఎఫ్‌సీలో ఉద్యోగాలు,
ఢిల్లీలోని నేషనల్‌ మైనార్టీ డెవలప్‌మెంట్‌&ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీఎఫ్‌సీ)లో అసిస్టెంట్‌, మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
-పోస్టు: అసిస్టెంట్‌ మేనేజర్‌ (జనరల్‌ స్ట్రీం)
-ఖాళీలు: 1
-అర్హత : ఏదైనా పీజీ లేదా బీఈ/బీటెక్‌ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. 28 ఏండ్లు మించరాదు.
-పోస్టు: అసిస్టెంట్‌ మేనేజర్‌ (అకౌంట్స్‌&ఫైనాన్స్‌)
-ఖాళీలు: 2పై రెండు పోస్టులకు 
-పేస్కేల్‌: రూ.30,000-1,20,000/-
-అర్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏ (ఫైనాన్స్‌) లేదా ఎంకాం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. వయస్సు 28 ఏండ్లు మించరాదు.
-పోస్టు: ఆఫీస్‌ అసిస్టెంట్‌
-ఖాళీలు -6
-అర్హతలు: ప్రథమశ్రేణిలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 25 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్‌: రూ.25,000-95,000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్‌: http://www.nmdfc.org

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఆర్‌సీబీ ఉద్యోగాలు.

తిరుచిరాపల్లిలోని ఐసీఏఆర్‌-నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ బనానా (ఎన్‌ఆర్‌సీబీ)లో యంగ్‌ ప్రొఫెషనల్‌, అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదలైంది.
nrcb
-పోస్టు: యంగ్‌ ఫ్రొఫెషనల్‌- 4 పోస్టులు
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. 
-పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్‌
-అర్హత: ఎమ్మెస్సీ (బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ) ప్రథమశ్రేణి ఉత్తీర్ణత.
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 3
-పోస్టు: యంగ్‌ ప్రొఫెషనల్‌ -2 ఖాళీలు
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో బీఎస్సీ/ఎమ్మెస్సీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. 
-ఈ పోస్టులకు ఆగస్టు 2న ఇంటర్వ్యూనిర్వహిస్తారు.
-వెబ్‌సైట్‌: http://nrcb.res.in

No comments:

Post a Comment