Friday, 2 August 2019

క్యాట్-2019 నోటిఫికేషన్, దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు, ఏఐఏటీఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు, ఐఐఎఫ్‌పీటీలో ఉద్యోగాలు, బటిండాఎయిమ్స్‌లో ఉద్యోగాలు.

క్యాట్-2019 నోటిఫికేషన్,

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో 2019కిగాను మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్- 2019 నోటిఫికేషన్ విడుదలైంది.
iim-students

-క్యాంపస్‌లు: అహ్మాదాబాద్, అమృతసర్, బెంగళూరు, బుద్ధగయ, కోల్‌కతా, ఇండోర్, జమ్ము, కాశీపూర్, కోజికోడ్, లక్నో, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, రోహతక్, సంబల్‌పూర్, షిల్లాంగ్, సిర్మూర్, తిరుచురాపల్లి, ఉదయ్‌పూర్, విశాఖపట్నం.
-కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)- 2019
-ఐఐఎంలో రెండు ప్రోగ్రామ్స్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. అవి.. పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ), మరొకటి ఫెలో ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ)- డాక్టోరల్.
-కోర్సులు: పీజీపీ, పీజీపీ-ఎఫ్‌ఏబీఎం, ఈపీజీపీ, పీజీపీఈఎం, పీజీపీపీఎం, పీజీపీబీఏ, ఎంబీఏ, పీజీపీ-హెచ్‌ఆర్‌ఎం, ఈపీజీపీ, -పీజీపీ-ఎఫ్, పీజీపీ-ఏబీఎం, పీజీపీ-ఎస్‌ఎం, ఈపీజీపీఎక్స్, పీజీపీఈఎక్స్, పీజీపీఎం, పీజీపీబీఎం, పీజీపీఎం-హెచ్‌ఆర్, పీజీడీ, ఎఫ్‌పీఎం, పీహెచ్‌డీ (ఎఫ్‌పీఎం), డాక్టోరల్, ఈఎఫ్‌పీఎం, ఈపీహెచ్‌డీ.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు 45 శాతం) మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1900/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 950/-)
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాఫ్తంగా 156
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 7
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 18 (సాయంత్రం 5 గంటల వరకు)
-హాల్ టికెట్ల డౌన్‌లోడింగ్: అక్టోబర్ 23 నుంచినవంబర్ 24 వరకు
-రాతపరీక్ష: నవంబర్ 24
-వెబ్‌సైట్: www.iimcat.ac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు,

సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయం స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
RRB

-మొత్తం పోస్టుల సంఖ్య: 21
-విభాగాలవారీగా ఖాళీలు: ఆర్చరీ-2, అథ్లెటిక్స్-4, బాల్‌బ్యాడ్మింటన్ -1, బాస్కెట్‌బాల్-2, బాక్సింగ్-1, చెస్-1, హ్యాండ్‌బాల్-2, హాకీ-1, కబడ్డీ-2, టెన్నిస్-1, వాలీబాల్-2, వెయిట్‌లిఫ్టింగ్-2. 
-అర్హత: పదోతరగతి/ఇంటర్ లేదా ఐటీఐలో ఉత్తీర్ణత. వరల్డ్‌కప్(జూనియర్/సీనియర్), వరల్డ్ చాంపియన్స్ (జూనియర్/సీనియర్), ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, సౌత్ ఏషియన్ గేమ్స్, వరల్డ్ రైల్వేలు, నేషనల్ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2000/1900/- అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, 
ఎస్సీ/ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఈబీసీలు, మహిళా అభ్యర్థులకు రూ. 250/-
ఎంపిక: స్పోర్ట్స్ ట్రయల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 26
-వెబ్‌సైట్: www..scr.indianrailways.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఏటీఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు,

ఎయిర్ ఇండియా సబ్సిడరీ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ స్టేషన్లలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Fire

-మొత్తం పోస్టులు: 95
-నార్తర్న్ రీజియన్‌లో: డ్యూటీ ఆఫీసర్ టెర్మినల్-3, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ప్యాక్స్-3, టెక్నికల్-1), కస్టమర్ ఏజెంట్-20, యుటీలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్-13
-ఈస్టర్న్ రీజియన్‌లో: డ్యూటీ ఆఫీసర్-6 , ఆఫీసర్-ఐఆర్/హెచ్‌ఆర్-1, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ప్యాక్స్-37, హెచ్‌ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్-2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి పదోతరగతి, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ (10+2+3 విధానంలో), బీఈ/బీటెక్, ఎంబీఏతో పాటు సంబంధిత రంగంలో డిప్లొమా ఉత్తీర్ణత. హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
-ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ: నార్తర్న్ రీజియన్‌కు..జూలై 31, ఆగస్టు 1, 2. ఈస్టర్న్ రీజియన్‌కు జూలై 31, ఆగస్టు 2, 5, 7 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
-వెబ్‌సైట్: www.airindia.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎఫ్‌పీటీలో ఉద్యోగాలు,
తమిళనాడులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

-మొత్తం ఖాళీలు: 4(అడ్జంక్ట్ ఫ్యాకల్టీ-1, ఎస్‌ఆర్‌ఎఫ్-2, జేఆర్‌ఎఫ్-1)
-అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఫీజు లేదు)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 9
-వెబ్‌సైట్: www.iifpt.edu.in---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బటిండాఎయిమ్స్‌లో  ఉద్యోగాలు.

పంజాబ్ (బటిండా)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఖాళీగా ఉన్న గ్రూప్ బీ/సీ పోస్టుల భర్తీకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్-చండీగఢ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

-మొత్తం పోస్టులు- 199 (జనరల్-87, ఈడబ్ల్యూఎస్-18, ఓబీసీ-52, ఎస్సీ-28, ఎస్టీ-14)
-పోస్టు పేరు: గ్రూప్ బీ/సీ పోస్టులు
-విభాగాలవారీగా: గ్రేడ్-II నర్సింగ్ ఆఫీసర్ -150, గ్రేడ్-II లైబ్రెరీ అటెండెంట్ -1, గ్రేడ్-II ల్యాబ్ అటెండెంట్ -8, హాస్పిటల్ అటెండెంట్ (నర్సింగ్ ఆర్డర్లీ)-40 తదితర ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి పదోతరగతి, జీఎన్‌ఎం సర్టిఫికెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లైబ్రెరీ సర్టిఫికెట్‌తోపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు: 18 -30 ఏండ్ల మధ్య ఉండాలి. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 4
-వెబ్‌సైట్: www.pgimer.edu.in

No comments:

Post a Comment