Thursday, 29 August 2019

ఐఐఎంఆర్‌లో ఉద్యోగాలు, నేషనల్‌ నల్సార్‌ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు, ఎన్‌ఐఈలో టెక్నికల్‌ అసిస్టెంట్లు ఉద్యోగాలు, హెచ్‌సీఎల్‌లో అప్రెంటిస్‌షిప్‌.

ఐఐఎంఆర్‌లో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌ (ఐఐఎంఆర్‌)లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 5 (రిసెర్చ్‌ అసోసియేట్‌-1, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-2, టెక్నికల్‌ అసిస్టెంట్‌-2)
- అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్‌ 6
- వెబ్‌సైట్‌: www.millets.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్‌ నల్సార్‌ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు,

తమిళనాడులోని నేషనల్‌ నల్సార్‌ లా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టు పేరు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
- మొత్తం పోస్టులు: 23
- ప్రొఫెసర్‌ (లా)-2, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (లా-4, ఇంగ్లిష్‌-1), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (లా-12, ఎకనామిక్స్‌-1, హిస్టరీ)-1, డిప్యూటీ లైబ్రేరియన్‌-1, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌-1
- అర్హత: సంబంధిత పోస్టులను బట్టి పీజీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
- ఎంపిక: ఇంటర్వ్యూ, దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: సెప్టెంబర్‌ 25
- వెబ్‌సైట్‌: www.tnnlu.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈలో టెక్నికల్‌ అసిస్టెంట్లు ఉద్యోగాలు,
చెన్నైలోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ (ఎన్‌ఐఈ)లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టు: ప్రాజెక్టు టెక్నికల్‌ అసిస్టెంట్‌
- మొత్తం పోస్టులు-50 (జనరల్‌-19, ఈడబ్ల్యూఎస్‌-5, ఓబీసీ-13, ఎస్సీ-7, ఎస్టీ-6)
- అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు పబ్లిక్‌ హెల్త్‌ ప్రాజెక్టు లేదా హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌లో అనుభవం లేదా సైన్స్‌ విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత స్టాటిస్టికల్‌ సాఫ్ట్‌వేర్‌లో అనుభవం. 
- వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. 
- పేస్కేల్‌: రూ. 30,000/- 
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
- ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. 
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: సెప్టెంబర్‌ 23
- వెబ్‌సైట్‌: www.nie.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌సీఎల్‌లో అప్రెంటిస్‌షిప్‌.

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ ఖాళీగా ఉన్న ట్రేడ్‌ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- ట్రేడ్‌ అప్రెంటిస్‌ 
- మొత్తం ఖాళీలు: 129 
- ట్రేడుల వారీగా ఖాళీలు.. ఫిట్టర్‌-23, టర్నర్‌-5, వెల్డర్‌ (గ్యాస్‌ &ఎలక్ట్రిక్‌)-28, ఎలక్ట్రీషియన్‌-19, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌-6, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్‌)-3, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్‌)-2, మెకానిక్‌ డీజిల్‌-8, పంప్‌ ఆపరేటర్‌ కమ్‌ మెకానిక్‌-4, కంప్యూటర్‌ పెరిఫెరల్‌ & హార్డ్‌వేర్‌ రిపేర్‌ & మెయింటెనెన్స్‌ మెకానిక్‌-3, వైర్‌మ్యాన్‌-4, స్టెనోగ్రాఫర్‌ (ఇంగ్లిష్‌)-4, ప్రయోగశాల సహాయకుడు-5, కార్పెంటర్‌ -5, సర్వేయర్‌-10 
- అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉండాలి.
- కాలవ్యవధి: కంప్యూటర్‌ పెరిఫెరల్‌ & హార్డ్‌వేర్‌ రిపేర్‌, మెయింటెనెన్స్‌ మెకానిక్‌, స్టెనోగ్రాఫర్‌ (ఇంగ్లిష్‌) ఆరునెలలు. మిగిలిన అన్ని ట్రేడులు ఏడాది వ్యవధి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో (మొదట కేంద్ర అప్రెంటిస్‌షిప్‌ పోర్టల్‌ రిజిస్టర్‌ అయిన తర్వాత హెచ్‌సీఎల్‌ దరఖాస్తు చేసుకోవాలి)
- చివరితేదీ: సెప్టెంబర్‌ 19
- వెబ్‌సైట్‌: www.hindustancopper.com

No comments:

Post a Comment