Thursday, 29 August 2019

ప్రసారభారతిలో ఉద్యోగాలు, ఎయిమ్స్‌లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు, టీఎంసీ నాన్ మెడికల్ ఉద్యోగాలు, ఏఐఏఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు.

ప్రసారభారతిలో ఉద్యోగాలు,

ప్రసారభారతి కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

-యాంకర్ (న్యూస్ బులిటిన్స్ ఫర్ హియరింగ్ ఇంపేయిర్డ్)
-అర్హతలు: డిగ్రీ, సైన్ లాంగ్వేజ్‌లో డిప్లొమా
-మేకప్ ఆర్టిస్ట్: ఇంటర్, మేకప్‌లో డిప్లొమా
-హెయిర్ డ్రెస్సర్/ైస్టెలిస్ట్
-అర్హత: ఇంటర్, హెయిర్ డ్రెస్సర్/ైస్టెలిస్ట్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

గమనిక: అన్ని పోస్టులకు సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.

-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో, చివరితేదీ: ఆగస్టు 30
-వెబ్‌సైట్: http://prasarbharati.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్‌లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు,
నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
aiims-jodhpur-professor
-మొత్తం పోస్టులు- 50 (ప్రొఫెసర్-7, అడిషనల్ ప్రొఫెసర్-6, అసోసియేట్ ప్రొఫెసర్-8, అసిస్టెంట్ ప్రొఫెసర్-29)
-విభాగాలు: అనస్థీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, పాథాలజీ తదితరాలు
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ (ఎండీ/ఎంఎస్)తోపాటు పీహెచ్‌డీ. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ. 1,01,500-1,67, 400/- మిగతా పోస్టులకు వేర్వేరుగా పేస్కేల్స్ ఉన్నాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 2000/-(ఎస్సీ/ఎస్టీలకు రూ. 500/-)
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో లేదా ఈ-మెయిల్ (recruitment@aiimsnagpur.edu.in)
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 17
-వెబ్‌సైట్: www.aiimsnagpur.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎంసీ నాన్ మెడికల్ ఉద్యోగాలు,
టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) పరిధిలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్‌లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 
tata-HOSPITALS

మొత్తం ఖాళీలు: 102

-పోస్టులు: మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిపిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, నర్స్, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ తదితరాలు ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిప్లొమా, నర్సింగ్, బీఎస్సీ, బీఫార్మసీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 4
-వెబ్‌సైట్: https://tmc.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఏఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు.

ఎయిర్‌లైన్స్ ఐల్లెడ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్‌ఎల్) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-పోస్టులు-ఖాళీలు: సింథటిక్ ైఫ్లెట్ ఇన్‌స్ట్రక్టర్-2, సీనియర్ మేనేజర్-5, మేనేజర్ (ఆపరేషన్స్)-2, మేనేజర్ క్రూ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్-2, మేనేజర్ ఫైనాన్స్-1, స్టేషన్ మేనేజర్-1, ఆఫీసర్-12, అసిస్టెంట్ ఆఫీసర్-2, క్రూ కంట్రోలర్-1, సూపర్‌వైజర్-1, సూపర్‌వైజర్ (సెక్యూరిటీ) (ఏఏఎస్‌ఎల్ స్టేషన్లు ఉన్నచోట)
-అర్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో, చివరితేదీ: సెప్టెంబర్ 13
-వెబ్‌సైట్: http://www.airindia.in

No comments:

Post a Comment