Monday, 23 September 2019

పంజాబ్‌&సింధ్‌ బ్యాంకులో ఉద్యోగాలు, ఇస్రోలో ఉద్యోగాలు, రెప్కోలో ఉద్యోగాలు.

పంజాబ్‌&సింధ్‌ బ్యాంకులో ఉద్యోగాలు,

పంజాబ్‌&సింధ్‌ బ్యాంకులో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌, సీఎస్‌, రాజభాష అధికారి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 168

విభాగాల వారీగా ఖాళీలు-అర్హతలు:
- ఏజీఎం లా- 1
- అర్హత: లా డిగ్రీతోపాటు అనుభవం, 35-45 ఏండ్ల మధ్య ఉండాలి.
- కంపెనీ సెక్రటరీ-1
- అర్హత: డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో అనుభం. వయస్సు 30-40 ఏండ్ల మధ్య ఉండాలి.
- రాజభాష అధికారి-1
- అర్హత: పీజీతోపాటు సంబంధిత రంగంలో అనుభవం. వయస్సు 30-40 ఏండ్లు మధ్య ఉండాలి.
- లా మేనేజర్‌-10
- అర్హత: డిగ్రీ (లా)తోపాటు అనుభవం
- ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్‌ -1
- అర్హత: బీఈ/బీటెక్‌ (ఫైర్‌ ఇంజినీరింగ్‌)తోపాటు అనుభవం.
- సెక్యూరిటీ ఆఫీసర్‌-15
- అర్హతలు: డిగ్రీతోపాటు అనుభవం

- అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌-50
- అర్హతలు: నాలుగేండ్ల డిగ్రీ (అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌ లేదా తత్సమాన)
- చార్టెడ్‌ అకౌంటెంట్‌-50
- అర్హతలు: సీఏ ఉత్తీర్ణత
- సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌/ఐటీ ప్రోగ్రామర్‌-30
- అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ (సీఎస్‌ఈ/ఐటీ) లేదా పీజీలో సీఎస్‌/ఐటీ ఉత్తీర్ణత.
- రాజభాషా అఫీసర్‌-5
- అర్హతలు: పీజీ (హిందీ)తోపాటు ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా తత్సమాన కోర్సు.
- టెక్నికల్‌ ఆఫీసర్‌ (సివిల్‌)-2
- టెక్నికల్‌ ఆఫీసర్‌ (ఎలక్ట్రికల్‌)-2
- అర్హతలు: పై రెండు పోస్టులకు బీఈ/బీటెక్‌లో సంబంధిత బ్రాంచీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 26 నుంచి
- చివరితేదీ: అక్టోబర్‌ 10
- వెబ్‌సైట్‌: https://www.psbindia.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇస్రోలో ఉద్యోగాలు,
ఇస్రో ప్రొపెల్షన్‌ కాంప్లెక్స్‌లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- మొత్తం ఖాళీలు: 22
- పోస్టుల వారీగా... ఫార్మసిస్ట్‌-1, హిందీ టైపిస్ట్‌-1, ఫిట్టర్‌-6, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-2, వెల్డర్‌-4, కార్పెంటర్‌-1, మెకానికల్‌-1, డ్రైవర్‌ కమ్‌ ఆపరేటర్‌-2, ఫైర్‌మ్యాన్‌-2, కుక్‌-1, లైట్‌ వెహికిల్‌ డ్రైవర్‌-1 ఖాళీ ఉన్నాయి.
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: అక్టోబర్‌ 14
- వెబ్‌సైట్‌: http://www.iprc.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రెప్కోలో ఉద్యోగాలు.

భారత ప్రభుత్వ సంస్థ రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- మొత్తం ఖాళీలు: 50

విభాగాల వారీగా...
- జూనియర్‌ అసిస్టెంట్‌-25
- అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
- అసిస్టెంట్‌ మేనేజర్‌-25
- అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌, ఫైనాన్షియల్‌ సంస్థల్లో పనిచేసిన అనుభవంతోపాటు టూవీలర్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
- వయస్సు: పై రెండు పోస్టులకు 30 ఏండ్లు మించరాదు.
- ఎంపిక: క్లర్క్‌ పోస్టులకు రాతపరీక్ష, అసిస్టెంట్‌ మేనేజర్‌కు రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా
- దరఖాస్తు: వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
- చివరితేదీ: సెప్టెంబర్‌ 25
- వెబ్‌సైట్‌: https://repcomicrofin.co.in

సెయిల్‌లో 463 ఉద్యోగాలు, ఈసీఐఎల్‌లో 200 జేటీవోలు ఉద్యోగాలు, ఇస్రో ప్రొపెల్షన్ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు, ఓపెల్‌లో ఉద్యోగాలు.

సెయిల్‌లో 463 ఉద్యోగాలు,

బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-మొత్తం ఖాళీలు: 463
-పోస్టుల వారీగా ఖాళీలు: ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రెయినీ)-95, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్)-10, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రెయినీ)- 121 ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో డిప్లొమా ఇంజినీరింగ్ లేదా మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 11
-వెబ్‌సైట్: https://www.sail.co.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈసీఐఎల్‌లో 200 జేటీవోలు ఉద్యోగాలు,

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో జేటీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ECIL
-పోస్టు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు: 200. వీటిలో జనరల్-101, ఓబీసీ-54, ఎస్సీ-30, ఎస్టీ-15 ఖాళీలు ఉన్నాయి.
-జీతం: నెలకు రూ. 20,072/- దీనికి అదనంగా టీఏ/డీఏ, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
నోట్: కాంట్రాక్టు ప్రాతిపదికన దేశంలోని వివిధ యూనిట్లలోని పలు ప్రాజెక్టుల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
-అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్‌లో ఈసీఈ/ఈఈఈ లేదా ఈఐఈ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ లేదా సీఎస్‌ఈ/ఐటీ ఉత్తీర్ణత.
-ఎంపిక: బీఈ/బీటెక్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: www.ecil.co.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇస్రో ప్రొపెల్షన్ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు,
మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో కింది ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Isroo
-సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ)-1
-అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
-టెక్నికల్ అసిస్టెంట్- 10 ఖాళీలు
-విభాగాలు: మెకానికల్-7, ఎలక్ట్రానిక్స్-3
-అర్హతలు: ప్రథమశ్రేణిలో సంబంధిత బ్రాంచీలో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
-క్యాటరింగ్ సూపర్‌వైజర్-1
-అర్హత: హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 14
-వెబ్‌సైట్: http://iprc.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓపెల్‌లో ఉద్యోగాలు.

ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఓపెల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Opal
-పోస్టులు: ఎగ్జిక్యూటివ్ క్యాడర్
-విభాగాలు: మెకానికల్ మెయింటెనెన్స్-1, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెయింటెనెన్స్-1, ఎలక్ట్రికల్-1, మెటీరియల్ మేనేజ్‌మెంట్-2, మార్కెటింగ్-16 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 6
-వెబ్‌సైట్: http://career.opalindia.in

తెలంగాణ ఎండోమెంట్‌లో ఉద్యోగాలు, ఎస్‌ఐ,ఏఎస్‌ఐ ఉద్యోగాలు, ఎల్‌ఐసీలో అసిస్టెంట్ ఉద్యోగాలు.

తెలంగాణ ఎండోమెంట్‌లో ఉద్యోగాలు,

దేవాదాయ ధర్మాదాయ శాఖ భజ్ంరత్రీలు, వేదపారాయణదారుల నియామకం కోసం ప్రకటన విడుదల చేసింది.
endowments-ts
-వేదపారాయణదారులు, చండీ పారాయణదారులు
-విభాగాల వారీగా ఖాళీలు: రుగ్వేదం-7, కృష్ణ యజుర్వేదం-7, శుక్ల యజుర్వేదం-3, సామవేదం-7, అధర్వణ వేదం-2, చండీపారాయణదార్ (గ్రేడ్-2)-2 ఉన్నాయి.
-దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ: సెప్టెంబర్ 30
-పోస్టులు: భజంత్రీలు
-మొత్తం ఖాళీలు: 44
-విభాగాల వారీగా.. డోలు-13, సన్నాయి-18, శృతి-9, తాళం-4 పోస్టులు ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: అక్టోబర్ 15
-వెబ్‌సైట్: http://endowments.ts.nic.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎస్‌ఐ,ఏఎస్‌ఐ ఉద్యోగాలు,
సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

-పోస్టులు: సబ్ ఇన్‌స్పెక్టర్
-ఈ పోస్టులు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌ఎస్), సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)-ఢిల్లీ పోలీసులో ఉన్నాయి.
-పోస్టు: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్
-ఈ పోస్టులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో ఉన్నాయి.
-పేస్కేల్: ఎస్‌ఐ (జీడీ-సీఏపీఎఫ్‌ఎస్), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్, పురుష/మహిళ) - రూ.35,400-1,12,400/-
-ఏఎస్‌ఐ (సీఐఎస్‌ఎఫ్)- రూ.29,200-92,300/-
-అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-వయస్సు: 2020, జనవరి 1 నాటికి 20-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెడికల్ టెస్టులను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.100/-
-చివరితేదీ: అక్టోబర్ 16
-ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరితేదీ: అక్టోబర్ 18
-పరీక్షతేదీలు (పేపర్-1): 2019, డిసెంబర్ 11 నుంచి 13 వరకు
-వెబ్‌సైట్: https://ssc.nic.in.

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎల్‌ఐసీలో అసిస్టెంట్ ఉద్యోగాలు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న డివిజనల్ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
LIC
-పోస్టు: అసిస్టెంట్
-మొత్తం ఖాళీలు: 7000కు పైగా ఉన్నాయి. నార్తర్న్ జోన్-1544, నార్త్ సెంట్రల్ జోన్-1242, ఈస్ట్ సెంట్రల్ జోన్-1497, ఈస్టర్న్ జోన్-980, సెంట్రల్ జోన్-472, సౌత్ సెంట్రల్ జోన్-632, సదరన్ జోన్-400, వెస్ట్‌జోన్-1104 ఖాళీలు ఉన్నాయి.
-హైదరాబాద్ &సికింద్రాబాద్ డివిజన్లో మొత్తం- 40 ఖాళీలు. దీనిలో ఎస్సీ-7, ఎస్టీ-2, ఓబీసీ-11, ఈడబ్ల్యూఎస్-4, జనరల్-16 ఉన్నాయి.
-అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, సెప్టెంబర్ 1 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-జీతం: ప్రారంభంలో బేసిక్ పే రూ.14,435/-, పట్టణాల్లో అన్ని కలుపుకొని సుమారుగా రూ.30,000/- వస్తాయి.
-ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా
-ప్రిలిమినరీ పరీక్షతేదీలు: అక్టోబర్ 21, 22
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 1
-ఫీజు: రూ.510+ జీఎస్‌టీ+ట్రాన్‌సాక్షన్ చార్జీలు అదనం.
-వెబ్‌సైట్: https://www.licindia.in

Wednesday, 18 September 2019

ఆర్మీలో ఫైర్‌మ్యాన్ పోస్టులు, ఐఐఎఫ్‌లో ఎంబీఎఫ్ ప్రవేశాలు, డీటీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.

ఆర్మీలో ఫైర్‌మ్యాన్ పోస్టులు,

ఇండియన్ ఆర్మీలో కంపెనీ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ లో ఫైర్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
armyy
-పోస్టు: ఫైర్‌మ్యాన్ (గ్రూప్ సీ)
-మొత్తం ఖాళీలు: 15
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపికవిధానం: ఫిజికల్/ ప్రాక్టికల్/ రాతపరీక్ష ద్వారా చేస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఈ ప్రకటన ఎంప్లాయిమెంట్ న్యూస్ (14-20 సెప్టెంబర్ 2019)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
-దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 45 COMPANY ARMY SERVICE CORPS (SUPPLY) TYPE B, AGRA CANTT, (UP) PI-- 282 001.

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎఫ్‌లో ఎంబీఎఫ్ ప్రవేశాలు,
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ (ఐఐఎఫ్) ఎంబీఎఫ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

-కోర్సు: మేనేజ్‌మెంట్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ (ఎంబీఎఫ్)
-కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, క్యాట్/ జీమ్యాట్/ సీమ్యాట్ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో
-వెబ్‌సైట్: http://www.iif.edu

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీటీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు,
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
DTU-Recruitment
-పోస్టు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-మొత్తం ఖాళీలు: 167
-విభాగాలు: సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, అప్లయిడ్ ఫిజిక్స్, బయోటెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి.
-అర్హత: సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 35 ఏళ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 15
-వెబ్‌సైట్: www.dtu.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను 2020, మే 17న నిర్వహించనున్నారు. ఈసారి పరీక్షను ఐఐటీ-ఢిల్లీ నిర్వహించనున్నది.

-విదేశాల్లోనూ... దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేరుగాంచిన ఐఐటీల్లో ప్రవేశాలకు రాసేవారి సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ని వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్‌డ్) పరీక్షను యూఏఈలోని దుబాయ్, నేపాల్ రాజధాని ఖాట్మాండూ, ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా, శ్రీలంక రాజధాని కొలంబో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, సింగపూర్‌లలో నిర్వహించారు. తొలిసారిగా వచ్చే ఏడాది అమెరికాలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

డీఆర్‌డీవో సెప్టమ్‌ 224 ఉద్యోగాలు, బెల్‌లో ఈటీ పోస్టులు, ఎన్‌ఐఎన్‌లో ఉద్యోగాలు.

డీఆర్‌డీవో సెప్టమ్‌ 224 ఉద్యోగాలు,

డీఆర్‌డీవో సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ (సెప్టమ్‌) 224 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

drdo1

- పోస్టులు-ఖాళీలు: గ్రేడ్‌-2 స్టెనోగ్రాఫర్‌-13, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌-58, స్టోర్‌ అసిస్టెంట్‌-32, సెక్యూరిటీ అసిస్టెంట్‌-40, క్లర్క్‌ (గ్రేడ్‌-2 క్యాంటీన్‌ మేనేజర్‌)-3, అసిస్టెంట్‌ హల్వాయి కమ్‌ కుక్‌-28, వెహికిల్‌ ఆపరేటర్‌-23, ఫైర్‌ ఇంజిన్‌ డ్రైవర్‌-6, ఫైర్‌మ్యాన్‌-20 ఖాళీలు ఉన్నాయి.

- అర్హతలు: స్టెనోగ్రాఫర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, స్టోర్‌ అసిస్టెంట్‌, సెక్యూరిటీ అసిస్టెంట్‌ పోస్టులకు ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సుతోపాటు ఆయా ఉద్యోగాలకు కావల్సిన ట్రేడ్‌/స్కిల్‌కు సంబంధించిన అర్హతలు కలిగి ఉండాలి. మిగిలిన పోస్టులకు పదోతరగతి/ఇంటర్‌తోపాటు ఆయా ఉద్యోగాలకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు, స్కిల్స్‌/వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.

- వయస్సు: 2019, అక్టోబర్‌ 15 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

- ఎంపిక విధానం: టైర్‌-1 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), టైర్‌-2 (స్కిల్‌/ట్రేడ్‌/ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ క్యాపబిలిటీ టెస్ట్‌) ద్వారా ఎంపిక చేస్తారు.

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

- చివరితేదీ: అక్టోబర్‌ 15

- వెబ్‌సైట్‌: www.drdo.gov.in.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బెల్‌లో ఈటీ పోస్టులు,భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ (ఈటీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- మొత్తం ఖాళీలు: 30
- విభాగాల వారీగా: ఎలక్ట్రానిక్స్‌&కమ్యూనికేషన్‌-19 (హైదరాబాద్‌-12, భటిండా-7), మెకానికల్‌-11 (హైదరాబాద్‌-7, భటిండా-4) ఉన్నాయి.
- అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్‌లో ఈఈ/ఈసీఈ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణతతోపాటు కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
- వయస్సు: 2019, నవంబర్‌ 1 నాటికి జనరల్‌ అభ్యర్థులకు 26 ఏండ్లు మించరాదు.
- ఈ పోస్టులను ఏడాది కాలపరిమితికి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
- చివరితేదీ: అక్టోబర్‌ 10
- వెబ్‌సైట్‌: http://www.bel-india.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఎన్‌లో ఉద్యోగాలు.

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషిన్‌ (ఎన్‌ఐఎన్‌)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టుల వివరాలు:
- పర్సనల్‌ అసిస్టెంట్‌-5 ఖాళీలు
- అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 120 పదాల వేగం కలిగి ఉండాలి.
- వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
- స్టెనోగ్రాఫర్‌-3 పోస్టులు
- అర్హతలు: ఇంటర్‌తోపాటు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. వయస్సు 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
- అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌-7 ఖాళీలు
- అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్‌పై ఇంగ్లిష్‌/హిందీ టైపింగ్‌ వచ్చి ఉండాలి.
- వయస్సు: 18 -27 ఏండ్ల మధ్య ఉండాలి.
- లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-5 ఖాళీలు
- అర్హతలు: ఇంటర్‌తోపాటు కంప్యూటర్‌పై ఇంగ్లిష్‌/హిందీ టైపింగ్‌ నిమిషానికి 35/30 పదాల వేగంతో టైప్‌ చేసే సామర్ధ్యం ఉండాలి.
- వయస్సు: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్‌ ద్వారా
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
- చివరితేదీ: సెప్టెంబర్‌ 25 (సాయంత్రం 5 గంటల వరకు)
- వెబ్‌సైట్‌: https://www.nin.res.in

నిమ్‌సెట్- ఎంపీటీ 2019, సీఎస్‌ఐఆర్-నెట్ (డిసెంబర్-2019), పీజీఆర్‌ఆర్‌సీడీఈ పీజీ డిప్లొమా కోర్సులు, బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.

నిమ్‌సెట్- ఎంపీటీ 2019,

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఎంపీటీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
nims
-కోర్సు: నిమ్‌సెట్- మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ)-2019
-మొత్తం సీట్ల సంఖ్య: 15
-విభాగాల వారీగా... ఎంపీటీ-మస్క్యులోస్కెలిటల్ సైన్సెస్-5, ఎంపీటీ-కార్డియోవాస్క్యులర్ & పల్మనరీ సైన్సెస్-5, ఎంపీటీ-న్యూరో సైన్సెస్-5 సీట్లు ఉన్నాయి.
-కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హత: డిగ్రీ (ఫిజియోథెరపీ) ఉత్తీర్ణతతోపాటు ఆరునెలలు ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి.
-వయస్సు: 2019, డిసెంబర్ 31 నాటికి 22-35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
-పరీక్షతేదీ: అక్టోబర్ 14
-దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో
-ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 19
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: సెప్టెంబర్ 21
-తరగతులు ప్రారంభం: నవంబర్ 1
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.nims.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్-నెట్ (డిసెంబర్-2019),

సైన్స్ సబ్జెక్టుల్లో జేఆర్‌ఎఫ్, లెక్చర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం నిర్వహించే సీఎస్‌ఐఆర్-యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది.
csir-net
-నెట్: సీఎస్‌ఐఆర్-యూజీసీలు జేఆర్‌ఎఫ్, లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్ కోసం ఏటా రెండుసార్లు జాతీయస్థాయిలో పరీక్షను నిర్వహిస్తారు. అయితే కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించే బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కు అప్పగించింది.
-జేఆర్‌ఎఫ్: ప్రతి ఏటా ఎక్కువ సంఖ్యలో జేఆర్‌ఎఫ్‌లను సీఎస్‌ఐఆర్ అందిస్తుంది. బీఎస్ (నాలుగేండ్లు), బీఈ/బీటెక్, బీఫార్మ, ఎంబీబీఎస్, ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్, ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సు లేదా బీఎస్సీ (ఆనర్స్)లో లేదా ఎంఎస్-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ అయిన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు పైన పేర్కొన్న ప్రోగ్రామ్‌ల్లో దేనిలోనైనా కనీసం 55 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలు అయితే 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
-ఈ పరీక్షను ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో నిర్వహిస్తారు.
-జేఆర్‌ఎఫ్ అర్హత సాధించినవారు లెక్చరర్‌షిప్‌కు కూడా అర్హులే.
-వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు గరిష్ఠ వయోపరిమితి 2019, జూలై 1 నాటికి 28 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు ఐదేండ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెషర్‌షిప్ కోసం ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

జేఆర్‌ఎఫ్ స్టయిఫండ్:
-జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైనవారికి మొదటి రెండేండ్లు ప్రతినెల రూ.31,000/- స్టయిఫండ్‌ను ఇస్తారు. దీనికి అదనంగా ఏడాది కంటిన్‌జెంట్ గ్రాంట్‌గా రూ. 20 వేలు ఇస్తారు.
-రెండేండ్ల అనంతరం జేఆర్‌ఎఫ్ అభ్యర్థులు పీహెచ్‌డీలో రిజిస్టర్ అయిన తర్వాత వారిని ఎస్‌ఆర్‌ఎఫ్ (నెట్) కింద పరిగణించి వారికి తర్వాతి సంవత్సరాలలో నెలకు రూ.35,000/- స్టయిఫండ్‌గా ఇస్తారు.

పరీక్ష విధానం:
-పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.
-ప్రతి సబ్జెక్టులో మూడు సెక్షన్లు (పార్ట్ ఏ, పార్ట్ బీ, పార్ట్ సీ) ఉంటాయి.
-మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-ప్రశ్నల సంఖ్య, ప్రతి ప్రశ్నకు ఇచ్చే మార్కులు, నెగెటివ్ మార్కింగ్ విధానం సబ్జెక్టులను బట్టి మారుతుంది.
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్/సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్.

ముఖ్యతేదీలు:
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 9
-ఫీజు: జనరల్/జనరల్-ఈడబ్ల్యూఎస్- 1000/-
-ఓబీసీ-ఎన్‌సీఎల్: రూ.500/-
-ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ- రూ.250/-
-అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: 2019, నవంబర్ 9
-పరీక్ష తేదీ: 2019, డిసెంబర్ 15
-పరీక్ష కాలవ్యవధి: మూడుగంటలు
-పరీక్ష సమయం: మొదటి షిప్ట్- ఉదయం 9.30 నుంచి 12.30 వరకు,
-రెండో షిప్టు - 2.30 నుంచి 5.30 వరకు
-ఫలితాల వెల్లడి: 2019, డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.nta.ac.in, csirnet.nta.nic.in

సీఎస్‌ఐఆర్-నెట్‌లో సబ్జెక్టులు:
-కెమికల్ సైన్సెస్
-ఎర్త్ సైన్సెస్ (ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్)
-లైఫ్ సైన్సెస్
-మ్యాథమెటిక్స్ సైన్సెస్
-ఫిజికల్ సైన్సెస్

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పీజీఆర్‌ఆర్‌సీడీఈ పీజీ డిప్లొమా కోర్సులు,

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ) 2019-20 విద్యాసంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్
-కోర్సు కాలవ్యవధి: ఏడాది
-అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగాల్లో బీఎస్సీ, బీఫార్మసీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: www.oucde.net

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

సీనియర్ జీఐఎస్ అనలిస్ట్
-ఖాళీలు: 20
-అర్హతలు: ఎమ్మెస్సీ (జీఐఎస్) లేదా బీఈలో సివిల్/జియో-ఇన్ఫర్మాటిక్స్‌తోపాటు సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 18- 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-జీతం: నెలకు రూ.56,800/-
జీఐఎస్ అనలిస్ట్
-ఖాళీలు: 13
-అర్హతలు: ఎమ్మెస్సీ (జిఐఎస్) లేదా బీఈ (సివిల్/జియో ఇన్ఫర్మాటిక్స్) లేదా సివిల్ ఇంజినీరింగ్‌తోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
-జీతం: రూ.47,000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: సెప్టెంబర్ 18
-వెబ్‌సైట్: https://www.becil.com

యూజీసీ-నెట్ డిసెంబర్ 2019, తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాలు, ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ప్రవేశాలు.

యూజీసీ-నెట్ డిసెంబర్ 2019,

జూనియర్ రిసెర్చ్ ఫెలో, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది.
UGC-NET
-పరీక్షపేరు: యూజీసీ-నెట్ డిసెంబర్ 2019
-ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఎలిజిబిలిటీ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓబీసీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పీజీ ఫైనల్ ఇయర్ చదువు తున్నవారు కూడా దరఖాసు చేసుకోవచ్చు.
-వయస్సు: 2019, డిసెంబర్ 1 నాటికి జేఆర్‌ఎఫ్ కోసం అయితే 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ఐదేండ్లు మినహాయింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీకి అయితే ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
-పరీక్ష విధానం: పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
-పేపర్-1: దీనిలో 50 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులు. దీనిలో టీచింగ్ ఆప్టిట్యూడ్/రిసెర్చ్ ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
-పేపర్-2: దీనిలో 100 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులు. ఇది సంబంధిత సబ్జెక్టుపై ఉంటుంది.
-పరీక్ష సమయం: రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు.
-పరీక్ష కాలవ్యవధి: మూడు గంటలు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 9
-ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000/-, జనరల్-ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు రూ.500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ట్రాన్స్‌జెండర్లకు రూ.250/-
-ఫీజుకు చివరితేదీ: అక్టోబర్ 10
-పరీక్ష తేదీలు: 2019, డిసెంబర్ 2 నుంచి 6 వరకు
-వెబ్‌సైట్: www.nta.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని పీఎస్‌ఆర్ తెలుగు విశ్వవిద్యాలయంలో 2019-20 కిగానూ దూరవిద్యా విధానంలో పలు కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
PSTUniversityHyd
-కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, డిప్లొమా ఇన్ జ్యోతిషం, డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ (లలిత సంగీతం), డిప్లొమా ఇన్ ఫిల్మ్ రైటింగ్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ జ్యోతిష్యం, సంగీత విశారద, సర్టిఫికేట్ కోర్సు ఇన్ మోడరన్ తెలుగు, ప్రాథమిక స్థాయి నుంచి పీజీ.
-అర్హత: పదో తరగతి/ఇంటర్, ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తు ఫీజు: రూ.300
-చివరితేదీ: అక్టోబర్ 15
-వెబ్‌సైట్: http://teluguuniversity. ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ప్రవేశాలు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) 2020-22 విద్యాసంవత్సరానికిగాను ఎంబీఏలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది.
IIFT
-కోర్సు: ఐఐఎఫ్‌టీ (ఇంటర్నేషనల్ బిజినెస్) ఎంబీఏ
-కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది.
-పరీక్షతేది: 2019, డిసెంబర్ 1
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.2000/-
-చివరితేదీ: అక్టోబరు 25
-వెబ్‌సైట్: https://iift.nta.nic.in

Friday, 13 September 2019

నాబార్డ్‌లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్లు, మేనేజ్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు, నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటవ్ పోస్టులు.

నాబార్డ్‌లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్లు,

ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) ఖాళీగా ఉన్న డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NABARD
-పోస్టు పేరు: డెవలప్‌మెంట్ అసిస్టెంట్
-విభాగాలవారీగా.. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ - 82, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ)-9
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులకు..ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ . డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) పోస్టులకు ..హిందీ ఆప్షనల్ సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-పే స్కేల్: నెలకు సుమారుగా రూ. 31,000/-
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.450/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 50/-
-ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ద్వారా
-ప్రిలిమినరీ రాతపరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అంశాల నుంచి 100 మార్కులకు ఇస్తారు. 60 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-మెయిన్ రాతపరీక్షలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశాల నుంచి 200 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 2
-వెబ్‌సైట్: www.nabard.org.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మేనేజ్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్)లో 2020-22విద్యాసంవత్సరా నికిగాను పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
manage-hyd
-కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్)- పీజీడీఎం- ఏబీఎం.
-కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో అగ్రికల్చరల్ అండ్ అల్లయిడ్ సైన్సెస్ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు క్యాట్-2019లో వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2019, డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.manage.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటవ్ పోస్టులు.

నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్/నాన్ ఎగ్జిక్యూటివ్
-మొత్తం పోస్టులు: 84 (ఎగ్జిక్యూటివ్-79, నాన్ ఎగ్జిక్యూటివ్-5)
-విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్ ల్యాబ్, సేఫ్టీ, ఐటీ, హెచ్‌ఆర్, పీఆర్, వెల్ఫేర్, ఎఫ్ అండ్ ఏ, మెటీరియల్స్, సెక్రటేరియల్, లీగల్, మెడికల్, పారామెడికల్ తదితర విభాగాలు ఉన్నాయి.
-అర్హత: సంబంధిత బ్రాంచీ/ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్, మూడేండ్ల డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ, ఎల్‌ఎల్‌బీ, ఏదైనా డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంబీబీఎస్, జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్,లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఏప్రిల్ 30 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ట్రేడ్ టెస్ట్
-చివరితేదీ: అక్టోబర్ 6
-వెబ్‌సైట్: www.nationalfertilizers.com

ముంబై మెట్రోలో 1053 ఉద్యోగాలు, ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు, ఎంఎన్‌ఆర్‌ఈలో సైంటిస్టులు.

ముంబై మెట్రోలో 1053 ఉద్యోగాలు,

మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ) నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 1053
- విభాగాలవారీగా ఖాళీలు: స్టేషన్ మేనేజర్-18, స్టేషన్ కంట్రోలర్-120, సెక్షన్ ఇంజినీర్-136, జూనియర్ ఇంజినీర్-34, ట్రెయిన్ ఆపరేటర్-12, చీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్-6, ట్రాఫిక్ కంట్రోలర్-8, సేఫ్టీ సూపర్‌వైజర్ (గ్రేడ్‌I &గ్రేడ్‌II)-5, సీనియర్ సెక్షన్ ఇంజినీర్-30, టెక్నీషియన్ -(గ్రేడ్‌I-75, గ్రేడ్‌II -287), సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సివిల్)-7, సెక్షన్ ఇంజినీర్ (సివిల్)-16, గ్రేడ్‌I టెక్నీషియన్ సివిల్-9, గ్రేడ్2 టెక్నీషియన్-26, సెక్షన్ ఇంజినీర్ (ఈ &ఎం)-9, టెక్నీషియన్ ఈ&ఎం (గ్రేడ్‌I-5, గ్రేడ్‌II -11), హెల్పర్-13, సీనియర్ సెక్షన్ ఇంజినీర్(ఎస్&టీ)-18, సెక్షన్ ఇంజినీర్ ( ఎస్&టీ)-36, టెక్నీషియన్ ఎస్&టీ (గ్రేడ్‌I-42, గ్రేడ్‌II-97), సెక్యూరిటీ సూపర్‌వైజర్-4, ఫైనాన్స్ అసిస్టెంట్-2, సూపర్‌వైజర్ (కస్టమర్ రిలేషన్)-8, కమర్షియల్ అసిస్టెంట్-4, స్టోర్ సూపర్‌వైజర్-2, జూనియర్ ఇంజినీర్ (స్టోర్స్)-8, హెచ్‌ఆర్ అసిస్టెంట్ (గ్రేడ్‌I-1, గ్రేడ్‌II-4)
- అర్హతలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్, సివిల్, మెకానికల్ విభాగాల్లో మూడేండ్ల డిప్లొమా లేదా బీఈ/బీటెక్, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, హెచ్‌ఆర్‌లో ఎంబీఏ/ఎంఎంఎస్, పీజీడీఎం, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: అక్టోబర్ 7
- వెబ్‌సైట్: https://mmrda.maharashtra.gov.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు,
ఆయిల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీ గా ఉన్న సీనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మొత్తం ఖాళీలు: 48
- పోస్టు పేరు: సీనియర్ ఆఫీసర్
- విభాగాలవారీగా ఖాళీలు: జియాలజీ-13, జియోఫిజిక్స్-8, రిజర్వాయర్-6, డ్రిల్లింగ్-8, ప్రొడక్షన్-13
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియాలజీ/అప్లయిడ్ జియాలజీ, జియోఫిజిక్స్/ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్, పెట్రోలియం ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
- వయస్సు: 2019 సెప్టెంబర్ 28 నాటికి 27 లేదా 29 ఏండ్లకు మించరాదు.
- పేస్కేల్: రూ. 60,000-1,80,000/-
- ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 28
- వెబ్‌సైట్: www.oil-india.com

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంఎన్‌ఆర్‌ఈలో సైంటిస్టులు.

న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీలో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టు పేరు: సైంటిస్ట్
- మొత్తం పోస్టులు: 10 (జనరల్-4, ఈడబ్ల్యూఎస్-2, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నేచురల్ సైన్స్/ అగ్రికల్చర్ సైన్స్‌లో పీజీ లేదా సంబంధిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్/ఎంబీబీఎస్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. గేట్ -2019లో అర్హత సాధించాలి.
- వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
- పేస్కేల్: రూ. 15,600-39,100+గ్రేడ్‌పే రూ. 5400/-
- ఎంపిక: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: అక్టోబర్ 5
- వెబ్‌సైట్: https://mnre.gov.in

నార్మ్‌లో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు, టీఎస్‌క్యాబ్‌లో అసిస్టెంట్లు ఉద్యోగాలు, ఏఐఈఎస్‌ఎల్ అసిస్టెంట్ సూపర్‌వైజర్లు ఉద్యోగాలు.

నార్మ్‌లో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ ( నార్మ్) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
naarm
-మొత్తం ఖాళీలు: 7 (రిసెర్చ్ అసోసియేట్-1, యంగ్ ప్రొఫెషనల్స్-6)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచీల్లో పీజీ, పీహెచ్‌డీ, బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: ICAR-National academy of Agricultural Research Management, Rajendranagar, Hyd - 500030
-ఇంటర్వ్యూతేదీ: సెప్టెంబర్ 19
-వెబ్‌సైట్: www.naarm.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎస్‌క్యాబ్‌లో అసిస్టెంట్లు ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టీఎస్‌క్యాబ్) వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
pgdca
-మొత్తం పోస్టులు: 62 (జనరల్-25, బీసీఏ-5, బీసీబీ-6, బీసీసీ-1, బీసీడీ-5, బీసీఈ-3, ఎస్సీ-8, ఎస్టీ-3, పీహెచ్-4, ఎక్స్‌సర్వీస్‌మెన్-2)
-పోస్టు పేరు: స్టాఫ్ అసిస్టెంట్
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. తెలుగు భాషలో ప్రావీణ్యం, ఇంగ్లిష్ భాషపై అవగాహన ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. తెలంగాణలోని పాత 10 జిల్లాలో నివాసుడై (లోకల్ అభ్యర్థి) ఉండాలి.
-వయస్సు: 2019 సెప్టెంబర్ 1 నాటికి గరిష్ఠంగా 28 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 11765-31540 /-
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలు రూ.600/- , ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 100/-
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా
-రాతపరీక్ష 200 మార్కులకు ఉంటుంది. దీనిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 30
-ఆన్‌లైన్ టెస్ట్: నవంబర్ 2
-వెబ్‌సైట్: www.tscab.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఈఎస్‌ఎల్ అసిస్టెంట్ సూపర్‌వైజర్లు ఉద్యోగాలు.
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) వివిధ రీజియన్ల పరిధిల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సూపర్‌వైజర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
AIESL
-పోస్టు పేరు: అసిస్టెంట్ సూపర్‌వైజర్
-మొత్తం పోస్టులు: 170 (జనరల్-52, ఓబీసీ-43, ఎస్సీ-15, ఎస్టీ-15)
-అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ కోర్సులో ఏడాదిపాటు డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. బీసీఏ/బీఎస్సీ ఐటీ/బ్యాచిలర్ డిగ్రీ (ఐటీ) లేదా ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 33 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 19,570/- (నెలకు సుమారుగా)
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- (ఎస్సీ/ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు రూ. 500/-)
-ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 28
-రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్ తేదీ: అక్టోబర్ 20
-వెబ్‌సైట్: www.airindia.in

Saturday, 7 September 2019

ఎస్‌బీఐలో 477 స్పెషలిస్టు ఆఫీసర్లు ఉద్యోగాలు, ఐసీటీలో ఫ్యాకల్టీ పోస్టులు, సెర్ప్‌లో ఉద్యోగాలు.

ఎస్‌బీఐలో 477 స్పెషలిస్టు ఆఫీసర్లు ఉద్యోగాలు,

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
sbi-so
-పోస్టు: స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు: 477
-విభాగాల వారీగా... డెవలపర్ (జేఎంజీఎస్-1)-147, డెవలపర్ (ఎంఎంజీఎస్-2)-34, సిస్టమ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్-47, డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్-29, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్-15, నెట్‌వర్క్ ఇంజినీర్-14, టెస్టర్-4, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్-15, అప్లికేషన్ ఆర్కిటెక్ట్-5, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ (జేఎంజీఎస్)-61, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ (ఎంఎంజేఎస్)-18, సెక్యూరిటీ అనలిస్ట్-13 తదితర పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు: బీఈ/బీటెక్ (కంప్యూటర్‌సైన్స్ /ఐటీ లేదా ఈసీఈ) లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ) లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌తోపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు: ఆయా పోస్టులను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చు.
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా (కొన్ని పోస్టులకు షార్ట్‌లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 25
-ఆన్‌లైన్ టెస్ట్: అక్టోబర్ 20
-వెబ్‌సైట్: https://www.sbi.co.in/careers

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీటీలో ఫ్యాకల్టీ పోస్టులు,
ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ict
-పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, మెటీరియల్స్ అండ్ పాలీమర్ ఇంజినీరింగ్, పెట్రోకెమికల్/ఎనర్జీ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్, బయోటెక్నాలజీ, అప్లయిడ్ ఫిజిక్స్, ఫిజికల్ కెమిస్ట్రీ, మెకానికల్, కమ్యూనికేషన్ స్కిల్ అండ్ హ్యుమానిటీస్, లైబ్రేరియన్.
-మొత్తం ఖాళీలు: 40
-నోట్: మహారాష్ట్రలోని జాల్నా, ఒడిశా భువనేశ్వర్ క్యాంపస్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ, డిగ్రీతోపాటు బోధనలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: అనలిటికల్ ఎబిలిటీ టెస్ట్, ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 20
-వెబ్‌సైట్: www.ictmumbai.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెర్ప్‌లో ఉద్యోగాలు.

తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి విభాగానికి చెందిన సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)లో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-మొత్తం ఖాళీలు: 3
-పనిచేయాల్సిన ప్రదేశం: హైదరాబాద్‌లోని సెర్ప్‌లో
-జనరల్ మేనేజర్ - ప్రొడక్షన్ అండ్ సప్లయ్ చైన్-1, జనరల్ మేనేజర్ - సేల్స్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్-1, జనరల్ మేనేజర్ - క్వాలిటీ మేనేజ్‌మెంట్: 1 ఖాళీ ఉన్నాయి.
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతోపాటు ఐదేండ్ల్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 50 సంవత్సరాలు మించరాదు.
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా పంపాలి.
-ఈ మెయిల్: serprecruitment@gmail.com
-చివరితేది: సెప్టెంబర్ 12

నిట్‌లో 106 నాన్ టీచింగ్ పోస్టులు, పోస్కోలో ఉద్యోగాలు, ఏఎస్‌ఆర్‌బీలో ఉద్యోగాలు, బ్రిడ్జి &రూఫ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్‌లో మేనేజర్లు ఉద్యోగాలు.

నిట్‌లో 106 నాన్ టీచింగ్ పోస్టులు,
అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌ఎన్‌ఐటీ)లో నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి ప్రకటన విడుదలైంది.
nit-allahabad

-మొత్తం ఖాళీలు: 106
-పోస్టుల వారీగా ఖాళీలు, అర్హతలు:
-సూపరింటెండెంట్-5
-అర్హత: ప్రథమశ్రేణిలో డిగ్రీ లేదా పీజీతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌పై పరిజ్ఞానం ఉండాలి. వయస్సు 30 ఏండ్లు మించరాదు.
-జూనియర్ అసిస్టెంట్-15
-అర్హత: ఇంటర్‌తోపాటు కంప్యూటర్‌పై టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35 పదాలు ఉండాలి. వయస్సు 27 ఏండ్లు మించరాదు.
-సీనియర్ అసిస్టెంట్-9
-అర్హత: ఇంటర్‌తోపాటు కంప్యూటర్‌పై నిమిషానికి 35 పదాల టైపింగ్ సామర్థ్యం ఉండాలి. వయస్సు 33 ఏండ్లు మించరాదు.
-స్టెనోగ్రాఫర్-2
-అర్హత: ఇంటర్‌తోపాటు స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. వయస్సు 27 ఏండ్లు మించరాదు.
-టెక్నికల్ అసిస్టెంట్/జూనియర్ ఇంజినీర్/లైబ్రేరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-29
-అర్హత: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏతోపాటు వయస్సు 30 ఏండ్లు మించరాదు.
-టెక్నీషియన్-30
-అర్హత: ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ లేదా ఇంటర్‌తోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. వయస్సు 27 ఏండ్లు మించరాదు.
-సీనియర్ టెక్నీషియన్-15
-అర్హత: ఇంటర్ సైన్స్ గ్రూప్ లేదా సంబంధిత ట్రేడులో ఐటీఐతోపాటు వయస్సు 33 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: www.mnnit.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పోస్కోలో ఉద్యోగాలు,
పవర్ సిస్టమ్స్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోస్కో)లో ఇంజినీరింగ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
posoco
-పోస్టులు: ఇంజినీరింగ్ ట్రెయినీ (ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్)
-ఎంపిక: గేట్-2020 స్కోర్ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.posoco.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఎస్‌ఆర్‌బీలో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని అగ్రికల్చర్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) కాంట్రాక్టు ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
icar
-మొత్తం ఖాళీలు: 72
-పోస్టుల వారీగా ఖాళీలు: డైరెక్టర్-45, డిప్యూటీ డైరెక్టర్ జనరల్-3, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్-10, ప్రాజెక్ట్ డైరెక్టర్-3, జాయింట్ డైరెక్టర్-11.
-అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతోపాటు అనుభవం ఉండాలి.
-ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఫీజు: రూ.1500/-
-చివరితేదీ: సెప్టెంబర్ 26
-దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: సెక్రటరీ, అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డు, న్యూఢిల్లీ.
-వెబ్‌సైట్: http://www.asrb.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బ్రిడ్జి &రూఫ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్‌లో మేనేజర్లు ఉద్యోగాలు.

ప్రభుత్వ రంగ సంస్థ బ్రిడ్జి &రూఫ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
b-and-r
-పోస్టులు-ఖాళీలు: ఆఫీసర్ (అకౌంటెంట్)-2, అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్)-1, అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ అఫైర్స్)-1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 20
-వెబ్‌సైట్: www.bridgeroof.co.in

కాగ్‌లో 182 ఉద్యోగాలు, ఐవోసీఎల్‌లో ఉద్యోగాలు, హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు, ఐఐడీటీలో పీజీ కోర్సులు ప్రవేశాలు.

కాగ్‌లో 182 ఉద్యోగాలు,

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)లో స్పోర్ట్స్ కోటాలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
cag
-పోస్టులు: గ్రూప్ సీ ఆడిటర్/అకౌంటెంట్/క్లర్క్
-ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భాగంగా భర్తీ చేస్తున్నారు.
-అర్హతలు: ఆడిటర్/అకౌంటెంట్ పోస్టుకు డిగ్రీ ఉత్తీర్ణత. క్లర్క్ పోస్టుకు ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు టైప్ టెస్ట్ ఉత్తీర్ణత సాధించాలి.
-స్పోర్ట్స్ అర్హతలు: రాష్ట్ర/జాతీయ స్థాయిలో సీనియర్/జూనియర్ లేదా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్‌లో గేమ్స్/స్పోర్ట్స్‌లో పాల్గొని ఉండాలి.
-వయస్సు: పై పోస్టులకు 18-27 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి.
-వెబ్‌సైట్: www.cag.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐవోసీఎల్‌లో ఉద్యోగాలు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) పైప్‌లైన్ డివిజన్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
indian-oil
-పోస్టు: నాన్ ఎగ్జిక్యూటివ్
-మొత్తం ఖాళీలు: 22
-అర్హత: సంబంధిత విభాగంలో మూడేండ్ల డిప్లొమా ఇంజినీరింగ్ ఉతీతర్ణత.
-వయస్సు: 18-26 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 23
-వెబ్‌సైట్: https://www.iocl.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు,
విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) విశాఖ రిఫైనరీలో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
hpcl1
-మొత్తం ఖాళీలు: 36
-పోస్టుల వారీగా అర్హతలు-ఖాళీలు:
-మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్-8, ఇన్‌స్ట్రుమెంటేషన్-5, మెకానికల్-7) -20 ఖాళీలు
-అర్హత: సంబంధిత బ్రాంచీలో డిప్లొమా ఉత్తీర్ణత.
-ల్యాబ్ అనలిస్ట్-7
-అర్హత: బీఎస్సీ (ఎంపీసీ)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ప్రథమశ్రేణి ఉత్తీర్ణత.
-జూనియర్ ఫైర్&సేఫ్టీ ఇన్‌స్పెక్టర్-12 ఖాళీలు
-అర్హత: కనీసం 40 శాతం మార్కులతో సైన్స్ గ్రాడ్యుయేట్‌తోపాటు వ్యాలిడిటీ ఉన్న హెచ్‌ఎంవీ లైసెన్స్ ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: https://www. hindustanpetroleum.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐడీటీలో పీజీ కోర్సులు ప్రవేశాలు.

తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (ఐఐడీటీ)లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

-కోర్సులు: పీజీ (సైబర్ సెక్యూరిటీ), పీజీ (బిజినెస్ అనలిటిక్స్)
-కోర్సు కాలవ్యవధి: 11 నెలలు
-అర్హతలు: సైబర్ సెక్యూరిటీ కోర్సుకు ఎంటెక్/ఎంఈ/ ఎంఫిల్ లేదా బీఈ/బీటెక్ లేదా బీసీఏ/బీకాం (కంప్యూటర్స్) లేదా బీఎస్సీ
-బిజినెస్ అనలిటిక్స్ పోస్టులకు- బీఈ/బీటెక్ లేదా బీఏ/ఎంఏ (ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్) లేదా తత్సమాన కోర్సు.
-వయస్సు: పై రెండు కోర్సులకు 20 -30 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 26 పరీక్ష తేదీ: సెప్టెంబర్ 29
-వెబ్‌సైట్: www.iidt.edu.in

Tuesday, 3 September 2019

ఎస్‌ఎస్‌సీ జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామ్, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రాజెక్టు అసిస్టెంట్లు, నైపర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.

ఎస్‌ఎస్‌సీ జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామ్,

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో/అనుబంధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్/సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది.
students-2019
-జూనియర్ ట్రాన్స్‌లేటర్, జూనియర్/సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రధ్యాపక్ ఎగ్జామినేషన్-2019
-విభాగాలు: సెంట్రల్ సెక్రటేరియల్ అఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్, రైల్వేస్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ, తదితర సబార్డినేట్ సర్వీస్‌ల్లో ఖాళీలు ఉన్నాయి.
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పీజీ, బీఈడీ, డిప్లొమా/సర్టిఫికెట్. గ్రాడ్యుయేషన్ స్థాయిలో హిందీ /ఇంగ్లిష్ సబ్జెక్టు తప్పనిసరిగా చదివి ఉండాలి.
-వయస్సు: 2020, జనవరి 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు రూ. 44,900-1,42,400/-, హిందీ ప్రధ్యాపక్ పోస్టులకు 47,700-1,51,100/-, మిగతా పోస్టులకు రూ. 35,400-1,12,400/-
-పరీక్ష ఫీజు: రూ. 100/- (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఫీజు లేదు)
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (పేపర్-1, పేపర్-2) ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 26
-ఫీజుకు చివరితేదీ: సెప్టెంబర్ 28
-సీబీటీ (పేపర్-1): నవంబర్ 26
-వెబ్‌సైట్: http://ssconline.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రాజెక్టు అసిస్టెంట్లు,

కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
cochin-shipyard
-మొత్తం పోస్టుల సంఖ్య-89 (జనరల్-45, ఈడబ్ల్యూఎస్-8, ఓబీసీ-25, ఎస్సీ-11)
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-50, ఎలక్ట్రికల్-11, ఎలక్ట్రానిక్స్-14, సివిల్-2, ఇన్‌స్ట్రుమెంటేషన్-10, ల్యాబొరేటరీ (ఎన్‌డీటీ)-2, 
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచీలో మూడేండ్ల డిప్లొమా లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-పేస్కేల్: నెలకు కన్సాలిడేటెడ్ పే రూపంలో మొదటి ఏడాదికి రూ. 19,200/-, రెండో ఏడాదికి రూ. 19,800/-, మూడో ఏడాదికి రూ. 20,400/- చెల్లిస్తారు.
-వయస్సు: 2019 సెప్టెంబర్ 20 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 20
-వెబ్‌సైట్: www.cochinshipyard.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నైపర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

-మొత్తం ఫ్యాకల్టీలు-18 (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్)
-నాన్ టీచింగ్ ఖాళీలు-8 (ఫైనాన్స్ & ఏవో, ఇంజినీర్, సూపర్‌వైజర్)
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: సెప్టెంబర్ 27
-వెబ్‌సైట్: www.niperhyd.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టు: బ్యాంకు మెడికల్ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు: 56 (జనరల్-24, ఎస్సీ-9, ఎస్టీ-4, ఓబీసీ-14, ఈడబ్ల్యూఎస్-5)
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు కనీసం ఐదేండ్లు జనరల్ ప్రాక్టీషనర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి లేదా పీజీతో మూడేండ్ల అనుభవం ఉండాలి. ఎంసీఐలో రిజిస్టర్ అయి ఉండాలి.
-సీటీసీ: రూ. 13.30 లక్షల -15.25 లక్షలు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: సెప్టెంబర్ 19
-వెబ్‌సైట్: https://bank.sbi/careers