Wednesday, 18 September 2019

యూజీసీ-నెట్ డిసెంబర్ 2019, తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాలు, ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ప్రవేశాలు.

యూజీసీ-నెట్ డిసెంబర్ 2019,

జూనియర్ రిసెర్చ్ ఫెలో, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది.
UGC-NET
-పరీక్షపేరు: యూజీసీ-నెట్ డిసెంబర్ 2019
-ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఎలిజిబిలిటీ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓబీసీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పీజీ ఫైనల్ ఇయర్ చదువు తున్నవారు కూడా దరఖాసు చేసుకోవచ్చు.
-వయస్సు: 2019, డిసెంబర్ 1 నాటికి జేఆర్‌ఎఫ్ కోసం అయితే 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ఐదేండ్లు మినహాయింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీకి అయితే ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
-పరీక్ష విధానం: పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
-పేపర్-1: దీనిలో 50 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులు. దీనిలో టీచింగ్ ఆప్టిట్యూడ్/రిసెర్చ్ ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
-పేపర్-2: దీనిలో 100 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులు. ఇది సంబంధిత సబ్జెక్టుపై ఉంటుంది.
-పరీక్ష సమయం: రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు.
-పరీక్ష కాలవ్యవధి: మూడు గంటలు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 9
-ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000/-, జనరల్-ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు రూ.500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ట్రాన్స్‌జెండర్లకు రూ.250/-
-ఫీజుకు చివరితేదీ: అక్టోబర్ 10
-పరీక్ష తేదీలు: 2019, డిసెంబర్ 2 నుంచి 6 వరకు
-వెబ్‌సైట్: www.nta.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని పీఎస్‌ఆర్ తెలుగు విశ్వవిద్యాలయంలో 2019-20 కిగానూ దూరవిద్యా విధానంలో పలు కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
PSTUniversityHyd
-కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, డిప్లొమా ఇన్ జ్యోతిషం, డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ (లలిత సంగీతం), డిప్లొమా ఇన్ ఫిల్మ్ రైటింగ్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ జ్యోతిష్యం, సంగీత విశారద, సర్టిఫికేట్ కోర్సు ఇన్ మోడరన్ తెలుగు, ప్రాథమిక స్థాయి నుంచి పీజీ.
-అర్హత: పదో తరగతి/ఇంటర్, ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తు ఫీజు: రూ.300
-చివరితేదీ: అక్టోబర్ 15
-వెబ్‌సైట్: http://teluguuniversity. ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ప్రవేశాలు.


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) 2020-22 విద్యాసంవత్సరానికిగాను ఎంబీఏలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది.
IIFT
-కోర్సు: ఐఐఎఫ్‌టీ (ఇంటర్నేషనల్ బిజినెస్) ఎంబీఏ
-కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది.
-పరీక్షతేది: 2019, డిసెంబర్ 1
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.2000/-
-చివరితేదీ: అక్టోబరు 25
-వెబ్‌సైట్: https://iift.nta.nic.in

No comments:

Post a comment