ముంబై మెట్రోలో 1053 ఉద్యోగాలు,
మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎమ్ఎమ్ఆర్డీఏ) నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 1053
- విభాగాలవారీగా ఖాళీలు: స్టేషన్ మేనేజర్-18, స్టేషన్ కంట్రోలర్-120, సెక్షన్ ఇంజినీర్-136, జూనియర్ ఇంజినీర్-34, ట్రెయిన్ ఆపరేటర్-12, చీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్-6, ట్రాఫిక్ కంట్రోలర్-8, సేఫ్టీ సూపర్వైజర్ (గ్రేడ్I &గ్రేడ్II)-5, సీనియర్ సెక్షన్ ఇంజినీర్-30, టెక్నీషియన్ -(గ్రేడ్I-75, గ్రేడ్II -287), సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సివిల్)-7, సెక్షన్ ఇంజినీర్ (సివిల్)-16, గ్రేడ్I టెక్నీషియన్ సివిల్-9, గ్రేడ్2 టెక్నీషియన్-26, సెక్షన్ ఇంజినీర్ (ఈ &ఎం)-9, టెక్నీషియన్ ఈ&ఎం (గ్రేడ్I-5, గ్రేడ్II -11), హెల్పర్-13, సీనియర్ సెక్షన్ ఇంజినీర్(ఎస్&టీ)-18, సెక్షన్ ఇంజినీర్ ( ఎస్&టీ)-36, టెక్నీషియన్ ఎస్&టీ (గ్రేడ్I-42, గ్రేడ్II-97), సెక్యూరిటీ సూపర్వైజర్-4, ఫైనాన్స్ అసిస్టెంట్-2, సూపర్వైజర్ (కస్టమర్ రిలేషన్)-8, కమర్షియల్ అసిస్టెంట్-4, స్టోర్ సూపర్వైజర్-2, జూనియర్ ఇంజినీర్ (స్టోర్స్)-8, హెచ్ఆర్ అసిస్టెంట్ (గ్రేడ్I-1, గ్రేడ్II-4)
- అర్హతలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్, సివిల్, మెకానికల్ విభాగాల్లో మూడేండ్ల డిప్లొమా లేదా బీఈ/బీటెక్, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, హెచ్ఆర్లో ఎంబీఏ/ఎంఎంఎస్, పీజీడీఎం, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: అక్టోబర్ 7
- వెబ్సైట్: https://mmrda.maharashtra.gov.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు,
ఆయిల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీ గా ఉన్న సీనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
- మొత్తం ఖాళీలు: 48
- పోస్టు పేరు: సీనియర్ ఆఫీసర్
- విభాగాలవారీగా ఖాళీలు: జియాలజీ-13, జియోఫిజిక్స్-8, రిజర్వాయర్-6, డ్రిల్లింగ్-8, ప్రొడక్షన్-13
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియాలజీ/అప్లయిడ్ జియాలజీ, జియోఫిజిక్స్/ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్, పెట్రోలియం ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
- వయస్సు: 2019 సెప్టెంబర్ 28 నాటికి 27 లేదా 29 ఏండ్లకు మించరాదు.
- పేస్కేల్: రూ. 60,000-1,80,000/-
- ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 28
- వెబ్సైట్: www.oil-india.com
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంఎన్‌ఆర్‌ఈలో సైంటిస్టులు.
న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీలో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- పోస్టు పేరు: సైంటిస్ట్
- మొత్తం పోస్టులు: 10 (జనరల్-4, ఈడబ్ల్యూఎస్-2, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నేచురల్ సైన్స్/ అగ్రికల్చర్ సైన్స్‌లో పీజీ లేదా సంబంధిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్/ఎంబీబీఎస్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. గేట్ -2019లో అర్హత సాధించాలి.
- వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
- పేస్కేల్: రూ. 15,600-39,100+గ్రేడ్‌పే రూ. 5400/-
- ఎంపిక: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: అక్టోబర్ 5
- వెబ్సైట్: https://mnre.gov.in
No comments:
Post a Comment