Monday, 21 October 2019

ఈఈఎస్‌ఎల్‌లో 235 ఉద్యోగాలు, ఇండియన్ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీలో ఉద్యోగాలు, ఐకార్-నెట్ నోటిఫికేషన్ .

ఈఈఎస్‌ఎల్‌లో 235 ఉద్యోగాలు,

ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
esl
-డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)-7, అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)-3, ఇంజినీర్ (టెక్నికల్)-105, అసిస్టెంట్ ఇంజినీర్ (టెక్నికల్)-40, టెక్నీషియన్-2, డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్)-2, ఆఫీసర్ (ఫైనాన్స్)-10, అసిస్టెంట్ ఆఫీసర్-7, అసిస్టెంట్ (ఫైనాన్స్)-3, డిప్యూటీ మేనేజర్ (సోషల్)-1, ఆఫీసర్ (హెచ్‌ఆర్)-7, అసిస్టెంట్ ఆఫీసర్ (హెచ్‌ఆర్)-2 తదితర పోస్టులు ఉన్నాయి.
-ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ 1 నుంచి
-చివరితేదీ: నవంబర్ 30
-పరీక్ష తేదీ: డిసెంబర్ 2019/జనవరి 2020
-వెబ్‌సైట్: https://eeslindia.org
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు,

ఇండియన్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


-పోస్టు: సెక్యూరిటీ గార్డ్ కమ్ ప్యూన్
-మొత్తం ఖాళీలు: 115 (తెలంగాణ-3, ఏపీ-11)
-అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాష, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దీంతోపాటు నేవీ/ఆర్మీ/ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎక్స్ సర్వీస్‌మెన్లు అయి ఉండాలి.
-వయస్సు: 2019, జూలై 1 నాటికి 26 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, పీపీటీ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 8
-వెబ్‌సైట్: www.indianbank.in.


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీలో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్&పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీ&పీఆర్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
nird
-పోస్టులు: డైరెక్టర్-ఎన్‌ఎల్‌ఆర్‌ఎం-1, అకౌంట్స్ కమ్ ఏవో-1, మిషన్ మేనేజర్-8, మిషన్ ఎగ్జిక్యూటివ్-3, ప్రాజెక్టు అసిస్టెంట్-2, ఆఫీస్ అసిస్టెంట్-2 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 17
-వెబ్‌సైట్: www.nirdpr.org.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐకార్-నెట్ నోటిఫికేషన్ .


అగ్రికల్చరల్ సైంటిస్టు రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) 2019 సంవత్సరానికి ఐకార్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
asrb
-పరీక్ష పేరు: ఐకార్-నెట్ 2019
-ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో, ఇతర అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత పొందుతారు.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, జూలై 1 నాటికి 21 ఏండ్లు మించి ఉండాలి.
-ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.
-పరీక్షతేదీ: 2019 డిసెంబరు 9 నుంచి 15 మధ్య నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.1000/-
-చివరితేదీ: నవంబర్ 4
-వెబ్‌సైట్: www.icar.org.in

1 comment:

  1. i am looking for job Seo Executive
    I have 6 month experince.
    plz.. Let me know any recruitment of your company then you will contect me.

    ReplyDelete