Saturday, 5 October 2019

ఉర్దూ యూనివర్సిటీలో ఉద్యోగాలు, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీలో ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌టీలో ఉద్యోగాలు.

ఉర్దూ యూనివర్సిటీలో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
download

టీచింగ్ పోస్టులు:
-ప్రొఫెసర్లు: ఎడ్యుకేషన్-6, ఇంగ్లిష్-1, అరబిక్-1, ఉమెన్ ఎడ్యుకేషన్-1, పొలిటికల్ సైన్స్-1, హిస్టరీ-1, కెమిస్ట్రీ-1, కంప్యూటర్ సైన్స్&ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-1, ఇస్లామిక్ స్టడీస్-1 ఉన్నాయి.
-అసోసియేట్ ప్రొఫెసర్లు: ఎడ్యుకేషన్-5, సోషల్ వర్క్-1, ఇంగ్లిష్-2, కెమిస్ట్రీ-2, ఎకనామిక్స్-2, సోషియాలజీ-1, మాస్ కమ్యూనికేషన్&జర్నలిజం-1, మ్యాథమెటిక్స్-1, పొలిటికల్‌సైన్స్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, హిస్టరీ-1, ఉర్దూ-1, అరబిక్-1 ఉన్నాయి.
-అసిస్టెంట్ ప్రొఫెసర్లు: ఎడ్యుకేషన్-4, ఇంగ్లిష్-1, హిస్టరీ-1, ఎకనామిక్స్-1, కశ్మీరీ-1
-డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్: ప్రొఫెసర్ కమ్ డైరెక్టర్-1, ప్రొఫెసర్-1, అసోసియేట్ ప్రొఫెసర్-హిస్టరీ-1, అసిస్టెంట్ ప్రొఫెసర్-ఎడ్యుకేషన్-1 ఉన్నాయి.
-వీటితోపాటు యూనివర్సిటీ పాలిటెక్నిక్‌లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, లెక్చరర్ పోస్టులు ఉన్నాయి.
-అకడమిక్ పోస్టులు: డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్-1, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్-1 ఉన్నాయి.
-అర్హతలు: పై పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 25
-వెబ్‌సైట్: www.manuu.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు,
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
cochin-shipyard
-మొత్తం ఖాళీలు: 132
-సేఫ్టీ అసిస్టెంట్స్-72
-అర్హతలు: పదోతరగతితోపాటు సేఫ్టీ/ఫైర్‌లో ఏడాది డిప్లొమా ఉత్తీర్ణత. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
-ఫైర్‌మ్యాన్-59
-అర్హతలు: పదోతరగతితోపాటు కనీసం ఆరునెలల ఫైర్ ఫైటింగ్ ట్రెయినింగ్ లేదా న్యూక్లియర్ బయలాజికల్ కెమికల్ డిఫెన్స్ అండ్ డ్యామేజ్ కంట్రోల్, ఫైర్ ఫైటింగ్‌లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-శానిటరీ కమ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్-1
-అర్హతలు: ఇంటర్‌తోపాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్ కోర్సులో రెండేండ్ల డిప్లొమా ఉండాలి.
-వయస్సు: అన్ని పోస్టులకు 2019, అక్టోబర్ 18 నాటికి 30 ఏండ్లు మించరాదు.
నోట్: ఈ పోస్టులను మూడేండ్ల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నా రు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రాక్టికల్ లేదా ఫిజికల్ టెస్ట్‌ల ద్వారా చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 18
-వెబ్‌సైట్: www.cochinshipyard.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీలో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్&పంచాయతీరాజ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది


పోస్టుల వివరాలు:
-రిసెర్చ్ అసోసియేట్-7 (జీతం- రూ.40,000/-p.m.)
-రిసెర్చ్ అసిస్టెంట్ (ఎ)-3 (జీతం-రూ.22,000/-p.m.)
-రిసెర్చ్ అసిస్టెంట్ (బి)- 1 (జీతం-రూ.15,100/-p.m.)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 21
-వెబ్‌సైట్: http://career.nirdpr.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌టీలో ఉద్యోగాలు.

ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యుబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ) లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-పోస్టులు-ఖాళీలు: డాటా ఎంట్రీ ఆపరేటర్-2, సైంటిస్ట్ బీ (నాన్ మెడికల్) బయో ఇన్ఫర్మాటిక్స్-1, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్-2 ఉన్నాయి
-ఎంపిక: ఇంటర్వ్యూల ద్వారా
-ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ 16- 18 మధ్య నిర్వహిస్తారు.
-వెబ్‌సైట్: http://www.nirt.res.in

No comments:

Post a Comment