Sunday, 27 October 2019

ఈఎస్‌ఐలో 98 జాబ్స్, ఐవోసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు, నిఫ్ట్‌లో ప్రవేశాలు, ఐహెచ్‌ఎంహెచ్‌లో జాబ్స్, హైదరాబాద్ సీడాక్‌లో జాబ్స్.

ఈఎస్‌ఐలో 98 జాబ్స్,

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఫ్యాకల్టీ/రెసిడెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
esic
-పోస్టులు: ప్రొఫెసర్-11, అసోసియేట్ ప్రొఫెసర్-16, అసిస్టెంట్ ప్రొఫెసర్-11, సీనియర్ రెసిడెంట్ (మెడికల్ కాలేజీ హాస్పిటల్&సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్)-46, సూపర్ స్పెషలిస్ట్ (నాన్ టీచింగ్)-7, స్పెషలిస్ట్ (నాన్ టీచింగ్)-3, జూనియర్ రెసిడెంట్-4 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 29

-వెబ్‌సైట్: https://www.esic.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐవోసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) రిఫైనరీ డివిజన్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Indianoil
-మొత్తం ఖాళీలు: 1574
-ట్రేడ్ అప్రెంటిస్
-విభాగాలవారీగా ఖాళీలు: అటెండెంట్ ఆపరేటర్-407, ఫిట్టర్-154, బాయిలర్-88, కెమికల్-271, మెకానికల్-164, ఎలక్ట్రికల్-215, ఇన్‌స్ట్రుమెంటేషన్-96, సెక్రటేరియల్ అసిస్టెంట్-75, అకౌంటెంట్-26, డీటీపీ-42, డీటీపీ (స్కిల్డ్ సర్టిఫికెట్)-36.
-అర్హతలు: ఇంటర్/డిగ్రీ లేదా డిప్లొమాలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: అక్టోబర్ 31 నాటికి 18-24 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 15
-రాతపరీక్ష తేదీ: నవంబర్ 24
-వెబ్‌సైట్: www.iocl.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిఫ్ట్‌లో ప్రవేశాలు,

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సంస్థల్లో 2020 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
niftlogo
-పోగ్రామ్స్: బ్యాచిలర్ డిగ్రీ (బీ.డిజైన్, బీ.ఫ్యాషన్ టెక్నాలజీ), పీజీ ప్రోగ్రాములు (ఎం.డిజైన్, ఎం.ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, ఎం.ఫ్యాషన్ టెక్నాలజీ).
-అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రాములకు ఇంటర్మీడియట్/ డిప్లొమా ఉత్తీర్ణత, పీజీ ప్రోగ్రాములకు బీ.ఎఫ్ టెక్/ బీ.టెక్ ఉత్తీర్ణతతో పాటు శాట్, జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్.
-ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (క్యాట్, గ్యాట్), సిట్యుయేషన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
-పరీక్షతేదీ: 2020, జనవరి 19
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: ఎస్సీ/ ఎస్‌టీ/ వికలాంగులకు-రూ.1000/-,
-జనరల్ అభ్యర్థులకు- రూ.2000/-
-చివరితేదీ: 2019, డిసెంబర్ 31
-వెబ్‌సైట్: https://nift.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐహెచ్‌ఎంహెచ్‌లో జాబ్స్,
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ&అప్లయిడ్ న్యూట్రిషన్ (ఐహెచ్‌ఎంహెచ్)లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ihmi
-పోస్టులు: లెక్చరర్ కమ్ ఇన్‌స్ట్రక్టర్-1, అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్-3, ఎల్‌డీసీ-2
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 16
-వెబ్‌సైట్: http://ihmhyd.org


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హైదరాబాద్ సీడాక్‌లో జాబ్స్.
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-పోస్టులు: ప్రాజెక్టు మేనేజర్-1, ప్రాజెక్టు ఇంజినీర్-14, ప్రాజెక్టు అసోసియేట్-1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 11
-వెబ్‌సైట్: https://cdac.in


1 comment:

  1. i am looking for job Seo Executive
    I have 6 month experince.
    plz.. Let me know any recruitment of your company then you will contect me.

    ReplyDelete