Thursday, 17 October 2019

కోస్ట్‌గార్డ్‌లో పదోతరగతితో ఉద్యోగాలు, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు, ఐఐఎస్‌ఈఆర్‌లో ప్రవేశాలు, విశాఖ ఐఐఎంలో ప్రవేశాలు.


కోస్ట్‌గార్డ్‌లో పదోతరగతితో ఉద్యోగాలు

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
i-coast-garud
-పోస్టు: నావిక్ (డొమెస్టిక్ బ్రాంచి-కుక్&స్టివార్డ్)
-అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సరిపోతుంది.
-వయస్సు: 2020, ఏప్రిల్ 1 నాటికి 18-22 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1998 ఏప్రిల్ 1 నుంచి 2002 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీలు వ్యాకోచించాలి.
-జీతభత్యాలు: ప్రారంభవేతనం నెలకు రూ.21,700/- (లెవల్-3)తోపాటు అదనంగా డీఏ, ఇతర అలవెన్సులు ఇస్తారు.
-పదోన్నతులు: నావిక్ నుంచి ప్రధాన అధికారి వరకు పదోన్నతి పొందవచ్చు. ప్రధాన అధికారి పేస్కేల్ నెలకు రూ.47,600 + డీఏ.
-ఇతర సౌకర్యాలు: రేషన్, దుస్తులు, కుటుంబంలోని అందరికీ ఉచిత వైద్యం, ఉచిత వసతి సౌకర్యం, 45 ఈఎల్స్, 8 సీఎల్స్, క్యాంటీన్ సౌకర్యం కల్పిస్తారు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, పీఎఫ్‌టీ, వైద్యపరీక్షల ద్వారా చేస్తారు.
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 2020 నుంచి ప్రారంభమవుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అక్టోబర్ 30 నుంచి ప్రారంభం
-చివరితేదీ: నవంబర్ 8 (సాయంత్రం 5 వరకు)
-వెబ్‌సైట్: www.joinin diancoastguard.gov.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
cohin-shipyard
-పోస్టు: జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
-మొత్తం ఖాళీలు: 16
-విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, సేఫ్టీ.
-పేస్కేల్: రూ.23,500-77,000/-
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం.
-వయస్సు: నవంబర్ 8 నాటికి 35 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 8
-వెబ్‌సైట్: https://www.cochinshipyard.com

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌ఈఆర్‌లో ప్రవేశాలు

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌లో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
iiser-tirupathi
-ప్రోగ్రామ్: పీహెచ్‌డీ జనవరి 2020
-విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్&ైక్లెమెట్ సైన్స్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-అర్హతలు, ఎంపిక, చివరితేదీ తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: http://www.iisertirupati.ac.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
విశాఖ ఐఐఎంలో ప్రవేశాలు

విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఎంబీఏ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
iim-vizag
-కోర్సు: ఎంబీఏ (2019-2021)
-స్పెషలైజేషన్: డిజిటల్ గవర్నెన్స్&మేనేజ్‌మెంట్
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: నవబర్ 30
-వెబ్‌సైట్: http://www.iimv.ac.in

1 comment:

  1. i am looking for job Seo Executive
    I have 6 month experince.
    plz.. Let me know any recruitment of your company then you will contect me.

    ReplyDelete