Sunday, 27 October 2019

ఇండియన్ ఆయిల్‌లో జాబ్స్, ఐఐఎస్సీలో పీహెచ్‌డీ అడ్మిషన్స్ , తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు.

ఇండియన్ ఆయిల్‌లో జాబ్స్,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


పోస్టు: జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV (ప్రొడక్షన్)
మొత్తం ఖాళీల సంఖ్య: 38
అర్హతలు: కెమికల్/రిఫైనరీ&పెట్రోకెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా బీఎస్సీ (ఎంపీసీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
అనుభవం: కనీసం ఏడాది పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
వయస్సు: అక్టోబర్ 30 నాటికి 18- 26 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: అక్టోబర్ 30

వెబ్‌సైట్: www.iocl.com


--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్సీలో పీహెచ్‌డీ అడ్మిషన్స్ ,
మిడ్ ఇయర్ అడ్మిషన్స్ -2019
-ప్రోగ్రామ్: రిసెర్చ్ (పీహెచ్‌డీ), పీహెచ్‌డీ- ఎక్స్‌టర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ (ఈఆర్‌పీ)
-డిపార్ట్‌మెంట్స్: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సీఎస్ అండ్ ఆటోమేషన్, కంప్యూటేషనల్ డాటా సైన్సెస్, ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఈఎస్‌ఈ, మెటీరియల్స్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ రిసెర్చ్, మెకానికల్ ఇంజినీరింగ్, నానోసైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితరాలు ఉన్నాయి.
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ లేదా ఎంబీబీఎస్/ఎండీ లేదా బీఫార్మా లేదా బీఎస్సీతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్/నెట్ జేఆర్‌ఎఫ్ లేదా జీప్యాట్‌లో వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.
-నోట్: 2017/2018, 2019 గేట్ ఎగ్జామ్‌లలో వ్యాలిడ్ స్కోర్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 31
-ఇంటర్వ్యూ తేదీలు: నవంబర్ 18, 19
సెషన్ ప్రారంభం: 2020, జనవరి 1 నుంచి
వెబ్‌సైట్: http://admissions.iisc.ac.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు.

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టులు: ప్రొఫెసర్-3, అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 1, 2)-5 ఖాళీలు ఉన్నాయి.
విభాగాలు: సివిల్&ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్&సోషల్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్.
అర్హతలు: ప్రథమశ్రేణిలో పీహెచ్‌డీతోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో/బ్రాంచీల్లో డిగ్రీ/పీజీతోపాటు మంచి అకడమిక్ రికార్డు కలిగి ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: అక్టోబర్ 31
వెబ్‌సైట్: http://facapp.iittp.ac.in


1 comment:

  1. i am looking for job Seo Executive
    I have 6 month experince.
    plz.. Let me know any recruitment of your company then you will contect me.

    ReplyDelete