Wednesday, 13 November 2019

నేవీలో 2700 ఉద్యోగాలు, ఐఎఫ్‌బీలో ఉద్యోగాలు, ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు, ఐసీఎంఆర్-డీహెచ్‌ఆర్ 2020-21.

నేవీలో 2700 ఉద్యోగాలు,

ఇండియన్ నేవీలో సెయిలర్, ఎస్‌ఎస్‌ఆర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
indian_navy
-పోస్టు: సెయిలర్
-విభాగాల వారీగా ఖాళీలు: ఏఏ (ఆర్టిఫైజర్ అప్రెంటిస్)-500, ఎస్‌ఎస్‌ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్)-2200.
-అర్హతలు: ఏఏ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ (మ్యాథ్స్/ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ, కంప్యూటర్‌సైన్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్టు చదివి ఉండాలి)
-ఎస్‌ఎస్‌ఆర్ పోస్టులకు-ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ ఏదో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత.
-వయస్సు: 2000, ఆగస్టు 1 నుంచి 2003, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక విధానం: ఏఏ పోస్టులకు-జాతీయస్థాయిలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, పీఎఫ్‌టీ, మెడికల్ టెస్ట్‌ల ద్వారా చేస్తారు.
-ఎస్‌ఎస్‌ఆర్ పోస్టులకు- రాష్ట్రస్థాయిలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, పీఎఫ్‌టీ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
-శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ ఛాతీ, బరువు కలిగి ఉండాలి.
-శిక్షణ: ఆగస్టు 2020 నుంచి ఏఏ పోస్టుకు 9 వారాలు, ఎస్‌ఎస్‌ఆర్ పోస్టుకు 22 వారాల శిక్షణ ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 18
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎఫ్‌బీలో ఉద్యోగాలు,


ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (ఐఎఫ్‌బీ-హైదరాబాద్‌లో) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Indian-Council
-మొత్తం ఖాళీలు: 32
-పోస్టులు-ఖాళీలు: ఫీల్డ్ అసిస్టెంట్-29, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్-03.
-అర్హతలు: డిగ్రీ, పీజీ, స్థానిక భాష, అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా
-ఈమెయిల్: directorifb@yahoo.com
-చివరితేదీ: నవంబర్ 12
-వెబ్‌సైట్: http://ifb.icfre.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు,


ఎయిర్ ఇండియా లిమిటెడ్ స్టోర్ ఏజెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


- పోస్టు: స్టోర్ ఏజెంట్
- మొత్తం ఖాళీలు: 57
- అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు మేనేజ్‌మెంట్/స్టోర్స్‌లో మూడేండ్ల అనుభవం ఉండాలి.
- జీతం: నెలకు రూ.21,000/-
- ఎంపిక: పీటీసీ, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: నవంబర్ 21
- వెబ్‌సైట్: http://www.airindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఎంఆర్-డీహెచ్‌ఆర్ 2020-21.

ఐసీఎంఆర్-డీహెచ్‌ఆర్ 2020-21కు గాను ఇంటర్నేషనల్ ఫెలోషిప్ నోటిఫికేషన్ విడుదలైంది.


-పేరు: షార్ట్ టర్మ్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్స్
-అర్హులు: సీనియర్ ఇండియన్ బయోమెడికల్ సైంటిస్టులు
-అర్హత: ఎండీ/ ఎంఎస్/ పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణత, పరిశోధన అనుభవం.
-ఫెలోషిప్‌ల సంఖ్య: 25
-ఫెలోషిప్ వ్యవధి : రెండు వారాల నుంచి 3 నెలల వరకు.
-వయస్సు: 57 ఏండ్లు మించరాదు.
-పేరు: లాంగ్ టర్మ్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్స్
-అర్హులు: యంగ్ ఇండియన్ బయోమెడికల్ సైంటిస్టులు.
-అర్హతలు: ఎండీ/ ఎంఎస్/ పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
-ఫెలోషిప్‌ల సంఖ్య: 40
-ఫెలోషిప్ వ్యవధి : 6-12 నెలలు.
-వయస్సు: 45 ఏండ్లు
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 15
-వెబ్‌సైట్: https://icmr.nic.in

No comments:

Post a Comment