Sunday, 17 November 2019

సీఐఎస్‌ఎఫ్‌లో హెడ్‌కానిస్టేబుల్ ఉద్యోగాలు, గోల్కొండ ఆర్మీ స్కూల్‌లో ఖాళీలు, అహ్మదాబాద్ ఐఐఎంలో ప్రవేశాలు, నేవీలో ఆఫీసర్ పోస్టులు, నేవీలో చదువు+కొలువు, హాల్‌లో ఉద్యోగాలు.

సీఐఎస్‌ఎఫ్‌లో హెడ్‌కానిస్టేబుల్ ఉద్యోగాలు,

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) స్పోర్ట్స్ కోటాలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. CISF -పోస్టు: హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) -మొత్తం ఖాళీలు: 300 క్రీడాంశాలు: కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో.అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, హాకీ, హ్యాండ్‌బాల్. -అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత, సంబంధిత క్రీడలో రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ గుర్తింపుతోపాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. -వయస్సు: 2019 ఆగస్టు 1 నాటికి 18-23 ఏండ్ల మధ్య ఉండాలి. -ఎంపిక విధానం: ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, మెరిట్, మెడికల్ టెస్ట్ ద్వారా చేస్తారు. -దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో -చివరితేదీ: డిసెంబర్ 17 -పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://cisfrectt.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గోల్కొండ ఆర్మీ స్కూల్‌లో ఖాళీలు,

హైదరాబాద్ గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Golconda-army-school
-మొత్తం ఖాళీలు: 32
-పోస్టులు: పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ), ప్రైమరీ టీచర్లు (పీఆర్‌టీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రెయినర్ (పీఈటీ), పీఆర్‌టీ (మ్యూజిక్).
-సబ్జెక్టులు: కెమిస్ట్రీ, హిస్టరీ, ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, సోషల్ స్టడీస్, ఫిజిక్స్, మ్యూజిక్(వెస్ట్రన్), క్రీడలు(ఫుట్‌బాల్, వాలీబాల్).
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత, బీఈడీ, సీటెట్/ టెట్ అర్హత సాధించి ఉండాలి.
-దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
-దరఖాస్తు ఫీజు: రూ.100/-
-చివరితేదీ: నవంబర్ 30
-ఈ-మెయిల్: info.apsgolconda@gmail.com
-వెబ్‌సైట్: https://apsgolconda.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అహ్మదాబాద్ ఐఐఎంలో ప్రవేశాలు,

అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. IIM -కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్-అడ్వాన్స్‌డ్ బిజినెస్అ నలిటిక్స్ (పీజీపీ-ఏబీఏ) -అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత ప్రోగ్రామ్‌లో అనుభవం. -ఎంపిక విధానం: ఐఐఎంఏ నిర్వహించే అప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్/ వ్యాలిడ్ జీమ్యాట్/ జీఆర్‌ఈ/ క్యాట్/ గేట్ స్కోర్ ద్వారా -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: నవంబర్ 30 -వెబ్‌సైట్: https://pgp-aba.iima.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేవీలో ఆఫీసర్ పోస్టులు,
ఇండియన్ నేవీలో పర్మినెంట్ కమిషన్ (పీసీ), షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-మొత్తం పోస్టుల సంఖ్య: 144
-బ్రాంచీలవారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ (ఎస్‌ఎస్‌సీ)-76, టెక్నికల్(ఎస్‌ఎస్‌సీ)-53, ఎడ్యుకేషన్ (పీసీ)-15 ఉన్నాయి.
-విభాగాలు: పైలట్, అబ్జర్వర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నికల్ (ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్).
-కోర్సు ప్రారంభం: జనవరి 2021
-శిక్షణ కేంద్రం: ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ), ఎజిమళ, కేరళ.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, బీఎస్సీ, బీకాం బీఎస్సీ (ఐటీ), పీజీ డిప్లొమా/ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ (ఐటీ), డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. అవివాహిత పురుషులు, మహిళలు అర్హులు.
-ఎంపిక విధానం: ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌ఈటీ), ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా
-పరీక్షతేదీ: 2020, ఫిబ్రవరి
-దరఖాస్తు: ఆన్‌లైన్ నవంబరు 29 నుంచి ప్రారంభం
-చివరితేదీ: డిసెంబరు 19
-వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేవీలో చదువు+కొలువు,
ఇంటర్ ఎంపీసీ సెకండియర్ చదువుతున్నవారికి అవకాశం. జేఈఈ మెయిన్‌లో మంచి స్కోర్ సాధిస్తే చాలు.. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది ఇండియన్ నేవీ. అనంతరం బీటెక్ చదివించి, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా...

-పోస్టు: 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్ కమిషన్)
-అర్హతలు: 70శాతం మార్కులతో ఇంటర్ (ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్-2019కు హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
-వయస్సు: 2 జనవరి 2001 నుంచి 01 జులై 2003 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక విధానం: జేఈఈ మెయిన్‌లో ర్యాంక్ ఆధారంగా ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ 29 , చివరితేదీ: డిసెంబర్ 19
-కోర్సు ప్రారంభం: జూలై 2020
-వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హాల్‌లో ఉద్యోగాలు.

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. hal -పోస్టులు: డిప్యూటీ మేనేజర్-2, ఇంజినీర్ (సివిల్)-2, హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్-4, ఫైర్ ఆఫీసర్-1, లీగల్ ఆఫీసర్-2, సెక్యూరిటీ ఆఫీసర్-6, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్-1 ఉన్నాయి. -మొత్తం ఖాళీలు: 18 -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ 18 నుంచి ప్రారంభం -చివరితేదీ: డిసెంబర్ 13 -వెబ్‌సైట్: www.hal-india.co.in

No comments:

Post a comment