హెచ్‌సీఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ నోటిఫికేషన్,
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీస్
- మొత్తం ఖాళీలు: 45
- విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్-16, ఎలక్ట్రికల్-11, మెకానికల్-10, సివిల్-4, మెటలర్జీ-2, కెమికల్-2
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత.
- స్టయిఫండ్: నెలకు రూ. 9,000/-
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: డిసెంబర్ 1
- వెబ్సైట్: https://www.hindus tancopper.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐహెచ్ఎంలో ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. - మొత్తం ఖాళీలు-6 - లెక్చరల్ కమ్ ఇన్స్ట్రక్టర్-1, - విద్యార్హతలు: హాస్పిటాలటీలో పీజీతోపాటు పీహెచ్డీ, సంబంధిత రంగంలో ఐదేండ్లు బోధనానుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. - వయస్సు: 40 ఏండ్లకు మించరాదు. - జీతం: నెలకు రూ.44, 900+ అలవెన్సులు - అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్-3 - అర్హతలు: తప్పనిసరిగా ఎన్హెచ్టెట్లో అర్హత సాధించి ఉండాలి. హాస్పిటాలటిలో పీజీ, పీహెచ్డీ, సంబంధిత రంగంలో కనీసం ఆరునెలలు బోధనానుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. - వయస్సు: 35 ఏండ్లు మించరాదు. - జీతం: నెలకు రూ.35,400+ అలవెన్సులు - ఎల్డీసీ-2 - అర్హతలు: ఇంటర్‌తోపాటు టైపింగ్ స్పీడ్ నిమిషానికి 40 పదాల టైపింగ్ సామర్థ్యం కలిగి ఉండాలి. - వయస్సు: 28 ఏండ్లు మించరాదు. - జీతం: నెలకు రూ.19,900+ అలవెన్సులు - వెబ్సైట్: www.ihmhyd.org

ఐసీఏఆర్-నార్మ్ దూరవిద్య కోర్సులు,
ఐసీఏఆర్- నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్)-రాజేంద్రనగర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా దూరవిద్య విధానంలో నిర్వహించే డిప్లొమా కోర్సుకు నోటిఫికేషన్ విడుదలైంది.
- కోర్సు: పీజీడీ-ఈటీఎం (పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్)
- కాలవ్యవధి: 12 నెలలు
- అర్హతలు: ఏ సబ్జెక్టులోనైనా పీజీ ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్/ఆన్లైన్
- చివరితేదీ: నవంబర్ 30
- వెబ్సైట్: https://naarm.org.in/home

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో కింది పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీచేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.
- పోస్టుల వారీగా ఖాళీలు: కన్సల్టెంట్ (ఇన్ఫ్ర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్-1, రిసెర్చ్&ఎవాల్యువేషన్-1, కెపాసిటీ బిల్డింగ్-1, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ & కమ్యూనికేషన్-1)
- అర్హతలు: సంబంధిత అంశంలో డిగ్రీ/ పీహెచ్డీ, పీజీ, పీజీ డిప్లొమా
- దరఖాస్తు, వయస్సు, ఎంపిక తదితరాల కోసం
- వెబ్సైట్: www.pmjay.gov.in
No comments:
Post a Comment