Sunday, 17 November 2019

దక్షిణమధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ఖాళీలు, ట్రైఫెడ్‌లో ఉద్యోగాలు, ఐఐఎస్సీలో ఉద్యోగాలు, ఎన్‌పీటీఐ పీజీ డిప్లొమా ప్రవేశాలు.

దక్షిణమధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ఖాళీలు,

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్)లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
s-railway

అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు: 4103
-ట్రేడ్‌లవారీగా ఖాళీలు: ఫిట్టర్-1460, ఏసీ మెకానిక్-249, కార్పెంటర్-16, డీజిల్ మెకానిక్-640, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్-18, ఎలక్ట్రీషియన్-871, ఎలక్ట్రానిక్ మెకానిక్-102, మెషినిస్ట్-74, ఏఎండబ్ల్యూ-24, ఎంఎంటీఎం-12, పెయింటర్-40, వెల్డర్-597.
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: డిసెంబర్ 8 నాటికి 15-24 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, మెడికల్ ఫిట్‌నెస్, శారీరక ప్రమాణాల

ఆధారంగా
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.100/-
-చివరితేదీ: డిసెంబర్ 8
-వెబ్‌సైట్: http://scr.indianrailways.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ట్రైఫెడ్‌లో ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
trifed
-మొత్తం ఖాళీలు: 86
-విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్&అకౌంట్స్, హెచ్‌ఆర్, లీగల్, ఆర్ &డీ.
-పోస్టులు: జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ కమర్షియల్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, తదితరాలు.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: http://www.trifed.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్సీలో ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి బీఈసీఐఎల్ నోటిఫికేషన్ విడుదలైంది.
IISc-New-Logo
-మొత్తం ఖాళీలు: 10
-పోస్టులవారీగా ఖాళీలు: సీనియర్ ఎడిటోరియల్ అసిస్టెంట్-2, జూనియర్ ఎడిటోరియల్ అసిస్టెంట్-1, ట్రెయినీ-7.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 18.
-ఈ మెయిల్: chair.apc@iisc.ac.in
-వెబ్‌సైట్: https://www.iisc.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీటీఐ పీజీ డిప్లొమా ప్రవేశాలు.

బెంగళూరులోని నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌పీటీఐ)కు చెందిన పవర్ సిస్టమ్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (పీఎస్‌టీఐ)లో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.


-కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌మిషన్&డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్.
-కోర్సు కాలవ్యవధి: 26 వారాలు
-సీట్ల సంఖ్య: 60 వయస్సు: ఎలాంటి వయోపరిమితి లేదు.
-అర్హతలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్/ పవర్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభ ఆధారంగా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో, చివరితేదీ: నవంబర్ 22
-వెబ్‌సైట్: http://npti.gov.in

No comments:

Post a Comment