Saturday, 23 November 2019

సెయిల్‌లో 148 ఉద్యోగాలు, ఎన్‌టీపీసీలో కొలువులు, ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్లు ఉద్యోగాలు, సీఎంసీలో ఉద్యోగాలు.

సెయిల్‌లో 148 ఉద్యోగాలు,

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టులవారీగా ఖాళీలు: మెడికల్‌ ఆఫీసర్‌ (డెంటల్‌)-1, మైనింగ్‌ ఫోర్‌మెన్‌-40, మైనింగ్‌ మేట్‌-51, సర్వేయర్‌ (మైన్‌)-9, ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌-13, కెమికల్‌-4), అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ-20, నర్సింగ్‌ సిస్టర్‌ (ట్రెయినీ)-10 ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: డిసెంబర్‌ 31
- వెబ్‌సైట్‌: https://www.sail.co.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌టీపీసీలో కొలువులు,

ఎన్‌టీపీసీ పరిధిలోని కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్టుల్ల్లో ఖాళీల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి.


దులంగా కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్టులో
- మైన్‌ ఓవర్‌మ్యాన్‌-15, అసిస్టెంట్‌ మైన్‌ సర్వేయర్‌-1, మైనింగ్‌ సిర్దార్‌-16, మైనింగ్‌ ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌-2 ఖాళీలు ఉన్నాయి.
- ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
- జీతం: నెలకు రూ.34,500/27,500 ఇస్తారు.
- ఎంపిక: ఆబ్జెకివ్‌ విధానంలో నిర్వహించే రాతపరీక్ష ద్వారా

కిరిదారీ కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌లో
- మొత్తం ఖాళీలు: 61
- విభాగాలవారీగా పోస్టులు: మైన్‌ ఓవర్‌మ్యాన్‌-18, అసిస్టెంట్‌ మైన్‌ సర్వేయర్‌-6, మైన్స్‌ ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌-5, మైనింగ్‌ సిర్దార్‌-32 ఉన్నాయి.
- జీతం: నెలకు రూ.44,125 /35,375 ఇస్తారు.

పక్రీ బర్‌వాడీ కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌లో
- పోస్టులు: మైన్‌ ఓవర్‌మ్యాన్‌-27, మైనింగ్‌ సిర్దార్‌-43 ఖాళీలు ఉన్నాయి.
- జీతం: నెలకు రూ.44,125 /35,375 ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవబర్‌ 30
- పరీక్షతేదీ: డిసెంబర్‌ 22
- ఫలితాల వెల్లడి: 2020, జనవరి 4
- వెబ్‌సైట్‌: http://www.ntpccoalmines.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్లు ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టు: టెక్నికల్‌ ఆఫీసర్‌
- మొత్తం ఖాళీలు: 28 (కాంట్రాక్టు ప్రాతిపదికన)
- వయస్సు: 2019, అక్టోబర్‌ 31 నాటికి 30 ఏండ్లు మించరాదు
- అర్హతలు: ప్రథమశ్రేణిలో సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. ఆయా కేటగిరీలను బట్టి అదనపు అర్హతలు అవసరం.
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 30
- వెబ్‌సైట్‌: http://careers.ecil.co.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

సీఎంసీలో ఉద్యోగాలు.


చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌- మద్రాస్‌ కాంప్లెక్స్‌ (సీఎంసీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- మొత్తం ఖాళీలు: 3
- పోస్టులు: టెక్నికల్‌ అసిస్టెంట్‌ (జూనియర్‌ ఇంజినీర్‌), టెక్నీషియన్‌, డ్రైవర్‌.
- అర్హతలు: పదోతరగతి, సివిల్‌(డిప్లొమా) ఉత్తీర్ణత, డ్రైవింగ్‌ లైసెన్స్‌, అనుభవం ఉండాలి.
- ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, రాతపరీక్ష ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: డిసెంబర్‌ 16
- వెబ్‌సైట్‌: https://www.csircmc.res.in

No comments:

Post a Comment