ఏఐసీఎల్ఏఎస్లో 713 ఉద్యోగాలు,
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అనుబంధ సంస్థ ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ ఐల్లెడ్స్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (ఏఏఐసీఎల్ఏఎస్) కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- పోస్టు: మల్టీటాస్కర్
- మొత్తం ఖాళీలు: 283
- అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత, సంబంధిత రంగంలో సర్టిఫికెట్లు, స్థానిక భాష, అనుభవం ఉండాలి.
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
- పోస్టు: సెక్యూరిటీ స్క్రీనర్
- మొత్తం ఖాళీలు: 419
- అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత టెక్నికల్ సర్టిఫికెట్లు, స్థానిక భాష, అనుభవం ఉండాలి.
- ఎంపిక విధానం: ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
- పోస్టులు: మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్/ అసిస్టెంట్ మేనేజర్.
- మొత్తం ఖాళీలు: 11
- అర్హత: బీకాం, ఐసీడబ్ల్యూఏఐ/ సీఏ ఉత్తీర్ణత, అనుభవం.
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తు ఫీజు: రూ.500
- చివరితేదీ: డిసెంబర్ 9
- వెబ్సైట్: https://aaiclas-ecom.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

మిధానిలో ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 27
- పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, చార్జర్ ఆపరేటర్లు, జూనియర్ ఆపరేటివ్ ట్రెయినీ, సీనియర్ ఆపరేటివ్ ట్రెయినీ.
- విభాగాలు: రిఫ్రాక్టరీ మెయింటెనెన్స్, సివిల్, హెచ్ఆర్.
- అర్హత: పదోతరగతి, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
- ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ చేసి పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: డిసెంబర్ 14
- వెబ్సైట్: http://midhani-india.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీసీఆర్ఏఎస్లో ఉద్యోగాలు,
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఎల్డీసీ, యూడీసీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 66
- విభాగాలవారీగా పోస్టులు: ఎల్డీసీ-52, యూడీసీ-14 ఉన్నాయి.
- అర్హతలు: ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
- వయస్సు: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్ ద్వారా
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: డిసెంబర్ 19
- వెబ్సైట్: http://www.ccras.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీపెట్‌లో ఉద్యోగాలు.
చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 34
- పోస్టులు: సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆఫీసర్, అకౌంట్ అసిస్టెంట్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి.
- అర్హతలు: సంబంధిత ట్రేడ్/ సబ్జెక్టుల్లో ఐటీఐ, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంబీఏ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం. వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
- ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ ప్రాక్టికల్ టెస్ట్/ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: డిసెంబర్ 20
- వెబ్సైట్: https://www.cipet.gov.in
No comments:
Post a Comment