యూపీఎస్సీ 143 ఉద్యోగాలు,
కేంద్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 153
ఖాళీల వివరాలు:
ఎగ్జామినర్-65, స్పెషల్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ బయోకెమిస్ట్రీ-12, కార్డియాలజీ-13, ఎండోక్రినాలజీ-11, న్యూక్లియర్ మెడిసిన్-5, పల్మనరీ మెడిసిన్-9, ఆర్థోపెడిక్స్-18, స్పోర్ట్స్ మెడిసిన్-1, టీఆర్ మెడిసిన్-2, పాథాలజీ-2, రేడియో డయాగ్నసిస్-14, హెబీ ట్రాన్స్ఫ్యూజన్-1 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమా, డీఎం/ఎండీ.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 28
వెబ్సైట్: http://www.upsconline.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

బెల్లో ఉద్యోగాలు,
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-పోస్టు: డిప్యూటీ ఇంజినీర్
-మొత్తం ఖాళీలు: 10
-విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆర్కిటెక్ట్.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఆర్క్ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, నవంబర్ 1 నాటికి 26 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
-దరఖాస్తు: ఆన్లైన్/ ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబరు 30
-వెబ్సైట్: http://www.bel-india.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి బీఈసీఐఎల్ నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 20
పోస్టులు: మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ల్యాబ్ అటెండెంట్.
అర్హత: ఇంటర్ (సైన్స్), బీఎస్సీ (ఎంఎల్టీ) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 20
వెబ్సైట్: https://www.becil.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐఎమ్ఎఫ్ఆర్లో ఉద్యోగాలు.
ధన్‌బాద్ ఝార్ఖండ్‌లోని సీఎస్ఐఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (సీఐఎమ్ఎఫ్ఆర్) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు: సైంటిస్ట్
విభాగాలు: మైనింగ్, కెమికల్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జియాలజీ, జియో ఫిజిక్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్.
మొత్తం ఖాళీలు: 11
అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
ఫీజు: జనరల్ కేటగిరి- రూ.100/-, ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులు/ మహిళలకు ఫీజు మినహాయింపు.
చివరితేదీ: నవంబర్ 18
వెబ్సైట్: http://cimfr.nic.in
No comments:
Post a Comment