Saturday, 23 November 2019

సీబీఎస్‌ఈలో 357 జాబ్స్, ఎన్‌పీసీసీలో జాబ్స్, సీఐపీలో ప్రవేశాలు, ఐఐటీలో జాబ్స్.

సీబీఎస్‌ఈలో 357 జాబ్స్,

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
CBSE
-మొత్తం ఖాళీలు: 357
-పోస్టులవారీగా ఖాళీలు: అసిస్టెంట్ సెక్రెటరీ-14, అసిస్టెంట్ సెక్రెటరీ (ఐటీ)-7, అనలిస్ట్ (ఐటీ)-14, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-8, సీనియర్ అసిస్టెంట్-60, స్టెనోగ్రాఫర్-25, అకౌంటెంట్-6, జూనియర్ అసిస్టెంట్-204, జూనియర్ అకౌంటెంట్-19 ఉన్నాయి.
-అర్హతలు: అసిస్టెంట్ సెక్రెటరీ- డిగ్రీతోపాటు అనుభవం, అసిస్టెంట్ సెక్రెటరీ (ఐటీ)-బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ/ఎంసీఏతోపాటు అనుభవం, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్‌తోపాటు షార్ట్‌హ్యాండ్ నాలెడ్జ్ ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీతోపాటు టైపింగ్ ఉండాలి. మిగిలిన పోస్టులకు సంబంధిత అంశంలో డిగ్రీ, అనుభవం ఉండాలి.
-వయస్సు: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వెబ్‌సైట్ చూడవచ్చు.
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 16
-వెబ్‌సైట్: http://cbse.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీసీసీలో జాబ్స్,

నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌పీసీసీ) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
NPCC-Logo
-మొత్తం ఖాళీలు: 15
-పోస్టులు: మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-అర్హతలు: సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (నవంబరు 16-22)లో ఈ ప్రకటన విడుదలైన రోజు నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
-వెబ్‌సైట్: http://www.npcc.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐపీలో ప్రవేశాలు,
రాంచీలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (సీఐపీ) కింది కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
cip-ranchi
-పీజీ ప్రోగ్రామ్‌లు-2020
-కోర్సులు: డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీ.
-విభాగాలు: క్లినికల్ సైకాలజీ, సైకియాట్రిక్ సోషల్ వర్క్, సైకియాట్రిక్ నర్సింగ్.
-అర్హతలు: కోర్సుని బట్టి డిప్లొమా (జనరల్ నర్సింగ్), పీజీ (సోషల్ వర్క్), ఎంఏ/ ఎమ్మెస్సీ (సైకాలజీ), ఎంఫిల్ (క్లినికల్ సైకాలజీ) ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ద్వారా
-పరీక్షతేదీ: 2020 ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 23
-వెబ్‌సైట్: http://online.cipranchi.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీలో జాబ్స్.


కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
IITKanpur
-మొత్తం ఖాళీలు: 18
-పోస్టుల వారీగా ఖాళీలు: సూపరింటెండెంట్ ఇంజినీర్-1, డిప్యూటీ రిజిస్ట్రార్-3, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (లీగల్)-1, కెరీర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్-1, పీఆర్‌వో-1, స్టూడెంట్స్ కౌన్సెలర్-2, జూనియర్ ఇంజినీర్ (సివిల్)-2, జేఈ (ఎలక్ట్రికల్)-1, పీటీ
ఇన్‌స్ట్రక్టర్-1, జూనియర్ టెక్నీషియన్-5 ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: నవంబర్ 26
-వెబ్‌సైట్: http://www.iitk.ac.in

No comments:

Post a Comment