Saturday, 30 November 2019

ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, సెర్ప్‌లో జాబ్స్, ఐఐటీలో జాబ్స్, ఎన్‌పీసీఐఎల్‌లో జాబ్స్.

ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు,

శ్రీహరికోటలో ఇస్రోకి చెందిన సతీష్ ధావన్ స్పేస్ రిసెర్చ్ సెంటర్ (షార్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


-పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రేరీ అసిస్టెంట్
-పేస్కేల్: ప్రారంభవేతనం నెలకు రూ.52,533/-,
-మొత్తం ఖాళీలు: 45
-పోస్టులవారీగా ఖాళీలు: టెక్నికల్ అసిస్టెంట్ లెవల్-7 (ఆటోమొబైల్ ఇంజినీరింగ్-1, కెమికల్ ఇంజినీరింగ్-4, సివిల్ ఇంజినీరింగ్-4, సీఎస్‌ఈ-3, ఈఈఈ-5, ఈసీఈ-5, ఈఐఈ-2, మెకానికల్ ఇంజినీరింగ్-16, మెకానికల్
(బాయిలర్ ఆపరేషన్స్)-1, ఫైన్ ఆర్ట్స్ అండ్ ఫొటోగ్రఫీ-1, ఎంపీసీ (ఫిజిక్స్)-1, కంప్యూటర్ సైన్స్-1, లైబ్రేరీ అసిస్టెంట్-1 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
-వయస్సు: 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష /స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 13
-వెబ్‌సైట్: http://www.shar.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెర్ప్‌లో జాబ్స్,

హైదరాబాద్‌లోని ది సోసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) కాంట్రాక్టు ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-పోస్టు: జనరల్ మేనేజర్
-మొత్తం ఖాళీలు: 3
-విభాగాలు: ప్రొడక్షన్ అండ్ సప్లయ్ చైన్, సేల్స్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్, క్వాలిటీ మేనేజ్‌మెంట్.
-అర్హతలు: పోస్టు గ్రాడ్యుయేషన్ (మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణత, అనుభవం.
-ఎంపిక: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఈ-మెయిల్‌కు పంపాలి.
-ఈ-మెయిల్: serprecuritment@gmail.com
-చివరితేదీ: నవంబర్ 30
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీలో జాబ్స్,

ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-పోస్టులవారీగా ఖాళీలు: పబ్లిక్ హెల్త్ ఆఫీసర్-1, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ -18 ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (సివిల్)-3, బాస్కెట్‌బాల్ కోచ్-1, అథ్లెటిక్స్ కోచ్-2, కౌన్సెలర్-1 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 2
-వెబ్‌సైట్: www.iitb.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీసీఐఎల్‌లో జాబ్స్.


న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) పరిధిలోని కాక్రపార సైట్‌లో కింది పోస్టు ల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-మొత్తం ఖాళీలు: 7
-పోస్టులు: డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మెన్, స్టయిఫంపెండరీ ట్రెయినీ
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: డ్రైవర్ పోస్టుకు 25 ఏండ్లు, స్టయిఫండరీ ట్రెయినీకి 24 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ అసెస్‌మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 16
-వెబ్‌సైట్: www.npcilcareers.co.in

No comments:

Post a Comment