Saturday, 9 November 2019

ఇస్రోలో టెక్నీషియన్‌ పోస్టులు, ఆర్మీలో బీఎస్సీ (నర్సింగ్‌) ప్రవేశాలు, హెచ్‌సీఎల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌, సీఎస్‌ఐఆర్‌ సైంటిస్టు ఉద్యోగాలు.

ఇస్రోలో టెక్నీషియన్‌ పోస్టులు,

పోస్టు: టెక్నీషియన్‌ బీ
- పేస్కేల్‌: రూ.21,700-69,100/-
- విభాగాలవారీగా ఖాళీలు: కార్పెంటర్‌-1, కెమికల్‌-10, ఎలక్ట్రీషియన్‌-10, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-14, ఫిట్టర్‌-34, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌-2, పంప్‌ ఆపరేటర్‌ కమ్‌ మెకానిక్‌-6, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌-5, కెమికల్‌ (రాయ్‌గఢ్‌)-1, ఫిట్టర్‌ (రాయ్‌గఢ్‌)-2, బాయిలర్‌ అటెండెంట్‌ (రాయ్‌గఢ్‌)-2, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-1, మెకానికల్‌-2
- అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్‌సీటీవీ సర్టిఫికెట్‌ ఉండాలి.
- వయస్సు: నవంబర్‌ 29 నాటికి 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 29
- వెబ్‌సైట్‌: http://shar.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీలో బీఎస్సీ (నర్సింగ్‌) ప్రవేశాలు,

బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాల కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ ఆహ్వానిస్తుంది.


- కోర్సు: బీఎస్సీ నర్సింగ్‌-2020
- అర్హతలు: ఇంటర్‌ బైపీసీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
- వయస్సు: 1995, అక్టోబర్‌ 1 నుంచి 2003 సెప్టెంబర్‌ 30 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
- పరీక్షతేదీ: 2020 ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి 2020, మేలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్‌ 14 నుంచి ప్రారంభం
- ఫీజు: రూ.750/-
- చివరితేదీ: డిసెంబర్‌ 2
- వెబ్‌సైట్‌: http://www.joinindianarmy.nic.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌సీఎల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌,
హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌)లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.


- గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌
- మొత్తం ఖాళీలు: 45
- విభాగాలవారీగా ఖాళీలు: మైనింగ్‌-16, ఎలక్ట్రికల్‌-11, మెకానికల్‌-10, సివిల్‌-4, మెటలర్జీ-2, కెమికల్‌-2 ఉన్నాయి.
- అర్హతలు: సంబంధిత బ్రాంచీలో నాలుగేండ్ల ఫుల్‌టైం డిగ్రీ ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్‌ 11 నుంచి ప్రారంభం
- చివరితేదీ: డిసెంబర్‌ 1
- వెబ్‌సైట్‌: www.hindustancopper.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్‌ సైంటిస్టు ఉద్యోగాలు.
ధన్‌బాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌&ఫ్యూయల్‌ రిసెర్చ్‌లో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టు: సైంటిస్ట్‌
- మొత్తం ఖాళీలు: 9
- వయస్సు: 32 ఏండ్లు మించరాదు.
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 18
- వెబ్‌సైట్‌: www.cimfr.nic.in


No comments:

Post a Comment