Saturday, 9 November 2019

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 అప్రెంటిస్ ఖాళీలు, దేశంలోని 17 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, నిట్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 అప్రెంటిస్ ఖాళీలు,

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్&ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఓఎఫ్‌బీ ఆహ్వానిస్తుంది.


-అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు: 4805
-విభాగాల వారీగా ఖాళీలు: ఐటీఐ కేటగిరీలో 3210, నాన్ ఐటీఐ కేటగిరీలో 1595 ఉన్నాయి.
-అర్హతలు: నాన్ ఐటీఐ అప్రెంటిస్‌కు పదోతరగతిలో కనీసం 50 శాతం మార్కులతో (మ్యాథ్స్, సైన్స్‌లో కనీసం 40 శాతం) ఉత్తీర్ణత.
-ఐటీఐ కేటగిరికీ సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 15- 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు, చివరితేదీ, ఎంపిక తదితరాల కోసం
-వెబ్‌సైట్: https://www.ofb.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
దేశంలోని 17 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు,

దేశంలోని 17 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.



పోస్టు : స్పెషలిస్ట్ ఆఫీసర్

మొత్తం పోస్టుల సంఖ్య: 1163
విభాగాలవారీగా ఖాళీలు: ఐటీ ఆఫీసర్ -76, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్-670, రాజభాష అధికారి-27, లా ఆఫీసర్-60, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్-20, మార్కెటింగ్ ఆఫీసర్-310.
ఎస్‌వో ఖాళీలున్న బ్యాంకులు: అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్&సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అర్హతలు: ఆయా పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
వయస్సు: 2019, నవంబర్ 26 నాటికి 20-30 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా
ప్రిలిమినరీ పరీక్ష: 125 ప్రశ్నలు-150 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 120 ని॥

మెయిన్ పరీక్ష:
-ప్రిలిమినరీ పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులను సాధించిన అభ్యర్థులను మెయిన్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేది: నవంబర్ 26
ప్రిలిమ్స్ పరీక్షతేదీ: డిసెంబర్ 28, 29
మెయిన్ పరీక్షతేదీ: 2020, జనవరి 25
వెబ్‌సైట్: https://www.ibps.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.

అగర్తలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టులు-ఖాళీలు: డిప్యూటీ రిజిస్ట్రార్-4, డిప్యూటీ లైబ్రేరియన్-1, అసిస్టెంట్ రిజిస్ట్రార్-2, అసిస్టెంట్ లైబ్రేరియన్-1, సూపరింటెడెంట్-5, టెక్నికల్ అసిస్టెంట్-7, ఏఈ (సివిల్)-4, జేఈ (సివిల్/ఎలక్ట్రికల్)-7, ఎల్‌ఐఎస్-5, జూనియర్ అసిస్టెంట్-10, సీనియర్ అసిస్టెంట్-8, సీనియర్ టెక్నీషియన్-9 తదితరాలు ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 29
వెబ్‌సైట్: http://www.nita.ac.in

1 comment:

  1. i am looking for job Seo Executive
    I have 6 month experince.
    plz.. Let me know any recruitment of your company then you will contect me.

    ReplyDelete