Monday, 4 November 2019

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు, ఐవోసీఎల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు, ఐఐటీ రోపర్‌లో ఉద్యోగాలు, టీఐఎఫ్‌ఆర్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ  ఉద్యోగాలు,

కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
- విభాగాలు: ఏరోస్పేస్‌, బయలాజికల్‌, బయోఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌, సీఎస్‌ఈ, ఈఈ, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ తదితరాలు ఉన్నాయి.
- అర్హతలు, అనుభవం, వయస్సు, ఎంపిక వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 26
- వెబ్‌సైట్‌: http://www.iitk.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐవోసీఎల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు,

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌)లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పర్సనల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
IOCL2
- పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్‌-IV ప్రొడక్షన్‌-33, మెకానికల్‌ ఫిట్టర్‌ కమ్‌ రిగ్గర్‌-2, ఇన్‌స్ట్రుమెంటేషన్‌-2.
- అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో మూడేండ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
- వయస్సు: 2019, నవంబర్‌ 30 నాటికి 18-26 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌/ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 29
- రాతపరీక్ష తేదీ: డిసెంబర్‌ 8
- వెబ్‌సైట్‌: www.iocrefrecruit.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ రోపర్‌లో ఉద్యోగాలు,
రోపర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్‌-2, సెక్యూరిటీ ఆఫీసర్‌-1, టెక్నికల్‌ ఆఫీసర్‌-2, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌-1 ఖాళీలు ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 19
- వెబ్‌సైట్‌: http://www.iitrpr.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఐఎఫ్‌ఆర్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) 2020-21 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.


- ప్రోగ్రామ్‌: పీహెచ్‌డీ
- విభాగాలు: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, కంప్యూటర్‌ అండ్‌ సిస్టమ్‌ సెన్సెస్‌, బయాలజీ.
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/పీజీ ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ. 900/-, మహిళలకు రూ. 300/-
- చివరితేదీ: నవంబర్‌ 23
- వెబ్‌సైట్‌: http://www.tifr.res.in

1 comment:

  1. i am looking for job Seo Executive
    I have 6 month experince.
    plz.. Let me know any recruitment of your company then you will contect me.

    ReplyDelete