Monday, 4 November 2019

రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌లో ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌టీలో ఉద్యోగాలు.

రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు,

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన యలహంక (బెంగళూరు)లోని రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌ కోసం ప్రకటన విడుదలైంది.


- అప్రెంటిస్‌
- మొత్తం ఖాళీలు: 192
- విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్‌-85, మెషినిస్ట్‌-31, మెకానిక్‌ (మోటారు వెహికిల్‌)-08, టర్నర్‌-05, సీఎన్‌సీ ఆపరేటర్‌-23, ఎలక్ట్రీషియన్‌-18, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-22.
- అర్హతలు: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్‌సీవీటీ సర్టిఫికేట్‌ ఉండాలి.
- వయస్సు: నవంబర్‌ 15 నాటికి 15-24 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: పదోతరగతి/ఐటీఐలో మెరిట్‌ ఆధారంగా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 15
- వెబ్‌సైట్‌: www.rwf.indianrailways.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌లో ఉద్యోగాలు,

మైసూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టులు: స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ టెక్నీషియన్‌-4, స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ అసిస్టెంట్‌-2 ఖాళీలు ఉన్నాయి.
- ఈ పోస్టులు ముంబై, లక్నో, షిమ్లా, కలబుర్గి, రాంచీ కార్యాలయాల్లో ఉన్నాయి.
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 11
- వెబ్‌సైట్‌: www.aiishmysore.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌టీలో ఉద్యోగాలు.

ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ (ఎన్‌ఐఆర్‌టీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌ సీ- 4, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-1, పీటీవో (సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌)-7, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌- (మెడికల్‌ సోషల్‌ వర్క్‌)-1, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-2, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌-21, డాటా ఎంట్రీ ఆపరేటర్‌-2, డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌-3, ఎంటీఎస్‌-1 తదితరాలు ఉన్నాయి.
- అర్హతలు, వయస్సు తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- ఇంటర్వ్యూలు అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 13 వరకు నిర్వహిస్తారు.
- వెబ్‌సైట్‌: http://www.nioh.org

1 comment:

  1. i am looking for job Seo Executive
    I have 6 month experince.
    plz.. Let me know any recruitment of your company then you will contect me.

    ReplyDelete