పోస్టల్ శాఖలో ఉద్యోగాలు,
ముంబైలోని పోస్టల్ విభాగంలోని మెయిల్ మోటార్ సర్వీస్ కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు: స్కిల్డ్ ఆర్టీజన్స్
మొత్తం ఖాళీలు: 8
పోస్టులు: మోటార్ వెహికిల్ మెకానిక్, వెల్డర్, టైర్మెన్ తదితరాలు.
అర్హత : ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత, వ్యాలిడ్ హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయస్సు: జూలై 1 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: ఫిబ్రవరి 29
వెబ్సైట్: https://www.indiapost.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లో ఉద్యోగాలు,
మొత్తం ఖాళీలు: 52
పోస్టులు: స్టాఫ్‌నర్స్-14, ఫార్మసిస్ట్-6, టెక్నీషియన్ (పాథాలజీ ట్రెయినీ-10, రేడియోగ్రాఫర్ ట్రెయినీ-7, ఫిజియోథెరపిస్ట్-1, జూనియర్ టెక్నీషియన్-10, ఆడియోమెట్రీ టెక్నీషియన్-3 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఇంటర్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.
వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
పరీక్షతేదీ: మార్చి 29
దరఖాస్తు: ఆన్లైన్లో ఫిబ్రవరి 15 నుంచి
చివరితేది: మార్చి 10
వెబ్సైట్: http://nclcil.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు,
పోస్టు : టెక్నికల్ ఆఫీసర్
ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
వయస్సు: 2019, డిసెంబర్ 31 నాటికి 30 ఏండ్లు మించరాదు.
అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్‌లో సీఎస్ఈ/ఈసీఈ ఉత్తీర్ణత.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ఫిబ్రవరి 14
వెబ్సైట్: http://www.ecil.co.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఆర్ఎస్లో జాబ్స్,
కోర్సులు: ఎంటెక్ (రిమోట్ సెన్సింగ్&జీఐఎస్), పీజీ డిప్లొమా ఇన్ ఆర్ఎస్&జీఎస్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ జియో ఇన్ఫర్మేషన్ సైన్స్&ఎర్త్ అబ్జర్వేషన్, పీజీ డిప్లొమా ఇన్ జియో ఇన్ఫర్మేషన్ సైన్స్&ఎర్త్ అబ్జర్వేషన్, ఎన్‌ఎన్‌ఆర్‌ఎంఎస్-ఇస్రో అందించే ఫ్యాకల్టీ సర్టిఫికెట్ కోర్సు.
అర్హతలు, ఎంపిక, ఫీజు తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
చివరితేదీ: మార్చి 13/మార్చి 27
వెబ్సైట్: http://www.iirs.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఐఐఎస్టీలో జాబ్స్.
సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: జేఆర్ఎఫ్-2, ప్రాజెక్ట్ అసిస్టెంట్-3 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/పాలీమర్ కెమిస్ట్రీ, డిప్లొమాలో మెకానికల్/కెమికల్ ఇంజినీరింగ్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: www.niist.res.in