ఎల్ఐసీలో 218 ఉద్యోగాలు,
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో ఏఈ, ఏఏవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్
పేస్కేల్: ప్రారంభ వేతనం నెలకు రూ.57,000/- (సుమారుగా)
మొత్తం ఖాళీలు: 218
పోస్టులవారీగా ఖాళీలు:అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్-29, ఎలక్ట్రికల్-10, ఆర్కిటెక్ట్-4, స్ట్రక్చరల్-4, ఎలక్ట్రికల్/మెకానికల్-3)-50, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీఏ-40, ఆక్చూరియల్-30,లీగల్-40, రాజభాష-8, ఐటీ-50)- 168 ఉన్నాయి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్, బీఆర్క్, ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
వయస్సు: 2020, ఫిబ్రవరి 1 నాటికి 21-30 ఏండ్ల్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 15
వెబ్సైట్: https://licindia.in
------------------------------------------------------------------------------------------------------------------------

కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 30 మెకానికల్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలు,
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టు: షిప్ డిజైన్ అసిస్టెంట్లు
మొత్తం ఖాళీలు: 30 (మెకానికల్-9, ఎలక్ట్రికల్-21)
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం.
వయస్సు: మార్చి 4 నాటికి 30 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 4
వెబ్సైట్: https://cochinshipyard.com
------------------------------------------------------------------------------------------------------------------------
సీడాక్‌లో 132 ఉద్యోగాలు,
నోయిడాలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 132
పోస్టులవారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ మేనేజర్-10, ప్రాజెక్ట్ ఇంజినీర్-122.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభ, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 11
వెబ్సైట్: https://cdac.in
------------------------------------------------------------------------------------------------------------------------
తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ 2020-21 ప్రవేశాలు.
తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ 2020-21 విద్యాసంవత్సరానికి గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీలలో కింది తరగతుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
తరగతులు: 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సహా 204 పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలు, 83 జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు.
అర్హతలు: సంబంధిత కింది తరగతి ఉత్తీర్ణత. తెలంగాణలో జన్మించి ఉండాలి. నిర్దేశించిన వార్షిక ఆదాయం ఉండాలి. మైనారిటీలు, నాన్-మైనారిటీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్షతేదీ: ఇంటర్-ఏప్రిల్ 12, ఐదో తరగతి- ఏప్రిల్ 18, ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు- ఏప్రిల్ 20న పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 20
వెబ్సైట్: http://tmreis.telangana.gov.in