Thursday, 26 March 2020

ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌లో మేనేజర్లు ఉద్యోగాలు, ఐఐఎంలో ఉద్యోగాలు, ఐసర్‌లో బీఎస్‌-ఎంఎస్‌ ప్రవేశాలు.

ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌లో మేనేజర్లు ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టులవారీగా ఖాళీలు: జనరల్‌ మేనేజర్‌-10, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌-10, డీజీఎం (ఫైనాన్స్‌)-1, మేనేజర్‌ (ఫైనాన్స్‌)-5, డిప్యూటీ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌/అడ్మిన్‌)-1 ఖాళీ ఉన్నాయి. అర్హతలు, ఎంపిక విధానం, అనుభవం, తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: మార్చి 31
వెబ్‌సైట్‌: www.nhidcl.com


-------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎంలో ఉద్యోగాలు,

షిల్లాంగ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టులు: అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (అకడమిక్స్‌), ఏవో (వెబ్‌ ఎనేబుల్డ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవుట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌), ఏవో (ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌), సెక్యూరిటీ ఆఫీసర్‌.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్‌ 2
వెబ్‌సైట్‌: www.iimshillong.ac.in
-------------------------------------------------------------------------------------------------------------------------
ఐసర్‌లో బీఎస్‌-ఎంఎస్‌ ప్రవేశాలు.


కోర్సులు: బీఎస్‌ - నాలుగేండ్లు, బీఎస్‌-ఎంఎస్‌ - ఐదేండ్లు
ఐసర్‌ క్యాంపస్‌లు: దేశంలో ఏడు ఐసర్‌లు ఉన్నాయి. అవి.. భోపాల్‌, కోల్‌కతా, బెర్హంపూర్‌, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి.
అర్హతలు: 2019/ 2020లో సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత.
ప్రవేశాలు కల్పించే విధానం: మూడు పద్ధతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అవి.. స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ బోర్డ్‌ చానెల్‌ (ఎస్‌సీబీ), కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంక్‌.
ప్రస్తుతం స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ బోర్డ్స్‌ చానల్‌ దరఖాస్తులకు ప్రకటన విడుదలైంది. ఆయా రాష్ర్టాలకు నిర్ణయించే కటాఫ్‌ మార్కులు వచ్చి ఉండాలి. గతేడాది తెలంగాణ ఇంటర్‌బోర్డు పరిధిలో చదివిన జనరల్‌ అభ్యర్థులకు 500 మార్కులకు 468 కటాఫ్‌గా నిర్ణయించారు. ఈ ఏడాది కటాఫ్‌ మార్కులు త్వరలో ఐసర్‌ ప్రకటిస్తుంది.
ఎంపిక: ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ద్వారా
పరీక్షతేది: మే 31
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్‌ 30
వెబ్‌సైట్‌: http:// www.iiseradmission.in

షిల్లాంగ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో ఉద్యోగాలు,ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో ప్రవేశాలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం)లో ప్రవేశాలు, డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (డీఐఏటీ)లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.

షిల్లాంగ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో ఉద్యోగాలు

షిల్లాంగ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టులు: అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (అకడమిక్స్‌), ఏవో (వెబ్‌ ఎనేబుల్డ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవుట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌), ఏవో (ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌), సెక్యూరిటీ ఆఫీసర్‌.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్‌ 2
వెబ్‌సైట్‌: www.iimshillong.ac.in

--------------------------------------------------------------------------------------------------------------------------

ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో ప్రవేశాలు,

న్యూఢిల్లీలోని గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో 2020-21 విద్యా సంవత్సరానికిగాను పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

సెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే ప్రోగ్రామ్‌లు:
బీకాం (ఆనర్స్‌), బీఏ, ఎంబీఏ, బీబీఏ, ఎంఈడీ, బీఎస్సీ (నర్సింగ్‌)/యోగా , ఎమ్మెస్సీ, ఎంటెక్‌, బీఈడీ, తదితర కోర్సులు.
నాన్‌ సెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, బీవొకేషనల్‌ తదితర కోర్సులు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మార్చి 31 

వెబ్‌సైట్‌: www.ipu.ac.in
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం)లో ప్రవేశాలు,

భారత ప్రభుత్వ పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

కోర్సు: బీబీఏ (టూరిజం&ట్రావెల్‌)
అర్హతలు: ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఐజీఎన్‌టీయూ -ఐఐటీటీఎం నిర్వహించే ప్రవేశపరీక్ష స్కోర్‌ ద్వారా
కోర్సు: ఎంబీఏ (టూరిజం&ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌)
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్‌/మ్యాట్‌ లేదా సీమ్యాట్‌/జీమ్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ లేదా ఐజీఎన్‌టీయూ-ఐఐటీటీఎం ప్రవేశ పరీక్ష ద్వారా
కోర్సులను అందిస్తున్న సంస్థలు: గ్వాలియర్‌, భువనేశ్వర్‌, నోయిడా, నెల్లూరు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 29
ప్రవేశపరీక్ష తేదీ: జూన్‌ 7
వెబ్‌సైట్‌: www.iittm.ac.in
--------------------------------------------------------------------------------------------------------------------------
డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (డీఐఏటీ)లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.


రక్షణశాఖ పరిధిలోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (డీఐఏటీ)లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

కోర్సులు: ఎంటెక్‌, ఎమ్మెస్సీ (ఫుడ్‌ టెక్నాలజీ), ఎంఎస్‌ (రిసెర్చ్‌), డ్యూయల్‌ డిగ్రీ (డీఐఏటీ, యూకేలోని కార్న్‌ఫీల్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కోర్సు).
అర్హతలు, ఎంపిక, ఫీజు తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
వెబ్‌సైట్‌: www.diat.ac.in

ఎల్‌పీసెట్‌-2020, ఆర్మీకాలేజీలో నర్సింగ్‌ ప్రవేశాలు, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ నాటికల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ట్రెయినింగ్‌ (సిఫ్‌నెట్‌) కింది పోగ్రాముల్లో ప్రవేశాలు.

ఎల్‌పీసెట్‌-2020,

రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.

పరీక్ష పేరు: లేటరల్‌ ఎంట్రీ ఇన్‌టు పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎల్‌పీసెట్‌)-2020 ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణత. డీఈటీ నిర్వహించిన బ్రిడ్జి కోర్సు ఉత్తీర్ణులైనవారు. ప్రవేశాలు కల్పించే కాలేజీలు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌, రెండోషిప్ట్‌లో పనిచేసే పాలిటెక్నిక్‌ కాలేజీలు. దరఖాస్తు: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు దరఖాస్తులను విక్రయిస్తారు. చివరితేదీ: ఏప్రిల్‌ 20 ఎల్‌పీసెట్‌ తేదీ: ఏప్రిల్‌ 28 ఫలితాల వెల్లడి: మే 6 వెబ్‌సైట్‌: https:// sbtet.telangana.gov.in

పరీక్ష పేరు: లేటరల్‌ ఎంట్రీ ఇన్‌టు పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎల్‌పీసెట్‌)-2020
ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణత. డీఈటీ నిర్వహించిన బ్రిడ్జి కోర్సు ఉత్తీర్ణులైనవారు.
 ప్రవేశాలు కల్పించే కాలేజీలు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌, రెండోషిప్ట్‌లో పనిచేసే పాలిటెక్నిక్‌ కాలేజీలు.
దరఖాస్తు: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు దరఖాస్తులను విక్రయిస్తారు.
చివరితేదీ: ఏప్రిల్‌ 20
 ఎల్‌పీసెట్‌ తేదీ: ఏప్రిల్‌ 28
 ఫలితాల వెల్లడి: మే 6
వెబ్‌సైట్‌: https:// sbtet.telangana.gov.in
--------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీకాలేజీలో నర్సింగ్‌ ప్రవేశాలు,

ఆర్మీ కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌లో బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

కోర్సు: బీఎస్సీ (నర్సింగ్‌)
కాలవ్యవధి: నాలుగేండ్లు
అందిస్తున్న కాలేజీలు: ఆర్మీ కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌- జలంధర్‌, గువాహటి
అర్హతలు: ఇంటర్‌లో కనీసం 45% మార్కులతో బైపీసీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా
పరీక్షతేదీ: జూన్‌ 6
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్‌ 30
వెబ్‌సైట్‌: www.acn.co.in

--------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ నాటికల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ట్రెయినింగ్‌ (సిఫ్‌నెట్‌) కింది పోగ్రాముల్లో  ప్రవేశాలు.

కొచ్చిలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ నాటికల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ట్రెయినింగ్‌ (సిఫ్‌నెట్‌) కింది పోగ్రాముల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.కోర్సులు: బ్యాచిలర్స్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌ (నాటికల్‌ సైన్స్‌), 
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఎంపీసీ/బైపీసీ.
వయస్సు: 2020, అక్టోబర్‌ 1 నాటికి 17-20 ఏండ్ల మధ్య ఉండాలి.
సీట్ల సంఖ్య-40
కోర్సు: వెసెల్‌ నావిగేటర్‌ కోర్సు (వీఎన్‌సీ)/ మెరైన్‌ ఫిట్టర్‌ కోర్సు (ఎంఎఫ్‌సీ)
అర్హతలు: కనీసం 40 శాతం మార్కులతో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులతో పదోతరగతి ఉత్తీర్ణత. మార్చి 2020 లో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులే.
వయసు: 2020, అక్టోబర్‌ 1 నాటికి వీఎన్‌సీ/ ఎంఎఫ్‌సీ- 15-20 ఏండ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష తేదీలు: నాటికల్‌ సైన్స్‌ జూన్‌ 13న, వీఎన్‌సీ/ ఎంఎఫ్‌సీ- జూన్‌ 20.
పరీక్ష కేంద్రాలు: కొచ్చి, చెన్నై, విశాఖపట్నం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: మే 15
వెబ్‌సైట్‌: http://cifnet.gov.in

Monday, 16 March 2020

సీపెట్‌లో 70 ఉద్యోగాలు , యూపీఎస్సీ 85 ఉద్యోగాలు, ఎన్‌టీఏ నెట్‌-2020.

సీపెట్‌లో 70 ఉద్యోగాలు ,

చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సిపెట్‌)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.పోస్టు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌ 1, 2, 3)

మొత్తం ఖాళీలు: 70

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ .

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

చివరితేదీ: ఏప్రిల్‌ 13


వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in
--------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ 85 ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కేంద్రంలోని పలు శాఖల్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 85

పోస్టులు: చీఫ్‌ డిజైన్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ వెటర్నరీ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ తదితరాలు ఉన్నాయి.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఏప్రిల్‌ 2

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in

--------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌టీఏ నెట్‌-2020.

జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ (నెట్‌) జూన్‌ నోటిఫికేషన్లను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది.యూజీసీ నెట్‌ జూన్‌-2020
సబ్జెక్టులు: హ్యుమానిటీస్‌, లాంగ్వేజెస్‌ తదితరాలకు సంబంధించిన మొత్తం 81 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్‌ను నిర్వహిస్తారు.సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌-2020
సీఎస్‌ఐఆర్‌-యూజీసీ సంయుక్తంగా నిర్వహించే నెట్‌ ఎగ్జామ్‌ను ఐదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు.
సబ్జెక్టులు: లైఫ్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌, అట్మాస్ఫియరిక్‌, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌.
పై రెండు పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ద్వారా నిర్వహిస్తారు.
జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌),  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు అర్హత కోసం నెట్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు.


పై రెండు నెట్‌ల ముఖ్యతేదీలు:
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఏప్రిల్‌ 16

పరీక్షతేదీ: యూజీసీ నెట్‌- జూన్‌ 15-20 మధ్య నిర్వహిస్తారు.

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌- జూన్‌ 21న నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://nta.ac.in

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు, సీఐఎంఎఫ్‌ఆర్‌లో ఉద్యోగాలు, ఐఐటీల్లో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశాలు .

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు,

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టు: ట్రెయినీ (డ్రెడ్జింగ్‌) n మొత్తం ఖాళీలు: 9
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంటెక్‌, అనుభవం.
వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో n చివరితేదీ: మార్చి 23

వెబ్‌సైట్‌: http://dredge-india.nic.in
--------------------------------------------------------------------------------------------------------------------------
సీఐఎంఎఫ్‌ఆర్‌లో ఉద్యోగాలు,

జార్ఖండ్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రిసెర్చ్‌  (సీఎస్‌ఐఆర్‌)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

పోస్టు: సీనియర్‌ సైంటిస్ట్‌
పేస్కేల్‌: రూ.78,800-2,09,200/-
మొత్తం ఖాళీలు: 9
విభాగాలవారీగా ఖాళీలు: మైనింగ్‌ ఇంజినీరింగ్‌-1, కెమిస్ట్రీ-4, జియాలజీ-3, జియోఫిజిక్స్‌-1 ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్య్వూ 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్‌ 9
వెబ్‌సైట్‌:  www.cimfr.nic.in

--------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీల్లో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశాలు .

ఐఐటీల్లో ఐదేండ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది.

పరీక్షపేరు: ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ) ఆఫర్‌ చేస్తున్న ఐఐటీలు: ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ రూర్కీ. అర్హతలు: ఐఐటీలో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించాలి. ఏఏటీ నిర్వహణ: ఐఐటీ ఢిల్లీ పరీక్ష విధానం: ఒక్క పేపర్‌ ఉంటుంది. దీనికి మూడుగంటల కాలవ్యవధి. పరీక్ష కేంద్రాలు: దేశంలోని ఏడు జోనల్‌ ఐఐటీల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూన్‌ 8, 9 ఏఏటీ పరీక్ష తేదీ: జూన్‌ 12 (ఉదయం 9 నుంచి 12 వరకు) ఫలితాల వెల్లడి: జూన్‌ 16 వెబ్‌సైట్‌: https://jeeadv.ac.in

శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌)లో ఉద్యోగాలు, కోజికోడ్‌ ఐఐఎంలో పీజీ కోర్సులో ప్రవేశాలు , నిక్‌మర్‌లో ప్రవేశాలు.

శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌)లో ఉద్యోగాలు,

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 06
పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ఆక్సలరీ నర్స్‌ మిడ్‌వైఫ్‌.
అర్హతలు: పోస్టును బట్టి పదోతరగతి, ఏఎన్‌ఎం సర్టిఫికెట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: మార్చి 22

వెబ్‌సైట్‌: http://svimstpt.ap.nic.in

--------------------------------------------------------------------------------------------------------------------------
కోజికోడ్‌ ఐఐఎంలో పీజీ కోర్సులో ప్రవేశాలు ,
కోజికోడ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో పీజీ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

కోర్సు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫైనాన్స్‌
కాలవ్యవధి: రెండేండ్ల ఫుల్‌టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు క్యాట్‌/జీఆర్‌ఈ లేదా జీమ్యాట్‌ స్కోర్‌.
ఎంపిక: మూడుదశల్లో ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మార్చి 31
రాతపరీక్ష/ఇంటర్వ్యూ: ఏప్రిల్‌లో
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌: http://www.iimk.ac.in

--------------------------------------------------------------------------------------------------------------------------
నిక్‌మర్‌లో ప్రవేశాలు.


నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్‌మర్‌) పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.

కోర్సులు: పీజీ ప్రోగ్రాములు 
కాలవ్యవధి: ఏడాది, రెండేండ్ల్లు
విభాగాలు: అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా డిగ్రీ ఉత్తీర్ణత.
ప్రవేశాలు కల్పించనున్న క్యాంపస్‌లు: హైదరాబాద్‌, పుణె, గోవా, ఢిల్లీ ఎన్‌సీఆర్‌.
ఎంపిక విధానం: నిక్‌మర్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ లేదా క్యాట్‌/ గేట్‌ వంటి జాతీయస్థాయి పరీక్షల స్కోర్‌, ఇంటర్వ్యూ, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: మార్చి 29
వెబ్‌సైట్‌: https://nicmar.ac.in

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ ఉద్యోగాలు

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ ఉద్యోగాలు

నవరత్న కంపెనీ ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టు: గ్రాడ్యుయేట్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ/అసిస్టెంట్‌ మేనేజర్‌
మొత్తం ఖాళీలు: 274
పోస్టులవారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (మెకానికల్‌-125, ఈఈఈ-65, ఈసీఈ-10, సివిల్‌-5, కంట్రోల్‌&ఇన్‌స్ట్రుమెంటేషన్‌-15, కంప్యూటర్‌-5, మైనింగ్‌-5, జియాలజీ-5, ఫైనాన్స్‌-14, హ్యూమన్‌ రిసోర్స్‌-10)- 259 ఉన్నాయి. అసిస్టెంట్‌ మేనేజర్‌ (సర్వే)-15 ఖాళీలు.
పేస్కేల్‌: గ్రాడ్యుయేట్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలకు రూ.50,000-1,60,000/-, అసిస్టెంట్‌ మేనేజర్‌- రూ.40,000-1,40,000/-
అర్హతలు, వయస్సు, ఎంపిక, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌: https://www.nlcindia.com

Tuesday, 10 March 2020

సెబీలో 147 ఉద్యోగాలు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ 93 మేనేజర్‌ ఉద్యోగాలు, బీఎస్‌ఎన్‌ఎల్‌లో 100 అప్రెంటిస్‌ పోస్టులు, ఐసర్‌లో ఉద్యోగాలు, భరోసాలో ఉద్యోగాలు.

సెబీలో 147  ఉద్యోగాలు,

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ అఫ్‌ ఇండియా (సెబీ) అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టు: ఆఫీసర్‌ గ్రేడ్‌ ఏ (అసిస్టెంట్‌ మేనేజర్‌) మొత్తం ఖాళీలు: 147 విభాగాలు: జనరల్‌-80, లీగల్‌-34, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ-22, ఇంజినీరింగ్‌ (సివిల్‌-1, ఎలక్ట్రికల్‌-4, రిసెర్చ్‌-5), అధికారిక భాష-1 ఉన్నాయి. అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, సీఏ/ సీఎస్‌/ సీఎఫ్‌ఏ/ సీడబ్ల్యూఏ, పీజీ, ఎంసీఏ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా రాతపరీక్ష: రెండు ఫేజ్‌లలో ఉంటుంది. ఫేజ్‌- 1 ఏప్రిల్‌ 12న ఉంటుంది. ఫేజ్‌-2 మే 3న నిర్వహిస్తారు. వయస్సు: 2020 ఫిబ్రవరి 29 నాటికి 30 ఏండ్లు మించరాదు. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫీజు: రూ.1000/- చివరితేదీ: మార్చి 23 వెబ్‌సైట్‌: https://www.sebi.gov.in
-------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ 93 మేనేజర్‌ ఉద్యోగాలు,

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజ్‌ బోర్డ్‌ (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) ఇంజినీరింగ్‌ సర్వీస్‌లో కింది పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టు: మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) మొత్తం ఖాళీలు: 93 విభాగాలవారీగా ఖాళీలు: సివిల్‌-79, మెకానికల్‌-6, ఎలక్ట్రికల్‌-4, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌-3, కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ-1 ఉన్నాయి. అర్హతలు, వయస్సు, ఎంపిక, పరీక్షతేదీ, చివరితేదీ తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in
-------------------------------------------------------------------------------------------------------------------------
బీఎస్‌ఎన్‌ఎల్‌లో 100 అప్రెంటిస్‌ పోస్టులు,
భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) తెలంగాణ సర్కిల్‌లో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

 
అప్రెంటిస్‌ (కాలవ్యవధి: ఏడాది)

మొత్తం ఖాళీలు: 100 (ఈసీఈ)

వీటిలో... గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌-75, టెక్నికల్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌-25.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ 

దరాఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మార్చి 16

వెబ్‌సైట్‌: http://www.telangana.bsnl.co.in


-------------------------------------------------------------------------------------------------------------------------
ఐసర్‌లో ఉద్యోగాలు,
తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐసర్‌)లో కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 4 పోస్టులు: ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌, లైబ్రేరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ-స్కిల్‌). అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: ఏప్రిల్‌ 22 వెబ్‌సైట్‌: www.iisertirupati.ac.in

-------------------------------------------------------------------------------------------------------------------------
భరోసాలో ఉద్యోగాలు.

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వరంగల్‌, భరోసా-సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ విమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది

మొత్తం ఖాళీలు: 06 పోస్టులు: సెంటర్‌ కోఆర్డినేటర్‌ కమ్‌ సైకాలజిస్ట్‌-1, సపోర్ట్‌ పర్సన్‌-1, లీగల్‌ సపోర్ట్‌ ఆఫీసర్‌-1, మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌-1, డీటీపీ కమ్‌ అకౌంటెంట్‌-1, రిసెప్షనిస్ట్‌-1 దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో, చివరితేదీ: మార్చి 15 వెబ్‌సైట్‌: http://www. women safetywing.telangana.gov.in

బీఈసీఐఎల్‌లో 19 ఉద్యోగాలు, మిధానిలో అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌, బెల్‌లో 84 ఉద్యోగాలు, డీఆర్‌డీవోలో 18 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో నోటిఫికేషన్‌, జిప్‌మర్‌లో పీజీ కోర్సులు.

బీఈసీఐఎల్‌లో 19 ఉద్యోగాలు,

బెంగళూరులోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 19

పోస్టులు-ఖాళీలు: డేటా ఎంట్రీ ఆపరేటర్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌.

అర్హతలు: పదోతరగతి, డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత పనిలో అనుభవం.

ఎంపిక విధానం: టెస్ట్‌/ ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 9

వెబ్‌సైట్‌: https://www.becil.com
-------------------------------------------------------------------------------------------------------------------------
మిధానిలో అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌,

హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని)లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

 
మొత్తం ఖాళీలు: 104

విభాగాలవారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ అప్రెంటిస్‌ (జీఏటీ)-14, డిప్లొమా ఇంజినీరింగ్‌ (టీఏటీ)-10, ట్రేడ్‌ అప్రెంటిస్‌ (ఐటీఐ)-80 ఉన్నాయి. 

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

ఇంటర్వ్యూతేదీలు: మార్చి 19, 20, 21

పూర్తి కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

వెబ్‌సైట్‌: www.midhani.gov.in
-------------------------------------------------------------------------------------------------------------------------
బెల్‌లో 84  ఉద్యోగాలు,

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

 
మొత్తం ఖాళీలు: 84

పోస్టులవారీగా ఖాళీలు-అర్హతలు:

డిప్యూటీ ఇంజినీర్‌ (పర్మినెంట్‌)-1

అర్హతలు: బీఈ/బీటెక్‌ (సీఎస్‌ఈ, ఐటీఐ, ఎలక్ట్రానిక్స్‌ లేదా సైబర్‌సెక్యూరిటీ) అనుభవం 0-2 ఏండ్లు.

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (కాంట్రాక్ట్‌)-67

అర్హతలు: బీఈ/బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌), రెండేండ్ల అనుభవం ఉండాలి.

ట్రెయినీ ఇంజినీర్‌-12

అర్హతలు: బీఈ/బీటెక్‌ (మెకానికల్‌)

ట్రెయినీ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)-4 

అర్హతలు: బీఈ/బీటెక్‌ (ఎలక్ట్రికల్‌)

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 14

వెబ్‌సైట్‌: www.bel-india.in
-------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో 18 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో నోటిఫికేషన్‌,
డీఆర్‌డీవోకి చెందిన సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌ ల్యాబొరేటరీ (ఎస్‌ఎస్‌పీఎల్‌)లో జేఆర్‌ఎఫ్‌ భర్తీకి ప్రకటన విడుదలైంది.

 
జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 18

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ

వయస్సు: 28 ఏండ్లు మించరాదు.

దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా

చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌ (ఫిబ్రవరి 29-మార్చి06)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in

-------------------------------------------------------------------------------------------------------------------------
జిప్‌మర్‌లో పీజీ కోర్సులు.

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
 
కోర్సులు: ఎండీ, ఎంఎస్‌, ఎండీఎస్‌, పీడీఎఫ్‌, పీడీసీ (జూలై 2020) 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఏప్రిల్‌ 9

పరీక్షతేదీ: మే 16

వెబ్‌సైట్‌: www.jipmer.edu.inTuesday, 3 March 2020

ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు, ఢిల్లీ నిట్‌లో ఉద్యోగాలు, హెచ్‌యూఆర్‌ఎల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు, సింగరేణిలో ఎంటీ ఉద్యోగాలు, బిట్స్‌లో ఎంబీఏ ప్రవేశాలు.

ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది

పోస్టు: టెక్నికల్‌ ఆఫీసర్‌ మొత్తం ఖాళీలు: 8 అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. వయస్సు: 2020, జనవరి 31 నాటికి 30 ఏండ్లు మించరాదు. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: మార్చి 9 వెబ్‌సైట్‌: http://careers.ecil.co.in
-------------------------------------------------------------------------------------------------------------------------
ఢిల్లీ నిట్‌లో ఉద్యోగాలు,

ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది

పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. మొత్తం ఖాళీలు: 12 సబ్జెక్టులు: సీఎస్‌, ఈఈ, ఈసీఈ, మెకానికల్‌ అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో చివరితేదీ: మార్చి 30 హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: ఏప్రిల్‌ 6 వెబ్‌సైట్‌: https://nitdelhi.ac.in
-------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌యూఆర్‌ఎల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు,

హిందుస్థాన్‌ ఉర్వారక్‌ & రసాయన్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఆర్‌ఎల్‌)లో ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం ఖాళీలు: 90 విభాగాలవారీగా ఖాళీలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌-38, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ -25, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌-15, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌-12 అర్హతలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత. ఎంపిక: గేట్‌-2019 స్కోర్‌ ద్వారా వయస్సు: 28 ఏండ్లు మించరాదు. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: మార్చి 15 వెబ్‌సైట్‌: www.hurl.net.in

-------------------------------------------------------------------------------------------------------------------------
సింగరేణిలో ఎంటీ ఉద్యోగాలు,

ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌)లో ఎంటీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం పోస్టులు: 42 పోస్టు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఎంటీ) విభాగాలవారీగా ఖాళీలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌-20, పర్సనల్‌ (పురుషులు మాత్రమే)18, లీగల్‌-4 ఉన్నాయి. అర్హతలు, అనుభవం, వయస్సు, జీతభత్యాల వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌: https://scclmines.com
-------------------------------------------------------------------------------------------------------------------------
బిట్స్‌లో ఎంబీఏ ప్రవేశాలు.

బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బిట్స్‌) ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

కోర్సు: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌, జీమ్యాట్‌/ జీఆర్‌ఈలలో వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. ఎంపిక విధానం: క్యాట్‌ స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: మార్చి 15 వెబ్‌సైట్‌: https://bitmesra.ac.in


బీఐఎస్‌లో 150 ఉద్యోగాలు, లాసెట్‌ -2020 నోటిఫికేషన్‌, పాలీసెట్‌ నోటిఫికేషన్‌, ఐఐటీఎంలో ఉద్యోగాలు.

బీఐఎస్‌లో 150 ఉద్యోగాలు,

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఖాళీలు - 150 విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌-48, మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌-25, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌-7, సివిల్‌ ఇంజినీరింగ్‌-19, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌-5, సీఎస్‌ఈ-11, ఫుడ్‌ టెక్నాలజీ-14, కెమికల్‌ ఇంజినీరింగ్‌-16 ఉన్నాయి. అర్హతలు: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, గేట్‌ 2018/2019 లేదా 2020లో వ్యాలిడ్‌ స్కోర్‌ సాధించి ఉండాలి. వయస్సు: 31 మార్చి 2020 నాటికి 30 ఏండ్లు మించరాదు. ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు: రూ.100 చివరితేదీ: మార్చి 31 వెబ్‌సైట్‌: https://bis.gov.in
-------------------------------------------------------------------------------------------------------------------------
లాసెట్‌ -2020 నోటిఫికేషన్‌,

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌, పీజీలాసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.

 
తెలంగాణ స్టేట్‌ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌లాసెట్‌/ టీఎస్‌పీజీఎల్‌సెట్‌) - 2020

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయం, అనుబంధ కాలేజీల్లో లా కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్‌ను నిర్వహిస్తారు.

కోర్సులు: ఎల్‌ఎల్‌బీ (మూడేండ్లు/ ఐదేండ్లు)

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణత.

కోర్సు: ఎల్‌ఎల్‌ఎం (రెండేండ్లు)

అర్హతలు: ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా.

పరీక్షతేదీ: మే 27

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: డిగ్రీ కోర్సుకు రూ.800, పీజీ కోర్సుకు రూ.1000/-

చివరితేదీ: ఏప్రిల్‌ 6

వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in


-------------------------------------------------------------------------------------------------------------------------
పాలీసెట్‌  నోటిఫికేషన్‌,

రాష్ట్రంలోని పాలిటెక్ని కాలేజీ ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిటెక్నికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది.

 
ఎగ్జామ్‌ పేరు: పాలీసెట్‌-2020

దీని ద్వారా ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌, పీజేటీఎస్‌ఏయూ అందించే అగ్రికల్చరల్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా

పరీక్షతేదీ: ఏప్రిల్‌ 17

దరఖాస్తు: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ఫీజు: రూ.400 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250)

చివరితేదీ: ఏప్రిల్‌ 4

వెబ్‌సైట్‌: https://www.sbtet.telangana.gov.in
-------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీఎంలో ఉద్యోగాలు.
పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీ (ఐఐటీఎం)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 36 పోస్టులు: డైరెక్టర్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌ సపోర్ట్‌ సైంటిస్ట్‌. అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో చివరితేదీ: మార్చి 29 వెబ్‌సైట్‌: https://www.tropmet.res.in

పవర్‌గ్రిడ్‌లో 36 ఉద్యోగాలు, మనూలో 50 ఉద్యోగాలు, సర్వే ఆఫ్‌ ఇండియాలో 14 ఉద్యోగాలు, మహబూబాబాద్‌, గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఉద్యోగాలు, నిట్‌లో ఎంబీఏ ప్రవేశాలు.

పవర్‌గ్రిడ్‌లో 36 ఉద్యోగాలు,

పవర్‌గ్రిడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


మొత్తం ఖాళీలు: 36

పోస్టులవారీగా ఖాళీలు: ఫీల్డ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌-14, సివిల్‌-6)-20, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ (ఎలక్ట్రికల్‌-10, సివిల్‌-6)-16 ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్‌), ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

వయస్సు: మార్చి 6 నాటికి 29 ఏండ్లు మించరాదు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 6

వెబ్‌సైట్‌: http://www.powergridindia.com
-------------------------------------------------------------------------------------------------------------------------
మనూలో 50 ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో కింది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

 
మొత్తం ఖాళీలు: 50

పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, హెచ్‌వోడీ, సెక్షన్‌ ఆఫీసర్‌ తదితరాలు ఉన్నాయి.

సబ్జెక్టులు: ఎడ్యుకేషన్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ వర్క్‌, కెమిస్ట్రీ, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు ఉన్నాయి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 27

వెబ్‌సైట్‌: http://www.manuu.edu.in

-------------------------------------------------------------------------------------------------------------------------
సర్వే ఆఫ్‌ ఇండియాలో 14 ఉద్యోగాలు,

సర్వే ఆఫ్‌ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

 
పోస్టు: మోటార్‌ డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌

మొత్తం ఖాళీలు: 14

అర్హతలు: పదోతరగతి, వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ 

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 31

వెబ్‌సైట్‌: www. sur veyofindia.gov.in
-------------------------------------------------------------------------------------------------------------------------
మహబూబాబాద్‌, గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఉద్యోగాలు,

మహబూబాబాద్‌, గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఖాళీల భర్తీకి తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ ప్రకటన విడుదల చేసింది.

పోస్టులవారీగా ఖాళీలు:

మహబూబబాద్‌ ఏరియా ఆస్పత్రిలో: గైనకాలజిస్ట్‌-3, అనస్థీషియాలజిస్ట్‌-1, పిడియాట్రీషియన్‌-1, జనరల్‌ మెడిసిన్‌/పల్మనరీ మెడిసిన్‌-1 ఉన్నాయి.

గూడూరు సీహెచ్‌సీలో: ఏదైనా స్పెషలిస్ట్‌ సర్వీస్‌-1, గైనకాలజిస్ట్‌-2 ఉన్నాయి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 6

చిరునామా: సూపరింటెండెంట్‌, జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ హాస్పిటల్‌, మహబూబాబాద్‌.
-------------------------------------------------------------------------------------------------------------------------
నిట్‌లో ఎంబీఏ ప్రవేశాలు.


సూరత్‌కల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) లో 2020-22 విద్యాసంవత్సరానికి ఎంబీఏలో ప్రవేశం కోసం ప్రకటన విడుదలైంది.

 
ప్రోగ్రామ్‌: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) 

అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత, క్యాట్‌ 2019/ మ్యాట్‌ 2020 స్కోర్‌.

ఎంపిక విధానం: క్యాట్‌ 2019/ మ్యాట్‌ 2020 స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 2

వెబ్‌సైట్‌: https://www.nitk.ac.in