Monday, 16 March 2020

సీపెట్‌లో 70 ఉద్యోగాలు , యూపీఎస్సీ 85 ఉద్యోగాలు, ఎన్‌టీఏ నెట్‌-2020.

సీపెట్‌లో 70 ఉద్యోగాలు ,

చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సిపెట్‌)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.



పోస్టు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌ 1, 2, 3)

మొత్తం ఖాళీలు: 70

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ .

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

చివరితేదీ: ఏప్రిల్‌ 13


వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in
--------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ 85 ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కేంద్రంలోని పలు శాఖల్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 85

పోస్టులు: చీఫ్‌ డిజైన్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ వెటర్నరీ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ తదితరాలు ఉన్నాయి.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఏప్రిల్‌ 2

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in

--------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌టీఏ నెట్‌-2020.

జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ (నెట్‌) జూన్‌ నోటిఫికేషన్లను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది.



యూజీసీ నెట్‌ జూన్‌-2020
సబ్జెక్టులు: హ్యుమానిటీస్‌, లాంగ్వేజెస్‌ తదితరాలకు సంబంధించిన మొత్తం 81 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్‌ను నిర్వహిస్తారు.



సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌-2020
సీఎస్‌ఐఆర్‌-యూజీసీ సంయుక్తంగా నిర్వహించే నెట్‌ ఎగ్జామ్‌ను ఐదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు.
సబ్జెక్టులు: లైఫ్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌, అట్మాస్ఫియరిక్‌, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌.
పై రెండు పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ద్వారా నిర్వహిస్తారు.
జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌),  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు అర్హత కోసం నెట్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు.


పై రెండు నెట్‌ల ముఖ్యతేదీలు:
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఏప్రిల్‌ 16

పరీక్షతేదీ: యూజీసీ నెట్‌- జూన్‌ 15-20 మధ్య నిర్వహిస్తారు.

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌- జూన్‌ 21న నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://nta.ac.in

No comments:

Post a comment