Monday, 16 March 2020

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు, సీఐఎంఎఫ్‌ఆర్‌లో ఉద్యోగాలు, ఐఐటీల్లో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశాలు .

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు,

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టు: ట్రెయినీ (డ్రెడ్జింగ్‌) n మొత్తం ఖాళీలు: 9
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంటెక్‌, అనుభవం.
వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో n చివరితేదీ: మార్చి 23

వెబ్‌సైట్‌: http://dredge-india.nic.in
--------------------------------------------------------------------------------------------------------------------------
సీఐఎంఎఫ్‌ఆర్‌లో ఉద్యోగాలు,

జార్ఖండ్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రిసెర్చ్‌  (సీఎస్‌ఐఆర్‌)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

పోస్టు: సీనియర్‌ సైంటిస్ట్‌
పేస్కేల్‌: రూ.78,800-2,09,200/-
మొత్తం ఖాళీలు: 9
విభాగాలవారీగా ఖాళీలు: మైనింగ్‌ ఇంజినీరింగ్‌-1, కెమిస్ట్రీ-4, జియాలజీ-3, జియోఫిజిక్స్‌-1 ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్య్వూ 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్‌ 9
వెబ్‌సైట్‌:  www.cimfr.nic.in

--------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీల్లో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశాలు .

ఐఐటీల్లో ఐదేండ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది.

పరీక్షపేరు: ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ) ఆఫర్‌ చేస్తున్న ఐఐటీలు: ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ రూర్కీ. అర్హతలు: ఐఐటీలో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించాలి. ఏఏటీ నిర్వహణ: ఐఐటీ ఢిల్లీ పరీక్ష విధానం: ఒక్క పేపర్‌ ఉంటుంది. దీనికి మూడుగంటల కాలవ్యవధి. పరీక్ష కేంద్రాలు: దేశంలోని ఏడు జోనల్‌ ఐఐటీల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూన్‌ 8, 9 ఏఏటీ పరీక్ష తేదీ: జూన్‌ 12 (ఉదయం 9 నుంచి 12 వరకు) ఫలితాల వెల్లడి: జూన్‌ 16 వెబ్‌సైట్‌: https://jeeadv.ac.in

No comments:

Post a comment