సనత్‌నగర్ ఈఎస్ఐలో ఉద్యోగాలు
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం పోస్టులు: 35
పోస్టులవారీగా ఖాళీలు: సూపర్ స్పెషలిస్ట్ (కార్డియాలజీ-3, సీటీవీఎస్-1, పీడియాట్రిక్ సర్జరీ-1, న్యూరాలజీ-1, యూరాలజీ-1, నెఫ్రాలజీ-2, న్యూరోసర్జరీ-1)-10, స్పెషలిస్ట్ (రేడియాలజీ)-1, సీనియర్ రెసిడెంట్స్‌లో.. ఐసీయూ/ఎంఐసీయూ-1, రేడియాలజీ-8, నియోనాటాలజీ-1, పీడియాట్రిక్ సర్జరీ-1, యూరాలజీ-3, కార్డియాలజీ-2, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్-1, న్యూరాలజీ-1, న్యూరోసర్జరీ-1, నెఫ్రాలజీ-2, ఆర్థోపెడిక్స్-1, ఆంకాలజీ (మెడికల్)-1 ఉన్నాయి.
అర్హతలు: పోస్టును బట్టి ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ డిప్లొమా, డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణత. ఎంసీఐ & స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్‌తో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 26
వెబ్సైట్: https://www.esic.nic.in/
ఐఐటీలో జేఆర్ఎఫ్ నోటిఫికేషన్
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో జేఆర్ఎఫ్ భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలో
మొత్తం ఖాళీలు: 4
విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్&ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, క్రయోజనిక్ ఇంజినీరింగ్.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంటెక్/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. గేట్/నెట్ స్కోర్, అనుభవం.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 30
http://www.iitkgp.ac.in/

--------------------------------------------------------------------------------------------------------------------------

పీజీఐఎంఈఆర్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు
చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్&రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు: డీఎం/ఎంసీహెచ్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్), పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ మేనేజ్మెంట్.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎంట్రెన్స్ (సీబీటీ) ద్వారా
అర్హతలు, వయస్సు, ఫీజు తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 6
పరీక్షతేదీ: జూన్ 7
ఫలితాల వెల్లడి: జూన్ 15
వెబ్సైట్: http://pgimer.edu.in
--------------------------------------------------------------------------------------------------------------------------
పీజీఐఎంఈఆర్ సీనియర్ రెసిడెంట్లు ఉద్యోగాలు
చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్& రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 173
పోస్టులవారీగా ఖాళీలు
చండీగఢ్ పీజీఐఎంఈఆర్‌లో- సీనియర్ రెసిడెంట్లు-102, సీనియర్ మెడికల్ ఆఫీసర్స్-4, జూనియర్/సీనియర్ డెమాన్‌స్ట్రేటర్స్-12 ఖాళీలు ఉన్నాయి.
బఠిండా ఎయిమ్స్‌లో- సీనియర్ రెసిడెంట్-14, డెమాన్‌స్ట్రేటర్స్-7 ఉన్నాయి.
బిలాస్పూర్ (హెచ్‌పీ)లో- సీనియర్ రెసిడెంట్స్-13, డెమాన్స్ట్రేటర్-7 ఉన్నాయి.
అర్హతలు, ఎంపిక, జీతభత్యాల వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 26
పరీక్షతేదీ: మే 29
వెబ్సైట్: http://pgimer.edu.in
--------------------------------------------------------------------------------------------------------------------------
ఐవోబీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: సెక్యూరిటీ గార్డ్
మొత్తం ఖాళీలు: 24
ఈ ఖాళీలు ఐవోబీ సెంట్రల్ ఆఫీస్ చెన్నైలో ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 10
వెబ్సైట్: https://iobnet.org
--------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీసీఆర్లో ఉద్యోగాలు
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 32
పోస్టులవారీగా ఖాళీలు:
ప్రోగ్రామ్ ఆఫీసర్-8, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్-10, అసిస్టెంట్-7, సీనియర్ స్టెనోగ్రాఫర్-2, జూనియర్ స్టెనోగ్రాఫర్-2, ఎల్డీసీ-3 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 30
వెబ్సైట్:https://www.iccr.gov.in
--------------------------------------------------------------------------------------------------------------------------
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రవేశాలు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పలు యూజీ, పీజీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది.
కోర్సులు: ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు (ఎమ్మెస్సీ, ఎంఏ), ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ, పీజీ (ఎమ్మెస్సీ, ఎంపీహెచ్, ఎంఏ, ఎంపీఏ, ఎంఎఫ్ఏ, ఎంబీఏ, ఎంటెక్, ఎంఫిల్), ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పీహెచ్డీ, పీహెచ్డీ, ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (జోసా ద్వారా) తదితర కోర్సులు ఉన్నాయి.
అర్హతలు: ఆయా కోర్సులకు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్ లేదా డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 3
వెబ్సైట్: http://acad.uohyd.ac.in
--------------------------------------------------------------------------------------------------------------------------
నీట్ సిలబస్‌లో మార్పులేదు- ఎన్టీఏ
దేశంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్)-2020 సిలబస్‌లో ఎటువంటి మార్పులేదని ఎన్టీఏ ప్రకటించింది.
నీట్ సిలబస్‌లో మార్పులు అంటు నకిలీ వార్తలు వస్తున్నాయి. దీతో అందోళన చెందిన పలువురు ఎన్టీఏ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా ఎన్టీఏ స్పందించింది. ఎన్టీఏలో సిలబస్ సంబంధించి ఇచ్చిన లింక్‌ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, దీన్ని పరిగణలోకి తీసుకోవద్దని ఎన్టీఏ ప్రకటించింది.
నీట్‌కు సంబంధించిన ఎటువంటి సమాచారం కావాలన్నా అధికారిక వెబ్సైట్లు https://ntaneet.nic.in లేదా https://nta.ac.inను చూడవచ్చని సంస్థ పేర్కొంది