Saturday, 4 April 2020

మజ్‌గావ్‌ డాక్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్‌, హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్‌, ఐఎంఆర్‌టీలో ఉద్యోగాల నోటిఫికేషన్‌, ఐఐఎంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌, ఐవోసీఎల్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌, పొల్యూషన్‌ బోర్డులో ఉద్యోగాల నోటిఫికేషన్‌, సీఎస్‌ఐఆర్‌-ఐజీఐబీలో ఉద్యోగాల నోటిఫికేషన్‌.

మజ్‌గావ్‌ డాక్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్‌,
ముంబైలోని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-మొత్తం ఖాళీలు: 4
-పోస్టులవారీగా ఖాళీలు: అసిస్టెంట్‌ మేనేజర్‌ (కంపెనీ సెక్రటరీ)-1, సీనియర్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌/మెరైన్‌)-2, సీనియర్‌ ఆఫీసర్‌ (మెడికల్‌)-1 ఉన్నాయి.
-అర్హత: పోస్టుని బట్టి ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఐసీఎస్‌ఐ ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్‌ 16
-వెబ్‌సైట్‌: https://mazagondock.in

-------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్‌,

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పరిధిలోని రాజస్థాన్‌ రిఫైనరీ లిమిటెడ్‌లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 72
విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్‌-22, ఎలక్ట్రికల్‌-17, ఇన్‌స్ట్రుమెంటేషన్‌-11, సివిల్‌-10, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ-6, ఫైనాన్స్‌-2, హ్యూమన్‌ రిసోర్సెస్‌-2, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌-1, లీగల్‌-1 ఉన్నాయి.
అర్హతలు: ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా/ఇంజినీరింగ్‌ డిగ్రీ  ఉత్తీర్ణత. మిగిలిన పోస్టులకు ఆయా సబ్జెక్టులతో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్‌ 24
వెబ్‌సైట్‌: https://www.hrrl.in
-------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎంఆర్‌టీలో ఉద్యోగాల నోటిఫికేషన్‌,

సికింద్రాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెట్రో అండ్‌ రైల్‌ టెక్నాలజీ (ఐఎంఆర్‌టీ)లో 2020 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మెట్రో అండ్‌ రైల్‌ టెక్నాలజీ (పీజీపీఎంఆర్‌టీ-2020)
కాలవ్యవధి: ఏడాది
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, రాతపరీక్ష, ఇంటర్వ్యూ 
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.1000/-
వెబ్‌సైట్‌: http://imrtindia.edu.in
-------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌,

తిరుచిరాపల్లిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 5
పోస్టులవారీగా ఖాళీలు: సీనియర్‌ ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌-1, ఎస్టేట్‌ మేనేజర్‌-1, మేనేజర్‌ (ఈఈసీ)-1, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌-1, మేనేజర్‌ (చెన్నై క్యాంపస్‌)-1 ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ  
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో    చివరితేదీ: ఏప్రిల్‌ 30
వెబ్‌సైట్‌:  http://www.iimtrichy.ac.in
-------------------------------------------------------------------------------------------------------------------------
ఐవోసీఎల్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌,
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌)లో  కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

పోస్టు: అసిస్టెంట్‌ ఆఫీసర్‌ 
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. వీటితోపాటు సీఏ/సీఎంఏ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఫైనాన్స్‌/అకౌంట్స్‌/ట్యాక్సేషన్‌ /కాస్ట్‌ అకౌంటింగ్‌/ఆడిటింగ్‌ వంటి అంశాల్లో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, వ్యక్తిగత ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ద్వారా చేస్తారు. 
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌: https://www.iocl.com

-------------------------------------------------------------------------------------------------------------------------
పొల్యూషన్‌ బోర్డులో ఉద్యోగాల నోటిఫికేషన్‌,
ఢిల్లీలోని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (సీపీసీబీ)లో కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టు: కన్సల్టెంట్లు
మొత్తం ఖాళీలు: 5
ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
అర్హతలు: పీజీలో మ్యాథ్స్‌/ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ లేదా ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా  బీఈ/బీటెక్‌, ఎంబీఏ, పీజీలో ఎకనామిక్స్‌, ఎంసీజే చేసిన వారు అర్హులు. 
వయస్సు: 35 ఏండ్లు మించరాదు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: ఏప్రిల్‌ 7
వెబ్‌సైట్‌: https://cpcb.nic.in


-------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్‌-ఐజీఐబీలో ఉద్యోగాల నోటిఫికేషన్‌.

సీఎస్‌ఐఆర్‌- ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌&ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ)లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టులు: ఫీల్డ్‌ డాటా కలెక్టర్‌-1, ల్యాబ్‌ టెక్నీషియన్‌-1, పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో-1, ప్రాజెక్ట్‌ మేనేజర్‌-1, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-4, డాటా అనలిస్ట్‌-2, జేఆర్‌ఎఫ్‌-1 పోస్టు ఉన్నాయి.

అర్హతలు, వయస్సు, జీతభత్యాలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్‌ 30
వెబ్‌సైట్‌: https://www.igib.res.in

No comments:

Post a comment