యూసీఐఎల్‌లో 136 ఉద్యోగాలు,
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 136
పోస్టులు: గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైయినీ (కెమికల్)-4, మైనింగ్ మేట్-52, బాయిలర్ కం కంప్రెషర్ అటెండెంట్-3, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్-14, బ్లాస్టర్-4, అప్రెంటిస్ (మైనింగ్ మేట్-53, ల్యాబొరేటరీ అసిస్టెంట్-6) ఉన్నాయి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదోతరగతి, ఇంటర్, బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ). అనుభవం ఉండాలి.
ఎంపిక: ఆన్లైన్ పరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 22
వెబ్సైట్: http://www.ucil.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------
సీడీఎఫ్‌డీలో ఫెలోషిప్ నోటిఫికేషన్,
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో ఫెలోషిప్ కోసం ప్రకటన విడుదలైంది.
పోస్టు: ఫెలోషిప్ (జెనెటిక్ డయాగ్నస్టిక్స్)
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ) ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 4
వెబ్సైట్: http://www.cdfd.org.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌జీఐపీటీలో నాన్ టెక్నాలజీ ఉద్యోగాలు,
రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ)లో నాన్ టెక్నాలజీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులవారీగా ఖాళీలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్-3, సిస్టమ్ సూపరింటెండెంట్-1, సూపరింటెండెంట్-3, టెక్నికల్ సూపరింటెండెంట్-4, సూపరింటెండెంట్ లైబ్రరీ-1, అసిస్టెంట్ గ్రేడ్-4, టెక్నికల్-2 ఉన్నాయి.
అర్హతలు, వయస్సు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: www.rgipt.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఐఈపీఏలో ప్రవేశాలు,
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఐఈపీఏ)లో కింది ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రోగ్రామ్స్: ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్, పీహెచ్డీ, పీహెచ్డీ (ఫుల్-టైం), పీహెచ్డీ(పార్ట్-టైం)
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. యూజీసీ-నెట్లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: మే 28
వెబ్సైట్: http://niepa.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్టీలోలో పీహెచ్డీ ప్రవేశాలు,
తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ)లో కింది ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.
ప్రోగ్రామ్: పీహెచ్డీ -జూలై 2020
విభాగాలు: మ్యాథ్స్, ఫిజిక్స్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఏవియానిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్, హ్యుమానిటీస్.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత. యూజీసీ-నెట్-జేఆర్ఎఫ్ ఫెలోషిప్, గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
వయస్సు: 2020 జూన్ 15 నాటికి 35 ఏండ్లు మించరాదు.
ఎంపిక: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 15
వెబ్సైట్: https://www.iist.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఐటీఎంలో ఎంబీఏ ప్రవేశాలు,
గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐఐఐటీఎం)లో కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.
ప్రోగ్రామ్స్: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), ఎంబీఏ-బిజినెస్ట్ అనలిటిక్స్
కోర్సు వ్యవధి: రెండేండ్లు
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, వ్యాలిడ్ క్యాట్/ మ్యాట్/ సీమ్యాట్/ జీమ్యాట్ స్కోర్.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 29
వెబ్సైట్: http://www.iiitm.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ ఢిల్లీలో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 11
పోస్టులవారీగా ఖాళీలు: సీనియర్ రిసెర్చ్ ఫెలో-7, రిసెర్చ్ అసోసియేట్-2, ప్రాజెక్టు అసిస్టెంట్-1, ప్రిన్సిపల్ ప్రాజెక్టు సైంటిస్ట్-1 ఉన్నాయి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో పీహెచ్డీ, ఎంబీబీఎస్/ బీడీఎస్, ఎంటెక్, బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్/ గేట్ అర్హత, అనుభవం.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా.
చివరితేదీ: మే 30
వెబ్సైట్: https://home.iitd.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఓయూలో పార్ట్‌టైం పీజీ ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని ఓయూ పరిధిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ పార్ట్‌టైం పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడదుల చేసింది.
కోర్సు: పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇంజినీరింగ్ (2020-21)
ఈ ప్రోగ్రామ్స్‌ను కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సీఈఈపీ) కింద నిర్వహిస్తున్నారు.
కోర్సు కాలవ్యవధి: మూడేండ్లు (6 సెమిస్టర్లు)
ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్ (సీబీటీ) ద్వారా
అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: www.uceou.edu
-----------------------------------------------------------------------------------------------------------------------
బెర్హంపూర్ ఐసర్‌లో ఉద్యోగాలు,
బెర్హంపూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: సూపరింటెండింగ్ ఇంజినీర్-1, జూనియర్ ట్రాన్స్‌లేటర్-1, ఆఫీస్ అసిస్టెంట్-1 ఖాళీ ఉన్నాయి.
అర్హతలు, ఎంపిక విధానం కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 11
హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: జూన్ 22
వెబ్సైట్: https://www.iiserbpr.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.
భారత ప్రభుత్వ సంస్థ ఐటీఐ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: చీఫ్ మెడికల్ ఆఫీసర్/డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్, విజిటింగ్ కన్సల్టెంట్లు, మెడికల్ ఆఫీసర్స్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌లు, సెక్యూరిటీ గార్డ్స్.
అర్హతలు,ఎంపిక, అనుభవం తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: జూన్ 3
వెబ్సైట్: www.itiltd.in