Monday, 1 June 2020

బీఈసీఐఎల్‌ ఎంటీఎస్‌ ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు, టీఎస్‌ఎస్‌ & టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కి చెందిన సీఓఈ లలో తాత్కాలిక ప్రాతిపదికన సబ్జెక్ట్‌ అసొసియేట్‌ ఉద్యోగాలు, పీజీఐఎంఈఆర్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు, ఐఐఎస్‌టీలో ఎంటెక్‌ ప్రవేశాలు, నిట్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.

బీఈసీఐఎల్‌ ఎంటీఎస్‌ ఉద్యోగాలు,

ఈస్ట్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఈడీఎంసీ)లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) ప్రకటన విడుదల చేసింది.

పోస్టు: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌)

మొత్తం ఖాళీలు: 464 

అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత. అనుభవం.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

చివరితేదీ: జూన్‌ 15

వెబ్‌సైట్‌: https://www.becil.com
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ &పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 34

పోస్టులు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌, మిషన్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, లీగల్‌ ఆఫీసర్‌, మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, థిమాటిక్‌ ఎక్స్‌పర్ట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, కంటెంట్‌ మేనేజర్‌ తదితరాలు ఉన్నాయి.

అర్హతలు, వయస్సు, ఎంపిక, అనుభవం తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

దరఖాస్తు: వెబ్‌సైట్‌లో 

చివరితేదీ: జూన్‌ 10

వెబ్‌సైట్‌: http://career.nirdpr.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
టీఎస్‌ఎస్‌ & టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కి చెందిన సీఓఈ లలో తాత్కాలిక ప్రాతిపదికన సబ్జెక్ట్‌ అసొసియేట్‌  ఉద్యోగాలు,

తెలంగాణ సోషల్‌ అండ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టీఎస్‌ఎస్‌ & టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)కి చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)లలో తాత్కాలిక ప్రాతిపదికన సబ్జెక్ట్‌ అసొసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

పోస్టు: సబ్జెక్ట్‌ అసోసియేట్స్‌

మొత్తం ఖాళీలు: 103

సబ్జెక్టులవారీగా ఖాళీలు: మ్యాథ్స్‌-22, ఫిజిక్స్‌-18, కెమిస్ట్రీ-22, బోటనీ-22, జువాలజీ-19 ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్‌/అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఎంసెట్‌ బోధనానుభవం. 

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూన్‌ 6

వెబ్‌సైట్‌: http://www.tgtwgurukulam. telangana.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
పీజీఐఎంఈఆర్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు,

చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)లో కింది కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

కోర్సులు: బీఎస్సీ నర్సింగ్‌-ఫిమేల్‌ (నాలుగేండ్లు)-93 సీట్లు, 

బీఎస్సీ నర్సింగ్‌ (పోస్ట్‌-బేసిక్‌)-62 సీట్లు.

అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత.

వయస్సు: 2020, సెప్టెంబర్‌ 1 నాటికి 17-25 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ద్వారా

పరీక్షతేది: జూలై 28

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూన్‌ 20

వెబ్‌సైట్‌: http://pgimer.edu.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌టీలో ఎంటెక్‌ ప్రవేశాలు,

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)లో కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.

ప్రోగ్రామ్‌: మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంటెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎమ్మెస్సీ) 

విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఏవియానిక్స్‌, మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్సెస్‌.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూన్‌ 8

వెబ్‌సైట్‌: https://www.iist.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
నిట్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,

జంషెడ్‌పూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో కింది ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.
ప్రోగ్రామ్‌: పీహెచ్‌డీ (ఆటమ్‌ సెమిస్టర్‌) 2020-2021
విభాగాలు: సివిల్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ తదితరాలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: మంచి అకడమిక్‌ రికార్డు, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్‌ 22
వెబ్‌సైట్‌: http://www.nitjsr.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.
భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టులు: బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ఆఫీసర్‌-1, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌-2, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌-1, మెడికల్‌ ఫిజిసిస్ట్‌-2, అసిస్టెంట్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌-10, అకౌంట్స్‌ ఆఫీసర్‌-1 ఉన్నాయి.

దరఖాస్తు: వెబ్‌సైట్‌లో

చివరితేదీ: జూన్‌ 19

వెబ్‌సైట్‌: http://www.aiimsbhopal.edu.in


No comments:

Post a comment