Wednesday, 24 March 2021

ఇండియ‌న్ ఆర్మీ-ఎంఈఎస్‌లో 502 ఉద్యోగాలు, డీజిల్‌ లోకో మోడ్రనైజేషన్‌ వర్క్స్‌(డీఎండబ్ల్యూ) 182 అప్రెంటిస్‌ ఉద్యోగాలు, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌) లో100 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(టెక్నికల్‌), డిజైన్‌ ట్రెయినీ ఉద్యోగాలు, హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ అండ్‌ డిజైన్‌ ట్రైనీ 100 ఉద్యోగాలు.

ఇండియ‌న్ ఆర్మీ-ఎంఈఎస్‌లో 502 ఉద్యోగాలు,

ఇండియ‌న్ ఆర్మీ-మిలిట‌రీ ఇంజినీర్ స‌ర్వీసెస్‌(ఎంఈఎస్‌)కి చెందిన పుణెలోని స‌ద‌ర‌న్ క‌మాండ్ చీఫ్ ఇంజినీర్ కార్యాల‌యం కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


వివ‌రాలు..


* మొత్తం ఖాళీలు: 502


1) డ్రాఫ్ట్స్‌మెన్: 52


అర్హ‌త‌:  గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆర్కిటెక్చ‌ర‌ల్ అసిస్టెంట్స్‌షిప్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నుల్లో ఏడాది అనుభ‌వం ఉండాలి.


వ‌య‌సు: 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.


2) సూప‌ర్‌వైజ‌ర్ (బార‌క్స్ అండ్ స్టోర్స్‌): 450


అర్హ‌త‌: ఎక‌న‌మిక్స్‌/ కామ‌ర్స్‌/ స్టాటిస్టిక్స్‌/ బిజినెస్ స్ట‌డీస్‌/ ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ/ మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో ఏడాది అనుభ‌వం ఉండాలి.


వ‌య‌సు: 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.


ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌లో ప్ర‌తిభ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.


ప‌రీక్షా విధానం: ఈ ప‌రీక్ష 125 మార్కుల‌కు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప‌రీక్షా స‌మ‌యం 120 నిమిషాలు ఉంటుంది.  కింద సూచించిన విధంగా వివిధ విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు, మార్కులు ఉంటాయి.


* జ‌న‌ర‌ల్ ఇంట‌లిజెన్స్ అండ్ రీజనింగ్  -  25 ప్ర‌శ్న‌లు  - 25 మార్కులు


* జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ అండ్ జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ - 25 ప్రశ్న‌లు  - 25 మార్కులు


* న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్                - 25 ప్రశ్న‌లు  - 25 మార్కులు


* స్పెషలైజ్‌డ్ టాపిక్                    - 25 ప్ర‌శ్న‌లు  - 50 మార్కులు


‌ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ/ మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.


తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: సికింద్రాబాద్‌, వైజాగ్‌.


ముఖ్య‌మైన తేదీలు: 


* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.03.2021.


* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 12.04.2021.


* ప‌రీక్ష తేది: 16.05.2021.

----------------------------------------------------------------------------------------------------------------------

డీజిల్‌ లోకో మోడ్రనైజేషన్‌ వర్క్స్‌(డీఎండబ్ల్యూ) 182 అప్రెంటిస్‌ ఉద్యోగాలు,

మొత్తం పోస్టుల సంఖ్య: 182

పోస్టుల వివరాలు: ఎలక్ట్రీషియన్‌–70, మెకానికల్‌(డీజిల్‌)–40, మెషినిస్ట్‌–32, ఫిట్టర్‌–23, వెల్డర్‌–17.

అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.


ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.dmw.indianrailways.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌) లో100 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(టెక్నికల్‌), డిజైన్‌ ట్రెయినీ ఉద్యోగాలు,


పోస్టుల వివరాలు:

డిజైన్‌ ట్రైనీ: 60

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(టెక్నికల్‌): 40

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీ లేదా తత్సమాన ఉత్తీర్ణత.


దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు : రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు ఎటువంటి ఫీజు లేదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి


దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 05, 2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://online.cbexams.com/halmdtreg2021/

----------------------------------------------------------------------------------------------------------------------

హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ అండ్‌ డిజైన్‌ ట్రైనీ 100 ఉద్యోగాలు.


మొత్తం పోస్టుల సంఖ్య: 100

పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(టెక్నికల్‌)–40, డిజైన్‌ ట్రెయినీ–60.

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(టెక్నికల్‌): విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, కంప్యూటర్‌ సైన్స్‌.

డిజైన్‌ ట్రెయినీ: విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఏరోనాటికల్‌.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.04.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.hal-india.co.in

ఎన్‌పీసీఐఎల్‌లో 72 వివిధ ఉద్యోగాలు, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ 70 ఉద్యోగాలు, ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) 60 ఫ్యాకల్టీ ఉద్యోగాలు, న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద(ఏఐఐఏ)లో 56 వివిధ ఉద్యోగాలు.

 ఎన్‌పీసీఐఎల్‌లో 72 వివిధ ఉద్యోగాలు,


భార‌త ప్ర‌భుత్వ అణుశ‌క్తి విభాగానికి చెందిన న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


వివ‌రాలు..


* మొత్తం ఖాళీలు: 72


1) టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌/ డీ-మెకానిక‌ల్‌: 28


2) టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌/ డీ-ఎల‌క్ట్రిక‌ల్‌: 10


3) టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌/ డీ-సివిల్‌: 12


4) మెడిక‌ల్ ఆఫీస‌ర్‌/ డీ (స్పెష‌లిస్టులు): 08


5) మెడిక‌ల్ ఆఫీస‌ర్‌/ జీడీఎంఓ: 07


6) డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీస‌ర్‌: 03


7) స్టేష‌న్ ఆఫీస‌ర్‌: 04


వ‌య‌సు: మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు 20.04.2021 నాటికి 35 ఏళ్లు, మిగ‌తా పోస్టుల‌కు 40 ఏళ్లు మించ‌కూడ‌దు.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 06.04.2021.


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.04.2021

----------------------------------------------------------------------------------------------------------------------

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ 70 ఉద్యోగాలు,


మొత్తం పోస్టుల సంఖ్య: 70

పోస్టుల వివరాలు: మెకానికల్‌–24, ఎలక్ట్రానిక్స్‌–22, ఎలక్ట్రికల్‌–01, కంప్యూటర్స్‌–01, సివిల్‌–03, ఎన్‌ఏపీ ఈఆర్‌పీ/నెట్‌వర్క్‌–04, హ్యూమన్‌ రిసోర్సెస్‌–07, ఫైనాన్స్‌–04, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌–04.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.bdl-india.in

----------------------------------------------------------------------------------------------------------------------

ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) 60 ఫ్యాకల్టీ ఉద్యోగాలు,


మొత్తం పోస్టుల సంఖ్య: 60

పోస్టుల వివరాలు: జూనియర్‌ ఫ్యాకల్టీ, ఫ్యాకల్టీ, సీనియర్‌ ఫ్యాకల్టీ.

విభాగాలు: ఫ్యాషన్‌ డిజైన్, ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్, లెదర్‌గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్, డిజైన్, రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చండైజ్‌.

అర్హతలు:

జూనియర్‌ ఫ్యాకల్టీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ(ఫుట్‌వేర్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.35,000 నుంచి రూ.45,000 వరకు చెల్లిస్తారు.

ఫ్యాకల్టీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/బీఈ/బీఎస్సీ/మాస్టర్స్‌ డిగ్రీ, ఎంటెక్‌/ఎంఈ/ఎంఎస్సీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.65,000 వరకు చెల్లిస్తారు.

సీనియర్‌ ఫ్యాకల్టీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.85,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

చీఫ్‌ ఫ్యాకల్టీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.1,15,000 నుంచి 1,50,000 వరకు చెల్లిస్తారు.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఫ్యాకల్టీ(హెచ్‌క్యూ–హెచ్‌ఆర్‌) హ్యూమన్‌ రీసోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(యాన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్ట్‌న్స్‌)ఏ –10/ఏ, సెక్టర్‌–24, నోయిడా–201301, జిల్లా: గౌతమ్‌ బుద్ధ నగర్‌(యూపీ) చిరునామాకు పంపించాలి.


దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.fddiindia.com/career.php

----------------------------------------------------------------------------------------------------------------------

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద(ఏఐఐఏ)లో 56  వివిధ ఉద్యోగాలు.


మొత్తం పోస్టుల సంఖ్య: 56

పోస్టుల వివరాలు: పర్సనల్‌ అసిస్టెంట్‌–01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–03, ఆపరేషన్‌ థియేటర్‌ నర్సు–03, స్టాఫ్‌ నర్సు–11, మ్యూజియం కీపర్‌–01, మిడ్‌–వైఫ్‌–04, పంచకర్మ టెక్నీషియన్‌–19, లిఫ్ట్‌ ఆపరేటర్‌–04, లాండ్రీ సూపర్‌వైజర్‌–01, సీఎస్‌ఎస్‌డీ అటెండెంట్‌–01, వార్డ్‌ అటెండెంట్‌–02, వర్కర్స్‌–02, గ్యాస్‌ మానిఫోల్డ్‌ టెక్నీషియన్‌–04.

అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిది, పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానంతోపాటు టైపింగ్‌ వచ్చి ఉండాలి.

వయసు: వర్కర్స్‌ పోస్టులకు 32 ఏళ్లు, మిగతా పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.


ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌ౖలñ న్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:29.03.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.becil.com

ఎన్‌బీసీసీ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ 35 ఉద్యోగాలు, నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) 30 ఉద్యోగాలు, సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్, హైదరాబాద్‌లో 12 ఉద్యోగాలు, సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీపీఆర్‌ఐ) 25 వివిధ ఉద్యోగాలు

  ఎన్‌బీసీసీ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ 35 ఉద్యోగాలు,


మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాలు(సివిల్‌): 25

అర్హత: సివిల్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత


మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌): 10

అర్హత: ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత.


దరఖాస్తు ఫీజు: రూ. 500/-


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి


దరఖాస్తులకు ప్రారంభ తేది: మార్చి 22, 2021

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 21, 2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:

https://www.nbccindia.com/pdfData/jobs/Advt_MT_Civil_Elec_17032021.pdf

----------------------------------------------------------------------------------------------------------------------

నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) 30 ఉద్యోగాలు,

మొత్తం పోస్టుల సంఖ్య: 30

పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్‌ డైరెక్టర్, ప్రోగామ్‌ ఆఫీసర్, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్‌.

విభాగాలు: జనరల్, ఎంఐఎస్, ఫుడ్‌ ప్రాసెసింగ్, హార్టికల్చర్, లైవ్‌స్టాక్‌ తదితరాలు.

అర్హతలు:

డిప్యూటీ డైరెక్టర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ,ఎంబీఏ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


అసిస్టెంట్‌ డైరెక్టర్‌: సంబంధిత స్పెషలైజేషన్లలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: సంబంధిత స్పెషలైజేషన్లలో కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


సీనియర్‌ అసిస్టెంట్‌: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.


జూనియర్‌ అసిస్టెంట్‌: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 27 ఏళ్లు మించకూడదు.


ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేది: 12.04.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ncdc.in

----------------------------------------------------------------------------------------------------------------------


సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీపీఆర్‌ఐ) 25  వివిధ ఉద్యోగాలు


మొత్తం పోస్టుల సంఖ్య: 25

పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌–06,టెక్నీషియన్‌ గ్రేడ్‌–2–07, అసిస్టెంట్‌ గ్రేడ్‌–2–05, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–3–03, ఎంటీఎస్‌ గ్రేడ్‌ 1(వాచ్‌మెన్‌)–04.

అర్హతలు:

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌: డిప్లొమా(ఎలక్ట్రికల్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.35,400 నుంచి 1,12,400 వరకు చెల్లిస్తారు.


టెక్నీషియన్‌ గ్రేడ్‌–2: ఐటీఐ(ఎలక్ట్రీషియన్‌) ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 30ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు 21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు.


అసిస్టెంట్‌ గ్రేడ్‌–2: డిగ్రీ(కామర్స్‌/బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఆర్ట్స్‌/సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు.


స్టెనోగ్రాఫర్‌: డిగ్రీ(కామర్స్‌/బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ఆర్ట్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు.


ఎంటీఎస్‌: ఆర్మీ/నేవీ/ఏర్‌ఫోర్స్‌ విశ్రాంత ఉద్యోగులు అర్హులు.

వయసు: 45 నుంచి 48 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.18,000 నుంచి రూ.56,99 వరకు చెల్లిస్తారు.


ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్‌/స్టెనోగ్రాఫ్‌ టెస్ట్‌/ట్రేడ్‌ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేది: 05.04.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.cpri.in/careers.html


----------------------------------------------------------------------------------------------------------------------

సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్, హైదరాబాద్‌లో 12 ఉద్యోగాలు,

మొత్తం పోస్టుల సంఖ్య: 12

పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్లు, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌

విభాగాలు: ప్రింటింగ్, టెక్నికల్‌ కంట్రోల్, ఐటీ, ఓఎల్, హిందీ.

అర్హతలు:

సూపర్‌వైజర్‌(ప్రింటింగ్‌): డిప్లొమా(ప్రింటింగ్‌ టెక్నాలజీ) /బీటెక్‌/బీఈ /బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.


సూపర్‌వైజర్‌(టెక్నికల్‌ కంట్రోల్‌): డిప్లొమా(ప్రింటింగ్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌/ఐటీ)/బీటెక్‌/బీఈ/ బీఎస్సీ(మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.


సూపర్‌వైజర్‌(ఐటీ): డిప్లొమా, బీటెక్‌/బీఈ(కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.


సూపర్‌వైజర్‌(ఓఎల్‌): మాస్టర్స్‌ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్‌) ఉత్తీర్ణులవ్వాలి. హిందీ /ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌లో ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://spphyderabad.spmcil.com

Thursday, 18 March 2021

ఎన్‌ఎండీసీలో 304 ఉద్యోగాలు, ఈఎస్‌ఐసీలో 189 ఉద్యోగాలు, ఎఫ్‌సీఐలో 89 ఉద్యోగాలు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 5 సపోర్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.

 ఎన్‌ఎండీసీలో 304 ఉద్యోగాలు,


మొత్తం పోస్టుల సంఖ్య: 304

పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ అటెండెంట్‌(ట్రెయినీ)–65, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌)(ట్రెయినీ)–148, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)(ట్రెయినీ)–81, బ్లాస్టర్‌ గ్రేడ్‌–2(ట్రెయినీ)–01, ఎంసీఓ గ్రేడ్‌–3(ట్రెయినీ)–09.


ఫీల్డ్‌ అటెండెంట్‌(ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌–35, బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–30.

అర్హత: మిడిల్‌ పాస్‌/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.


మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(మెకానికల్‌) (ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌ –76, బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–72.

అర్హత: వెల్డింగ్‌/ఫిట్టర్‌/మెషినిస్ట్‌/మోటార్‌ మెకానిక్‌/డీజిల్‌ మెకానిక్‌/ఆటో ఎలక్ట్రీషియన్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.


మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)(ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌ –49,బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–32.

అర్హత: ఎలక్ట్రికల్‌ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.


బ్లాస్టర్‌ గ్రేడ్‌–2(ట్రెయినీ): అర్హత: బ్లాస్టర్‌ ట్రేడులో మెట్రిక్‌/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. మైనింగ్‌ మేట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. బ్లాస్టింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.


ఎంసీఓ గ్రేడ్‌–3(ట్రెయినీ): అర్హత: మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.


వయసు: 15.04.2021 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టులకి రాతపరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్‌ ఆధారంగా.. మిగిలిన పోస్టులకి రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.


పరీక్షా విధానం: ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టులకి 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌ 70 మార్కులు, న్యూమరికల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. మిగతా పోస్టులకి 130 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సబ్జెక్టు నాలెడ్జ్‌(సంబంధిత ట్రేడు) 30 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ 70 మార్కులు, న్యూమరికల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును పోస్ట్‌ బాక్స్‌ నెం.1383, పోస్ట్‌ ఆఫీస్, హుమాయూన్‌ నగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, పిన్‌–500028 చిరునామాకు పంపించాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021

దరఖాస్తు హార్ట్‌కాపీలను పంపడానికి చివరి తేది: 15.04.2021


వెబ్‌సైట్‌: www.nmdc.co.in

----------------------------------------------------------------------------------------------------------------------

ఈఎస్‌ఐసీలో 189 ఉద్యోగాలు,


హైరదాబాద్‌ నగరంలోని ఈఎస్‌ఐసీ దవాఖానలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 25 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 189 ఫ్యాకల్టీ, కన్సల్టెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌, జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను భర్తీచేయనుంది. 


మొత్తం పోస్టులు: 189


ఇందులో ప్రొఫెసర్‌ 11, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 25, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 11, సీనియర్‌ కన్సల్టెంట్‌ 7, జూనియర్‌ కన్సల్టెంట్‌ 17, స్పెషాలిటీ స్పెషలిస్ట్‌ 5, కన్సల్టెంట్‌ 8, సీనియర్‌ రెసిడెంట్‌ 96, సీనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ 1, జూనియర్‌ రెసిడెంట్‌ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 


అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా 


ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం: మార్చి 18


దరఖాస్తులకు చివరితేదీ: మర్చి 25


ఇంటర్వ్యూలు: మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 17 వరకు


వెబ్‌సైట్‌: Hyderabad @esic.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------

ఎఫ్‌సీఐలో 89 ఉద్యోగాలు,


మొత్తం పోస్టుల సంఖ్య: 89

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు–87, మెడికల్‌ ఆఫీసర్‌–02.

అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు: జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌: 30:

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 01.01.2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.


టెక్నికల్‌: 27: అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో అగ్రికల్చరల్‌ బీఎస్సీ/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 01.01.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

అకౌంట్స్‌: 22: అర్హత: ఐసీఏఐ/ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా/ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియాలో మెంబర్‌షిప్‌ ఉండాలి. వయసు: 01.01.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

లా: 08: అర్హత:ఫుల్‌టైం లా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.01.2021 నాటికి 33 ఏళ్లు మించకూడదు.


మెడికల్‌ ఆఫీసర్‌: అర్హత:ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత పనిలో మూడేళ్ల అనభవం ఉండాలి.

వయసు: 35ఏళ్లు మించకూడదు.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రి య ఉంటుంది. రాతపరీక్షలో 50శాతం మార్కులు సాధించిన వారిని ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.


పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో జరుగుతుంది. ఇది 180 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం రెండున్నర గంటలు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో భాగంగా రీజనింగ్, డేటాఅనాలసిస్, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్, కరెంట్‌ అఫైర్స్, మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎథిక్స్, అగ్రికల్చర్, అగ్రికల్చర్‌ ఎకానమీ అండ్‌ కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021


వెబ్‌సైట్‌: www.fci.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 5 సపోర్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.


వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ–01, ఆఫీస్‌ అసిస్టెంట్‌–02, అటెండెంట్‌–01, వాచ్‌మెన్‌ –01.
కాంట్రాక్ట్‌ వ్యవధి: 2 ఏళ్లు
వేతనం: సంబంధిత పోస్టును అనుసరించి నెలకు రూ.5000 నుంచి రూ.20,000 వరకు చెల్లిస్తారు.
వయసు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనిష్ట, గరిష్ట వయసు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అగ్రికల్చర్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూషన్‌ డిపార్ట్‌మెంట్, ఆరో అంతస్తు, 5, బీటీఎం సరాని, కొలకత్తా–700001 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 22, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.bankofindia.co.in

ఇండియన్‌ రైల్వేలో 182 అప్రెంటిస్‌లు, బీడీఎల్‌లో 70 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు, మిధానీ, హైదరాబాద్‌లో 7 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు, ఎన్‌ఐఈఎస్‌బీయూడీలో 7 ఉద్యోగాలు..

 ఇండియన్‌ రైల్వేలో 182 అప్రెంటిస్‌లు,


భారతీయ రైల్వేకు చెందిన డీజిల్‌ లోకో మోడ్రనైజేషన్‌ వర్క్స్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 182 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ట్రైనింగ్‌కు ఆహ్వానిస్తారు. శిక్షణ కాలంలో మొదటి ఏడాది రూ.7 వేలు, రెండో ఏడాది రూ.7700, మూడో ఏడాది రూ.8050 చొప్పున ప్రతి నెల ఇస్తారు.  


మొత్తం పోస్టులు: 182


ఇందులో ఎలక్ట్రిషన్‌ 70, మెకానిక్‌ 40, మెషినిస్ట్‌ 32, ఫిట్టర్‌ 23, వెల్డర్‌ 17 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 


అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. 


ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. 


దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో


దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31


వెబ్‌సైట్‌: dmw.indianrailways.gov.in

------------------------------------------------------------------------------------------------------------------

బీడీఎల్‌లో 70 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు,


కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 70 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు నేటి నుంచే ప్రారంభమయ్యాయి. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. 


మొత్తం పోస్టులు: 70


ఇందులో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ 55, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ 15 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 


అర్హత: బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, ఎంబీఏ, పీజీ డిప్లొమాలలో ఏదైనా ఒకటి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 28 ఏండ్లలోపు ఉండాలి. 


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా


దరఖాస్తుల ప్రక్రియ: ఆన్‌లైన్‌లో


అప్లికేషన్‌ ఫీజు: రూ.300


అప్లికేషన్స్‌ ప్రారంభం: మార్చి 12


దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31


వెబ్‌సైట్‌: bdl-india.in

------------------------------------------------------------------------------------------------------------------

మిధానీ, హైదరాబాద్‌లో 7 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు,


మొత్తం పోస్టుల సంఖ్య: 07

పోస్టుల వివరాలు: రోలింగ్‌ మిల్‌ ఆపరేటర్‌–02, వాకింగ్‌/రోలర్‌ హెర్త్‌ పర్నెస్‌ ఆపరేటర్‌–02, హాట్‌/కోల్డ్‌ లెవలర్‌ ఆపరేటర్‌–01, ఈఓటీ క్రేన్‌ ఆపరేటర్‌–02.

రోలింగ్‌ మిల్‌ ఆపరేటర్‌: అర్హత: కనీసం 60శాతం మార్కులతో మెకానికల్‌/మెటలర్జీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.21,900 చెల్లిస్తారు.


వాకింగ్‌/రోలర్‌ హెర్త్‌ పర్నెస్‌ ఆపరేటర్‌: అర్హత: కనీసం 60శాతం మార్కులతో మెకానికల్‌/మెటలర్జీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.21,900 చెల్లిస్తారు.


హాట్‌/కోల్డ్‌ లెవలర్‌ ఆపరేటర్‌: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్‌/ మెటలర్జీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.21,900 చెల్లిస్తారు.


ఈఓటీ క్రేన్‌ ఆపరేటర్‌: అర్హత: ఎస్‌ఎస్‌సీ/పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఈఓటీ క్రేన్స్‌ ఆపరేషన్‌లో కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.


ఎంపిక విధానం: విద్యార్హతలు,అనుభవం,రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. విద్యార్హతలు–15 మార్కులు,అనుభవం–15 మార్కులు, రాతపరీక్ష–70 మార్కులు, ట్రేడ్‌ టెస్ట్‌–పాస్‌/ఫెయిల్‌ ఉంటాయి.

మొదటి స్క్రీనింగ్‌లో షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని రాతపరీక్షకు పిలుస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారిని ట్రేడ్‌టెస్టుకి ఎంపిక చేస్తారు. రాతపరీక్షకు/ట్రేడ్‌ టెస్ట్‌కి ఎంపికైన అభ్యర్థులకు మెయిల్‌ ద్వారా సమాచారం అందజేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021


వెబ్‌సైట్‌: www.midhani-india.in

------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌ఐఈఎస్‌బీయూడీలో 7 ఉద్యోగాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: అడ్వైజర్‌–01, సీనియర్‌ కన్సల్టెంట్‌–01, కన్సల్టెంట్‌–02, రీసెర్చ్‌ అసోసియేట్‌–02, కోఆర్డినేటర్‌–01.
అడ్వైజర్‌:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
సీనియర్‌ కన్సల్టెంట్‌:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
కన్సల్టెంట్‌:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఫిల్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో ఆరేళ్ల అనుభవం ఉండాలి.
రీసెర్చ్‌ అసోసియేట్‌:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
కోఆర్డినేటర్‌:
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: application.niesbud@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 29, 2021.

పూర్తి సమాచారం కోసం www.niesbud.nic.in

Wednesday, 10 March 2021

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)లో 200 ఉద్యోగాలు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌)లో 6 ఉద్యోగాలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ రిసెర్చ్‌ (ఐసర్‌)లో ప్రవేశాలు.

 హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)లో 200 ఉద్యోగాలు,


ప్రభుత్వరంగంలోని ప్రముఖ చమురు మార్కెటింగ్‌ సంస్థ అయిన హిందుస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీనిద్వారా 200 పోస్టులను భర్తీచేయనుంది. అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. 


మొత్తం పోస్టులు: 200


ఇందులో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 120, సివిల్‌ ఇంజినీర్‌ 30, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ 25, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్‌ 25 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 


అర్హతలు: సంబంధిత గ్రూపులో నాలుగేండ్ల ఫుల్‌టైమ్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసిఉండాలి. 


ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ ద్వారా


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


అప్లికేషన్‌ ఫీజు: రూ.1180, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.


దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 15


వెబ్‌సైట్‌: www.hindustanpetroleum.com

-----------------------------------------------------------------------------------------------------------------------

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ  ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌)లో  6 ఉద్యోగాలు,


నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ  ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


మొత్తం ఖాళీలు: 6

పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: ఏప్రిల్‌ 15

వెబ్‌సైట్‌: http://www.niftem.ac.in

-----------------------------------------------------------------------------------------------------------------------

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ రిసెర్చ్‌ (ఐసర్‌)లో ప్రవేశాలు.


ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ రిసెర్చ్‌ (ఐసర్‌)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.


ప్రోగ్రామ్‌: ఐదేండ్ల బీఎస్‌-ఎంఎస్‌  డ్యూయల్‌ డిగ్రీ

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 29

వెబ్‌సైట్‌:http://www.iiseradmission.in



Tuesday, 2 March 2021

భారత నావికా దళంలో 1159 ఉద్యోగాలు, యూపీఎస్సీ నోటిఫికేషన్‌ 89 ఉద్యోగాలు, ఫుడ్‌ కార్పొరేషన్‌లో 89 ఏజీఎం ఉద్యోగాలు.

 భారత నావికా దళంలో 1159 ఉద్యోగాలు,


అతి పెద్ద సముద్ర తీరంగల దేశం భారత్‌. మూడుపక్కల సముద్రంతో ఉంది. తీరప్రాంత రక్షణ బాధ్యతలను నావికాదళం చూస్తుంది. కేవలం పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో నావికా దళంలో ఉద్యోగావకాశం, మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువులు. కేవలం రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఈ పోస్టులకు సంబంధించి ఇన్‌సెట్‌ -టీఎంఎం నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా.


అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ లేదా బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.


వయస్సు: 18- 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఐదేండ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది


ఉద్యోగ బాధ్యతలు

షాప్‌, షిప్‌ లేదా సబ్‌మెరైన్‌లో మెయింటెనెన్స్‌ చేయాలి.

సంబంధిత సెక్షన్‌ లేదా యూనిట్‌లో సాధారణ పరిశుభ్రత, నిర్వహణ బాధ్యతలు

సంబంధిత ఆఫీస్‌లో ఫైల్స్‌, ఇతర పేపర్లను తేవడం, మార్చడం వంటి పనులు చేయాలి.

సంబంధిత సెక్షన్‌ లేదా యూనిట్‌లో నాన్‌ క్లరికల్‌ పనులు చేయాలి.

డైరీ, డిస్పాచ్‌, కంప్యూటర్‌ తదితర పనులను చేయాలి.

డాక్‌ డెలివరీ చేయాలి

వాచ్‌ అండ్‌ వార్డ్‌ డ్యూటీలు

ఆఫీస్‌ తెరవడం, మూయడం వంటి విధులు నిర్వహించాలి.

ఫర్నిచర్‌, పార్క్‌లు, లాన్‌, మొక్కలు తదితర పనులతోపాటు పై అధికారుల ఆదేశాలను నిర్వర్తించడం చేయాలి.

ఎంపిక విధానం

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మొదట పరీక్షకు అనుమతిస్తారు. తర్వాత దశల్లో రకరకాల స్క్రూటినీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష విధానం

అర్హత ఉన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌కు అనుమతిస్తారు.

ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.

పరీక్షలో ప్రశ్నలు పదోతరగతి, ఐటీఐ స్థాయి నుంచి ఇస్తారు.

మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనిలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ నుంచి 25 ప్రశ్నలు, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌/క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ ఇంగ్లిష్‌, కాంప్రహెన్షన్‌ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు.

రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

భారత నావికాదళం వివిధ కమాండ్ల పరిధిలో ఖాళీగా ఉన్న ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఇన్‌సెట్‌-టీఎంఎం)-01/2021 ప్రకటన విడుదల చేసింది.


పోస్టు: ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌

(గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌    ఇండస్ట్రియల్‌)


పేస్కేల్‌: రూ.18,000-56900/-


మొత్తం ఖాళీలు:   1159


కమాండ్ల వారీగా ఖాళీలు:

ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్ ‌710


వెస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌  324


సదరన్‌ నేవల్‌ కమాండ్‌ 125


ముఖ్య తేదీలు


దరఖాస్తు: ఆన్‌లైన్‌లో


చివరితేదీ: మార్చి 7 (సాయంత్రం 5 వరకు)


వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in

---------------------------------------------------------------------------------------------------------------

యూపీఎస్సీ నోటిఫికేషన్‌ 89 ఉద్యోగాలు,

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 89 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌) వంటి ఇతర పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపికచేస్తారు. అయితే వచ్చిన దరఖాస్తుల్లో ఎంపిక చేసినవారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. 

మొత్తం పోస్టులు: 89

ఇందులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ 43, అసిస్టెంట్‌ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ 26, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ 8 (బయాలజీ 2, కెమిస్ట్రీ 2, డాక్యుమెంట్స్‌ 2, బాలిస్టిక్స్‌ 1, లై డిటెక్షన్‌ 1), అసిస్టెంట్‌ సివిల్‌ ఇంజినీర్‌ 10, ఎకనమిక్‌ ఆఫీసర్‌ 1 చొప్పున పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.   

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.25

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 18

దరఖాస్తుల ప్రింటింగ్‌కు చివరితేదీ: మార్చి 19 

వెబ్‌సైట్‌: upsconline.nic.in
---------------------------------------------------------------------------------------------------------------

ఫుడ్‌ కార్పొరేషన్‌లో 89 ఏజీఎం ఉద్యోగాలు.


ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 89 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్ (ఏజీఎం)‌, మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది.    

మొత్తం పోస్టులు: 89

ఇందులో ఏజీఎం 87 (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 30, టెక్నికల్‌ 27, అకౌంట్స్‌ 22, లా 8), మెడికల్‌ ఆఫీసర్‌ 2 చొప్పున పోస్టులు ఉన్నాయి. 

అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు పీజీ చేసి ఉండాలి. మెడికల్‌ ఆఫీసర్‌, ఏజీఎం (లా) పోస్టులకు అనుభవం తప్పనిసరి. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాతపరీక్ష ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో   

అప్లికేషన్‌ ఫీజు: రూ.1000

అప్లికేషన్లు ప్రారంభం: మార్చి 1

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31

రాపరీక్ష: మే లేదా జూన్‌లో

వెబ్‌సైట్‌: www.fci.gov.in