Friday, 14 May 2021

తెలంగాణలో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు, మిలిట‌రీ ఇంజినీర్ స‌ర్వీసెస్‌లో 502 ఉద్యోగాలు, గోవా షిప్‌యార్డ్‌లో 137 పోస్టులు, బ్యాంక్ నోట్ ప్రెస్‌-దెవాస్‌లో 135 ఖాళీలు.

 తెలంగాణలో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

పోస్టులు: డాక్టర్లు,నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు (రిటైర్డ్‌ మెడికల్‌ ప్రొఫెషనల్స్‌తో సహా)


వేతనాలు

మెడికల్‌ ఆఫీసర్‌–స్పెషలిస్ట్‌: నెలకు రూ.1,00,000

మెడికల్‌ ఆఫీసర్‌–ఎంబీబీఎస్‌: నెలకు రూ.40,000

మెడికల్‌ ఆఫీసర్‌–ఆయుష్‌: నెలకు రూ.35,000

స్టాఫ్‌ నర్సు: నెలకు రూ.23,000

ల్యాబ్‌ టెక్నీషియన్‌: నెలకు రూ.17,000 చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.05.2021


పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://health.telangana.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

మిలిట‌రీ ఇంజినీర్ స‌ర్వీసెస్‌లో 502 ఉద్యోగాలు

మిలిట‌రీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగినవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఈనెల 17 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 502 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ది. ఇందులో సూప‌ర్‌వైజ‌ర్‌, డ్రాట్స్‌మెన్ పోస్టులను భ‌ర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్టులు: 502

ఇందులో సూప‌ర్‌వైజ‌ర్ 458, డ్రాట్స్‌మెన్ 114 చొప్పున ఉన్నాయి.

అర్హ‌త‌లు: డ‌్రాట్స్‌మెన్ పోస్టుల‌కు ఆర్కిటెక్చుర‌ల్ అసిస్టెన్స్‌షిప్‌లో డిప్లొమా చేయాలి, సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల‌కు ఎక‌నామిక్స్‌, కామ‌ర్స్‌, స్టాటిస్టిక్స్‌, బిజినెస్ స్ట‌డీస్‌, ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌లో ఏదో ఒక‌దాంట్లో పీజీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థులు 18 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగిన‌వారవ్వాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: రాత‌ప‌రీక్ష ద్వారా

అప్లికేష‌న్ ఫీజు: రూ.100, మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఈఎస్ఎం అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 17

వెబ్‌సైట్‌: mes.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

గోవా షిప్‌యార్డ్‌లో 137 పోస్టులు


మొత్తం పోస్టుల సంఖ్య:137

పోస్టుల వివరాలు: జనరల్‌ ఫిట్టర్‌–05, ఎలక్ట్రికల్‌ మెకానిక్‌–01, కమర్షియల్‌ అసిస్టెంట్‌–01, టెక్నికల్‌ అసిస్టెంట్‌–03, అన్‌స్కిల్డ్‌–25, ఎఫ్‌ఆర్‌పీ లామినేటర్‌–05, ఈఓటీ క్రేన్‌ ఆపరేటర్‌–10, వెల్డర్‌–26, స్ట్రక్చరల్‌ ఫిట్టర్‌–42,నర్స్‌–03, టెక్నికల్‌ అసిస్టెంట్‌(కమర్షియల్‌)–02, టెక్నికల్‌ అసిస్టెంట్‌(స్టోర్స్‌)–05, ట్రైనీ కలాసీ–09.


అర్హత: పోస్టుని అనుసరించి పదోతరగతి, ఐటీఐ/ఎన్‌సీటీవీటీ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్‌) డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 31.03.2021 నాటికి 33 ఏళ్లు మించకుండా ఉండాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జీఎం(హెచ్‌ఆర్‌–ఏ), హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్, డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ భవన్, గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్, వాస్కోడిగామా, గోవా–403802 చిరునామకు పంపించాలి.


దరఖాస్తులకు చివరి తేది: 04.06.2021


పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://goashipyard.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

బ్యాంక్ నోట్ ప్రెస్‌-దెవాస్‌లో 135 ఖాళీలు


భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన‌ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


వివ‌రాలు...


* మొత్తం ఖాళీలు: 135


పోస్టులు: వెల్ఫేర్ ఆఫీస‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్‌, జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.


అర్హ‌త‌:


1. వెల్ఫేర్ ఆఫీస‌ర్‌: డిగ్రీ/ డిప్లొమా(సోష‌ల్ సైన్సెస్‌) ఉత్తీర్ణ‌త‌.


వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు.


జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.103000 వ‌ర‌కు చెల్లిస్తారు.


2. సూప‌ర్‌వైజ‌ర్‌: డిప్లొమా(డైస్ట‌ఫ్ టెక్నాల‌జీ/ పెయింట్ టెక్నాల‌జీ)/ స‌ర్ఫేస్ కోటింగ్ టెక్నాల‌జీ/ ఇంక్ టెక్నాల‌జీ/  ప్రింటింగ్ టెక్నాల‌జీ, ఇంజినీరింగ్ డిప్లొమా(ఐటీ/ కంప్యూటర్) ఉత్తీర్ణ‌త‌.


వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు.


జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.95910 వ‌ర‌కు చెల్లిస్తారు.


3. జూనియ‌ర్ టెక్నీషియ‌న్‌: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.


వ‌య‌సు: 25 నుంచి 28 ఏళ్లు మించ‌కూడ‌దు.


జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.77160 వ‌ర‌కు చెల్లిస్తారు.


4. సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్‌: గ్రాడ్యుయేష‌న్(కంప్యూట‌ర్‌) ఉత్తీర్ణ‌త‌.


వ‌య‌సు: 28 ఏళ్లు మించ‌కూడ‌దు.


జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.85570 వ‌ర‌కు చెల్లిస్తారు.


ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా ఉంటుంది.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 12.05.2021.


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 11.06.2021

No comments:

Post a Comment