Friday, 14 May 2021

సీడ్యాక్ హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, నైవేలీ లిగైట్ కార్పొరేష‌న్‌లో 43 న‌ర్స్‌, న‌ర్సింగ్ అసిస్టెంట్ పోస్టులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో 35 ఉద్యోగాలు, ఇఫ్లూలో 33 టీచింగ్‌ పోస్టులు.

 సీడ్యాక్ హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 44

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ మేనేజర్‌–03, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–39, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌–02.


ప్రాజెక్ట్‌ మేనేజర్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, వివిధ టెక్నికల్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.64,000–రూ.89,000 చెల్లిస్తారు.


ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, వివిధ టెక్నికల్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.31,000 చెల్లిస్తారు.


ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:24.05.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.cdac.in

-----------------------------------------------------------------------------------------------------------------------------

నైవేలీ లిగైట్ కార్పొరేష‌న్‌లో 43 న‌ర్స్‌, న‌ర్సింగ్ అసిస్టెంట్ పోస్టులు

నైవేలీ లిగ్సైట్ కార్పొరేష‌ర్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్ న‌ర్సింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ చేప‌ట్టింది. ఆస‌క్తి క‌లిగిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా నైవేలీలో ఎన్‌సీఎల్‌కు చెందిన జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో 43 పోస్టులను భ‌ర్తీ చేస్తుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఈనెల 22 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది.

మొత్తం పోస్టులు: 43

ఇందులో న‌ర్స్ 20, డ‌యాల‌సిస్ టెక్నీషియ‌న్ 2, ఫిజియోథెర‌పిస్ట్ 2, మేల్ న‌ర్స్ అసిస్టెంట్ 10, ఫీమేల్ న‌ర్సింగ్ అసిస్టెంట్ 4, ఎమ‌ర్జెన్సీ కేర్ టెక్నీషియ‌న్ 5 చొప్పున ఖాళీలులు ఉన్నాయి.

అర్హ‌త‌: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. బీఎస్సీ డ‌యాల‌సిస్ టెక్నాల‌జీ, ఎమ‌ర్జెన్సీ కేర్ టెక్నాల‌జీ, బీపీటీ లేదా ఎంపీటీ, ఎస్ఎస్ఎల్‌సీ చేసి ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: ఇంట‌ర్వ్యూ ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: మే 12

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 22

వెబ్‌సైట్‌: www.nlcindia.in.

-----------------------------------------------------------------------------------------------------------------------------

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో 35 ఉద్యోగాలు

సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డు ఆధ్వ‌ర్యంలోని కొవిడ్ ద‌వాఖాన‌లో వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. ఆస‌క్తి క‌లిగిన‌వారు ఈ-మెయిల్ ద్వారా ఈనెల 17 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 35 పోస్టుల‌ను భ‌ర్తీ చేయనుంది. ఇందులో జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్‌, న‌ర్సింగ్ ఇన్‌చార్జి వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైన‌వారిని ఒప్పంద ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తుంది.

మొత్తం పోస్టులు: 35

ఇందులో జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్‌, న‌ర్సింగ్ ఇన్‌చార్జి, న‌ర్సింగ్ స్టాఫ్ త‌దిత‌ర పోస్టులు ఉన్నాయి.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, జీఎన్ఎం లేదా బీఎస్సీ (న‌ర్సింగ్‌), ఎంబీబీఎస్‌, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో ఎండీ ఉత్తీర్ణులై ఉండాలి. అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా (ceo.seb2009@gmail.com)

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 17

వెబ్‌సైట్‌: https://secunderabad.cantt.gov.in/

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఇఫ్లూలో 33 టీచింగ్‌ పోస్టులు



బ్యాక్‌లాగ్, రెగ్యులర్‌ ప్రాతిపదికన హైదరాబాద్, దాని రీజినల్‌ క్యాంపస్‌లు అయిన షిల్లాంగ్, లక్నోల్లో 33 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేది: 18.05.2021.


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.efluniversity.ac.in


No comments:

Post a Comment