యూపీఎస్సీ - డీఓఈలో 363 ప్రిన్సిపల్ ఉద్యోగాలు
న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దిల్లీ ఎన్సీటీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ప్రిన్సిపల్
* మొత్తం ఖాళీలు: 363 (పురుషులు-208, స్త్రీలు-155)
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
వయసు సడలింపు: ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.25.
పని అనుభవం: కనీసం 10 ఏళ్లు టీచింగ్‌లో అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: 7వ పేకమిషన్ ప్రకారం, ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా వేతనాలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 29.07.2021
-----------------------------------------------------------------------------------------------------------------------------
గెయిల్ (ఇండియా) లిమిటెడ్‌లో 220 ఉద్యోగాలు
భారత ప్రభత్వరంగ మహారత్న సంస్థ అయిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 220
పోస్టులు: మేనేజర్, సీనియర్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్.
విభాగాలు: మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్ఆర్, లా తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ/ సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ప్రకటనలో సూచించిన విధంగా అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.07.2021.
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 05.08.2021
-----------------------------------------------------------------------------------------------------------------------------
బీపీసీఎల్‌లో 168 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు
కేరళలోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్).. కొచ్చి రిఫైనరీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం ఖాళీల సంఖ్య: 168
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–120, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్–48.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సేఫ్టీ, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ ఇంజనీరింగ్.
స్టైపెండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ (ఫుల్‌టైం కోర్సు) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్..
విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్.
స్టైపెండ్: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వూ్య, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021
బీపీసీఎల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://portal.mhrdnats.gov.in/
No comments:
Post a Comment